Тёмный
Dr. Ravikanth Kongara
Dr. Ravikanth Kongara
Dr. Ravikanth Kongara
Подписаться
Welcome to Dr. Ravikanth Kongara RU-vid Channel

గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Комментарии
@ashokgampa8309
@ashokgampa8309 8 минут назад
Good. Information. sugher. Patientes
@pallesirulu5646
@pallesirulu5646 9 минут назад
డాక్టర్ గారు LINX Reflux Surgery ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకు చేస్తారా? దీనిగురించి చాలామందికి అవగాహన లేదు.. ఒక వీడియో చెయ్యండి సర్
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 9 минут назад
డాక్టర్ గారు నా కామెంట్ తప్పకుండా చదవగలరు, ఈరోజు మేము ఎంతో ప్రయాసపడి కారులో వరంగల్ నుంచి 5000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే మీరు కనీసం మాకు 10 సెకండ్లు కూడా సమయం కేటాయించలేదు చాలా బాధేసింది డాక్టర్ గారు, మరియు మీకు చెప్పేది ఏందంటే మీ స్టాప్ నీ కూడా కొద్దిగా చెప్పండి, నాకేం తెలియదు అంత డాక్టర్ కి తెలుసు అన్నట్టు మాట్లాడతారు దయచేసి ఇంకోసారి వచ్చినప్పుడల్లా కనీసం మాకు సమయం కేటాయించండి ఈరోజు ఎంతల బాధ పడమో మాకు మాత్రమే తెలుసు చాలా బాధపడ్డాము😢😢 కనీసం మా బాధను అర్థం చేసుకొని ఒక నిమిషం కేటాయిస్తే మేము ఎంతో సంతోష పడే వాళ్ళం, మేము కూర్చునే ఉన్నాం పక్క వాళ్ళు వస్తే వాళ్లకు సమయం కేటాయించి మినిమమ్ 30 సెకండ్లు మాట్లాడారు అదేదో మాకు కేటాయిస్తే ఎంత బాగుండు మా బాధను మీకు చెప్పే వాళం కదా. ఈ రోజు మా బాధను ఎవరు పూడ్చలేనిది 😢😢😢😢😢
@DJ-bm7dz
@DJ-bm7dz 11 минут назад
Sir నాకు 1month నుంచి ఆయాసం వస్తుంది sir అది కాకా gasrtic ప్రాబ్లెమ్ ఉంది sir ఆయాసం వస్తుందని ct scan chepinchanu upirithithulu narmol గ ఉన్నాయ్ 2d గుండె స్కానింగ్ కూడా normoal గా ఉన్నాయ్ అయినా ఆయాసం వస్తుంది endoscopy కూడా chepinchanu అందులో కొంచం prablem ఉందని చెప్పారు అసలు ఆయాసం ఎందుకు వస్తుంది చెప్పండి sir please please sir
@DJ-bm7dz
@DJ-bm7dz 10 минут назад
నా age 33 sir
@user-qh3su6wn7l
@user-qh3su6wn7l 12 минут назад
Doctor nakudada vastundi tirod vachi5days madicine start chasaru kani enka dada gunda baruga vandi memalini kalisa stomata ledu memmalini pratidi follow avutanu
@user-qh3su6wn7l
@user-qh3su6wn7l 9 минут назад
Nabadaki remedi chpparu please pillalu vannaru blood 9,5 vandi sir
@NagamaniKovvuri-cf5oo
@NagamaniKovvuri-cf5oo 15 минут назад
డాక్టర్ గారు మడవ నొప్పి గురించి చెప్పండి
@pudisurya7705
@pudisurya7705 21 минуту назад
Doctor garu meru enta positive ga Ela first nundi meru entena
@klalithalalitha5576
@klalithalalitha5576 22 минуты назад
Naku.jaitt ball veregendi .cement pettaru chese Nine months avuthudi Allarge asthama unade Naku operatin.cheshra meri plesd sir
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 23 минуты назад
Good evening.sir.
