MI daily routine cheppandi sis.. Nenu brahma muhurtam lo levali ankuntuna kani levatle.. Ela mana panulu avi cheskovalo nt mrng annitini ela balance cheyaalo teliyatle
Meerh me works ki baanisa ayipoinattunnaru andhukane manage cheyatam kastam ani antunnaru life ni nuv lead cheyaali kaani life ela teesukelthe atuvypu nuvvu vellakudadhu ardhamayyindi anukuntunnanu 😊
చాలా కారణాలు ఉండి ఉండవచ్చు అయితే ఉదాహరణకి మీకు ఆకలి వేసిన లేకపోతే కడుపునొప్పి లాంటిది వచ్చిన మీ శరీరం మీ అంగీకారం అడగదు కదా ఆ సమయానికి అలా ప్రవర్తిస్తుంది ఇది కూడా అలాగే మీ శరీరం ఆ సమయానికి మిమ్మల్ని మెలకువగా ఉంచాలి అని నిర్ణయించుకుంది అంతే ఆ అవసరం మీరు గుర్తించి వినియోగించుకోండి.. తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే క్షమించండి నాకు తెలిసింది చెప్పాను 🙏