Тёмный

Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 156 тыс.
50% 1

Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, blood pressure, dr ravikanth, high blood pressure, high blood pressure treatment, how to treat high blood pressure, how to lower blood pressure, high blood pressure causes, what causes high blood pressure, symptoms of high blood pressure, control blood pressure naturally home remedies, causes of kidney problems, natural remedies for high blood pressure, high blood pressure control, high blood pressure remedies, blood pressure guidelines, bp, high bp, low bp, blood pressure, weight reduce, weight loss, avoid salt, avoid salt foods, p readings, primary hypertension, secondary hypertension,
#bp #salt #weightloss #bpreadings #highbp #lowbp #bloodpressure #kidneyproblems #drravihospitals #drravikanthkongara

Опубликовано:

 

24 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 433   
@nagalakshmib5652
@nagalakshmib5652 2 месяца назад
మీరు మాట్లాడుతుంటే ఆత్మీయులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది..you are an integrated personality..
@kesav7834
@kesav7834 2 месяца назад
డాక్టరు గారూ ! మీ మంచి మాటలే నాకు మంచి పాటలులాగా అనిపిస్తాయి . భారతదేశంలో ఊరికి ఒక్కరు మీలాంటి మంచి డాక్టరు ఉన్నా ఎంతోమందికి ఉపశమనం కలుగుతుంది . మీ మంచి మనసుకి మీకు నిండు **125 ** సంవత్సరాలు ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో ఉండాలని నేను **ఆ పరమేశ్వరుడిని** కోరుకుంటాను డాక్టరు గారూ . మీ భగవద్గీత కేశవ్. 🎉🎉🎉
@chandrasekhar4424
@chandrasekhar4424 2 месяца назад
మీరు నిజంగా దేవుడు రూపం లో ఉన్న మనిషి .అందరికి సలహాలు ఇస్తూ మీ డాక్టర్ వృత్తికి ఇంకా సమాజానికి చాలా సహాయం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత సింపుల్ గా అర్ధమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు.
@pidugusuryarao3841
@pidugusuryarao3841 2 месяца назад
డాక్టర్ గారు నమస్తే. చాలా ఉపయోగకరమైన చాలా క్లిష్ట మైన వైద్య పరమైన విషయాలు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం మీ ప్రత్యేకత. మీరు చెప్పే విధానం మంచి లిరిక్స్ తో కూడిన మనసుకు హాయి కలిగే ఉల్లసవంతమైన పాట లా వుంటుంది Sir. ఇటీవల కాలంలో Normal BP 140/90 గా మార్చబడింది అని, కొత్త మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా 120/80 స్థానం లో 140/90 చేర్చడం జరిగిందని ఒక యంగ్ Dr గారు తెలియజేశారు.ఇది వాస్తవం అని భావిస్తాము. 55 yrs దాటిన వారికి diastalic reading సుమారుగా 70 వుండడం మంచిదని చెప్పారు, ఈ విషయం లో మీ అభిప్రాయం తెలియజేయండి Sir 🙏
@lakkshmigandla3335
@lakkshmigandla3335 2 месяца назад
జయసుధ రవితేజ...అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి...,💚
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 месяца назад
వెల కట్టలేని విలువైనా ఆరోగ్య సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 🌹🙏
@govardhanakumari1014
@govardhanakumari1014 2 месяца назад
నిజ్జంగా మీరు దేవుడి రూపం లో వున్న డాక్టర్ sir
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 Месяц назад
థాంక్స్ అండి నిజ్జంగా మీలాంటి కొడుకు ఉండడం మీరు పేరెంట్స్ అదృష్టం. పెద్ద, చిన్న, పేద, గొప్ప అని లేకుండా, అందరూ భాధపడుతున్న ఈ బీపీ, షుగర్ లాంటి వ్యాధులకి, కోట్లు విలువచేసే సలహాలు మీరు ఇస్తూ ప్రాణాలు కాపుడుతున్నారు. 🙏🙏
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 2 месяца назад
సంగీతంతో వైద్యం చేయొచ్చు మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి
@jaggiswamey8932
@jaggiswamey8932 2 месяца назад
Yes.Sti Ganpathi Swamey
@ntram7844
@ntram7844 2 месяца назад
Yes sir.నేను ప్రేమంటె ఇధెరా పాటలు వింటూంటే అప్పటి నా ప్రతీ క్షణం నా ముందే కదలాడుతు ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి.నేను 9th class లో ఈ సినిమా ని మా నాన్న,నేను మా ఊరి సినిమా టాకిస్ లో చూశాము చూసి నైట్ 9కీ సైకిల్ పై ఇంటికి పోతుంటే ఆ చల్ల గాలి ఆహా .గొప్ప రీఛార్జ్ లా అనిపిస్తూ ఉంటుంది mind కి. పాట వినపడిథే నేను ఆ లోకానికి అలా ఈజీ గా వెల్లిపొథాను.