@omsaigiftsstationery2501
@omsaigiftsstationery2501 33 минуты назад
sir gaba pentine and pregabalin can use ahh
@user-os1lp4pz1n
@user-os1lp4pz1n 34 минуты назад
Ippati varaku telidu sir bale telusthundi
@gowtamioleti9331
@gowtamioleti9331 37 минут назад
Sir autism ki medicine kanipettamdi sir
@Prasannaghana
@Prasannaghana 38 минут назад
Yes Sir good decision writing a letter to thd concern department. They should know that. My son 12 years old he feels upset while traveling in a car when AC is on. He needs fresh air from outside. If the windows are closed hd can't travel comfortable he gets vomiting sensation. How to avoid it Sir.... please tell me the solution for it. Can he take the tablet which you have mentioned?? Any dosage is there for children
@user-kt8gg3qv1m
@user-kt8gg3qv1m 38 минут назад
Can you suggest any medicines for low blood
@user-kt8gg3qv1m
@user-kt8gg3qv1m 39 минут назад
Hi sir I am from Hyderabad I was trying for your contact I have a low blood when I call you your receptionist said that I have to come to Vijayawada I would like to get a contact with you but she is not giving me any appointment so how can I contact you
@anemsimhachalam1066
@anemsimhachalam1066 40 минут назад
Vivaramga chapparu sir🙏
@Nikki_babu_234
@Nikki_babu_234 40 минут назад
Sir meru cheppina tablet vesukunna kani date agaledhu vere edjaina vunte cheppandi plz
@mrmajunu8579
@mrmajunu8579 41 минуту назад
Ma father chala strict sir thanaki amanna chepudhamanna kuda bayam sir eppudu aethe cheppadame maneshani sir thanaki
@mrmajunu8579
@mrmajunu8579 42 минуты назад
Nakkuda same feeling sir
@seshur8745
@seshur8745 48 минут назад
Hi Sir i have one doubt how to reach you out please let me know
@sindhumathew4096
@sindhumathew4096 49 минут назад
Ur my good doctor love you sir❤
@arunadevi3744
@arunadevi3744 49 минут назад
Naku car problem undi, car journey antene bhayam, manchi solution chepparu, ma manchi doctor, miru nidu nurellu navvuthu, arogyamga undalani aa devudini korukuntanu🙏🙏
@user-nr8tu3ro2b
@user-nr8tu3ro2b 50 минут назад
Doctor garu, many videos tell us about intermittent fasting and occasionally skipping diet. As they are healthy options I thought why not I try it and started skipping meals once in three days. Now a days I dont feel like having lunch. I had to eat it forcefully because I need energy to do household works.
@geethanvarma7863
@geethanvarma7863 52 минуты назад
And please tell me how to increase weight sir without effecting health
@geethanvarma7863
@geethanvarma7863 54 минуты назад
Sir , you might have car so you use for daily??
@KiranKiran-pv3fl
@KiranKiran-pv3fl 56 минут назад
సార్ నేను rmp డాక్టర్ ఇన్ villages నాకు ఇదే సమస్య కానీ మీరు చెప్పిన తర్వాత చిన్నర్జిన్ వేసుకొని కార్ బస్సు ఎక్కాను సూపర్ రిజల్ట్ థాంక్స్ సార్ బస్సు లో స్నాక్ తిన్న ఒంటింగ్స్ అవ్వటం లేదు థాంక్స్ sir
@rajeshbolem13
@rajeshbolem13 34 минуты назад
@@KiranKiran-pv3fl empty stomach tho veskovala e tablet ni ??
@gangarajudoddi6091
@gangarajudoddi6091 58 минут назад
Sir TQ
@RamsArena80
@RamsArena80 59 минут назад
Doctor sir bus, flight ✈️ journey ki Vipareetam ga tension pade heartbeat baaga perigipoye vaalla gurinchi cheppagalaru 🙏
@kethavenkatalakshmi1510
@kethavenkatalakshmi1510 Час назад
🙏Sir Naku endaloki velithe skin red colour ki vastondi entha varu body expos aiethe antha red racces itching untondi sir emanna advice evvagaru 20 yrs nundi ee problem face chestunna, ekkadikaina vellali ante bhayam total body cover chesukoni vellali na problem ki medicine emanna cheppani sir plz.
@lakshmibhagya6453
@lakshmibhagya6453 Час назад
yes its true ravikanth garu.when we were going to port blair to havelock islands on ship they gave us vomting bags.we were also having vomiting sensation either side.i think every day so many touristers across from all countries traveling either side .what you are priscribing medicine it can be very help to them (very good remidy for sea sickness).
@ramv8588
@ramv8588 Час назад
Emaina precaution test vunda sir telusukovatani ki ?
@gsrinivas4046
@gsrinivas4046 Час назад
Yes sir next hills journey lo kuda same problem ఉంటుంది sir
@ramv8588
@ramv8588 Час назад
Em matladutunnav nuvu ? Jagan Brand ne yerulai parinchadu kada .. kanipincha leda neeku .. Bhoom Bhoom Brands 😄😄
@thenaturefanceofindia5472
@thenaturefanceofindia5472 Час назад
మీరు కచ్చితంగా డబ్బులు నొక్కేసా డాక్టర్ మాత్రం కాదు. థాంక్యూ సో మచ్ ఇప్పుడు సమాజంలో ఉన్న డాక్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ చెప్పిన చాలామంది పేషెంట్లు బతికేవారు. డబ్బును పొదుపు చేసుకోగలిగే వారు
@VijayaLakshmi-fc2fn
@VijayaLakshmi-fc2fn Час назад
God bless you docto
@shivachary9707
@shivachary9707 Час назад
oka pakka jagan madyam gramallo undakudadhu vati dharalu ekkuvaga unte thakkuva thagutharu ani oka alochana chesthe kutami govt thakkuva dharake nanyamaina madyam antunnadu .......... rajakiyam kosam votla kosam prajala arogyam tho atadutaru
@lakshmi2931
@lakshmi2931 Час назад
Tq soo much sir. valuebul information.
@shivachary9707
@shivachary9707 Час назад
japan ki ah system nerpinchindhe ma cbn garu endhuku ante ayana vijanari
@rohiniketavarapu1616
@rohiniketavarapu1616 Час назад
Cinnarizain toblet vamthing kaa sir
@Ranibhushan-zv4py
@Ranibhushan-zv4py Час назад
Sir i used but no relief
@user-xs8zl4qw5r
@user-xs8zl4qw5r Час назад
Cinnarizine, vomkind two tablets vesulovala sir
@sujatharajasekharreddy9011
@sujatharajasekharreddy9011 Час назад
Hi doctor garu, Naku motion problem undi ekkuva pressure petalisi vastundhi idhi em problem em test chepinchukovali
@tirumaldevmotordrivingschol
Eeppativaraku okkaru kuda clear ga cheppaleru sir ,Miru geat person sir manava viluvallu miku chusi nerchukovaali sir , gif bless you sir mivi rendu mudu video lu chushaanu saradhaga chestunnaru anukonna kani na aalochana correct kadhu anipinchindi eppudu sir god bless you ❤❤
@nirmalanekanti3337
@nirmalanekanti3337 2 часа назад
నమస్కారం డాక్టర్ గారు.మా అక్క కి మోషన్కి వెళ్లాలి అనుకుంటే,వెంటనే వెళ్లిపోవాలి.ఆగలేరు.దీనికి భయపడి ఆవిడ ఎక్కడ కి వెళ్లటంలేదు.దీనిగురించి డా, చూపించుకున పలితం లేదు.మీరు ఏదైన సలహ ఇవ్వగలరు.
@kseshadrireddy3566
@kseshadrireddy3566 2 часа назад
మీ కున్న దయ వలన దేవుడు నేను ఉన్నాను అంటాడు
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 2 часа назад
Super sir.. Motion sickness.. solution dorukindi...
@Ruth-c4q
@Ruth-c4q 2 часа назад
Meeru MLA ga poticheyyali sir
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 2 часа назад
మీనాన్న గారి.... పెంపకం చాలా.... గొప్పగా ఉంది...... మీరు... విజయవాడ లో ఉండి... ఇంకా.. ఘన మైన... పేరు... పొందాలి
@sivaram888
@sivaram888 2 часа назад
డాక్టర్ గారు చిన్న పిల్లలకు 10 సంవత్సరాల వయస్సు వారికి ఈ టాబ్లెట్ వేయవచ్చా
@kakivenkataramana7976
@kakivenkataramana7976 2 часа назад
SIR,నాకు 3MONHS నుండి FASTING SUGAR 200PAINI ఉంటుంది 15YRS BACK BYPASS అయింది. మంచి మెడిసిన్ చెప్పండి.