@user-jc7un3od9q
@user-jc7un3od9q 2 месяца назад
Same here.❤
@rajashekar4386
@rajashekar4386 2 месяца назад
మీ మాటలు అన్ని చాలా విలువైనవి 🙏
@darlingmowa
@darlingmowa 2 месяца назад
నీవె నీవె... నేనంటా... నీవు లేక నేను లేనంటా❤🎵🎶👌👍❤️💐
@jayareddy6252
@jayareddy6252 6 дней назад
You are not a doctor you are universal service doctor. So many people educate from your videos.
@user-lc7nw1qj5m
@user-lc7nw1qj5m 2 месяца назад
సార్ నేను స్టూడెంట్ నీ ప్రస్తుతం నెను వర్క్ చేస్తూ కాంపిటీటివ్ ఎగ్జామ కి ప్రిపేర్ అవుతున్న సార్ నేను రీసెంట్ గా న్యూస్ చూశా అందులో కోవిడ్ వాక్సిన్ వేసుకున్న వాళ్ళలో యూత్ సడన్ హార్ట్ ఎటాక్ తొ చనిపోతున్నారు అని విన్న రీసెంట్ గా న ఫ్రెండ్ 6 months బ్యాక్ హార్ట్ ఎటాక్ తొ చనిపోయాడు సార్ ప్లీస్ ఇ టాపిక్ పై మీరు వీడియో చేయాలని కోరుకుంటున్న సార్ 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sweety14321
@Sweety14321 Месяц назад
Yes sir video cheyandi
@abcchary5430
@abcchary5430 2 месяца назад
నమస్తే డాక్టర్ గారు మీకు ధ్యవాదములు సర్ మీరు చాలా బాగ చెప్పినారు పేటెంట్లకు చక్కగా ఉన్నది థ్యాంక్
@sreelakshmi1196
@sreelakshmi1196 2 месяца назад
Miru bhale clear ga explain chestaru,, kaani miru mammalni motivate chestu mi nanna gari gurinchi cheppinappudu matram miku aayana ante entha istamo, premo adi mi kallu chuste telustundi, miru emotional ayyaru. Mi feelings telustunnai. Miru manchivallu Doctor garu 😊❤❤❤
@amruthavallivinjamuri7318
@amruthavallivinjamuri7318 2 месяца назад
Babu nee heart chala manchidi ani telusuthundi. Every good n happiness will follow all d days of yr life. Stay blessed. ❤
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 2 месяца назад
Sir meeru cheppe vidhanam చాల ఆసక్తికరంగా ఉంది
@nimmysrinu1996
@nimmysrinu1996 2 месяца назад
Old songs evergreen.. నాకు & మా వారికి చాలా ఇష్టం old movie & songs అంటే.. Doctor Babu 🙏
@jhansirani5628
@jhansirani5628 2 месяца назад
Superb,Mee salahaalu,suchanalu chala usefull ga vunnai doctor sir,thank you.
@sagilirajakumari-zz9gs
@sagilirajakumari-zz9gs Месяц назад
Thank you sir. నేను ఇది నా మనసులో అనుకొని అప్పుడు అప్పుడు వేరే ఎవ్వరికీనా చెబుతుంటాను. Tq
@sarojaikkurthi3962
@sarojaikkurthi3962 2 месяца назад
Recent ga nenu ede feel feel ayyanu sir.excellent ga connect ayyanu.chaala baaga chepparu.very useful
@polaraomajeti-ve7hd
@polaraomajeti-ve7hd 2 месяца назад
Chala baga chepparu ఛాలారోజుల తరువత manchi vidio chsaru❤❤❤
@user-tq1bs6mw4n
@user-tq1bs6mw4n 9 дней назад
చాలా, చాలా, మంచిగా చెప్పా రసార్. దన్యవాదములండి
@shaiksharmila2461
@shaiksharmila2461 2 месяца назад
Yes doctor......Nenu Kuda Khali time lo manchi patalu vintanu. Mood baga relax avutundi❤
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 2 месяца назад
Meru cheppevanni chala manchi vishayalu andaru bagundalani Meru video chestuntaru thank you so much ☺️
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 2 месяца назад
నమస్కారం సార్🙏🏻 మీ విలువైన సమయాన్ని మాకు ఆరోగ్య అవగాహన కోసం మీరు చేస్తున్న కృషి కి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు 🙏🏻 మీలాంటి వారే మాకు ఇన్స్పిరేషన్... మీరు చెప్పిన ఆరోగ్య సంబంధమైన ప్రతి విషయాన్ని రికార్డు తయారు చేసుకున్నాను... నేను గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు నేనొక హెల్త్ సూపర్వైజర్ గా 40:60, నేను మనస్ఫూర్తిగా హెల్త్ అవేర్నెస్ కల్పిస్తున్నాను... ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 2 месяца назад
గాడ్ బ్లెస్స్ యు రవి బాబు .
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 2 месяца назад
Aunu doctor gaaru meeru correct gaa chepparu old songs ante mana chinnappati songs mana parents time songs kuda manassuki chaalaa haiga untayi vintaaniki thank you so much 🙏
@kumarimodukuri8280
@kumarimodukuri8280 2 месяца назад
Anni vishayalu ardamayyela baga cheptunnaru sir thank you God bless you💐💐💐💐💐💐💐💐💐💐
@pushpakosetty8622
@pushpakosetty8622 2 месяца назад
Sir meeku laga a doctoru kuda intham manchiga chepparu , tq so much doctor garu😊
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation 2 месяца назад
Very Good Information Dr Garu 🎉
@RR-kv1zj
@RR-kv1zj 2 месяца назад
Chala chala bagundi mee matalu. Nijamga my college time songs gives me also good memories.
@priyadarshini7514
@priyadarshini7514 2 месяца назад
Me naana garu me ee success chusi proud ga feel ayunde chance echunte god baavundedi sir.
@Revathisarathgoldjewellers
@Revathisarathgoldjewellers 2 месяца назад
Doctor garu Naku T3-1.31,T4-7.96undi TSH 4.16, Anti TPO 148.4 medicine 75mg icharu Andi naku thyroid problem unda doctor garu please reply ivvandi sir
@madhurikorampalli8928
@madhurikorampalli8928 2 месяца назад
Meeru chala chakkaga vivaranga chebutaru sir ,
@sreenivasulukadisetty6425
@sreenivasulukadisetty6425 2 месяца назад
Chala manchi samacharam chepputhu unnaru meeru challaga undali sir 👍🎉.k.sreenivasulu.Anantapur
@MrFatobese
@MrFatobese 2 месяца назад
just discovered .. another appreciable facet of a good doctor..❤
@abcchary5430
@abcchary5430 2 месяца назад
మిమ్ము లను కన్నవాళ్ళల్ గొప్పవాళ్ళు
@ushabindu3137
@ushabindu3137 2 месяца назад
Thank you sir for good information and suggestions 🙏🏼
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 2 месяца назад
Good morning sir...Very valuable information.. thank you sir .ur valuable time, knowledge spend with us..
@npravi2002
@npravi2002 2 месяца назад
Sir really we all are blessed to have a doctor with kind heart...I haven't seen anyone who gives professional services/knowledge at free of cost. Take a Bow 👍
@AlekhyaVinni
@AlekhyaVinni 2 месяца назад
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏😊
@sreesudha227
@sreesudha227 2 месяца назад
Sir, we are very much thankful to you for giving such a valuable information
@ushanadella7844
@ushanadella7844 2 месяца назад
You are truly blessed soul, have love for people 👏👏
@vijayakumardommaraju2997
@vijayakumardommaraju2997 2 месяца назад
Hello Doctor, Thank you for the useful information.
@nissyyattelly8427
@nissyyattelly8427 2 месяца назад
Good message doctor garu and god bless you
@omprakash-ec2np
@omprakash-ec2np 2 месяца назад
You are truly gentle and extraordinary sir...
@mohammadankushavali5770
@mohammadankushavali5770 24 дня назад
Chala bhaga chepparu sr thnq
@vijaykumartammali4937
@vijaykumartammali4937 2 месяца назад
Super explanation Dr garu
@harikotikumari9310
@harikotikumari9310 2 месяца назад
Well explained sir, thank you doctor garu
@nirmalam6409
@nirmalam6409 2 месяца назад
Goodevening Sir Tnq so much
@suryaanand9027
@suryaanand9027 29 дней назад
Dr Garu You have lot of patience and explain everything so nicely.Yes old songs r really good to listen.
@mandalaradhika8231
@mandalaradhika8231 20 дней назад
Thank you doctor gaaru Manchi information ichharu
@Vaibhavi911
@Vaibhavi911 2 месяца назад
Tq Dr garu chala baga cheperu b p gurichi happyness gurichi tq sir 🙏🙏🙏
@sangeethapavuluri9293
@sangeethapavuluri9293 2 месяца назад
🎉 thank you doctor , God bless ur family 🙏 prayers
@vemulayadamma1852
@vemulayadamma1852 2 месяца назад
Super sir 😊 pathapatalu 🧖🧘higha untavi sir thank you so much sir 🙏🙏🙏🙏🙏👏👏👏👏
@manasakishore4506
@manasakishore4506 2 месяца назад
Sir, your videos are very informative to the society. Sparing ur time to enrich our knowledge is really great of u. Lots of respect to u. Though i dont have any health issues , i keep watching ur videos to learn more.
@Star-zm5km
@Star-zm5km 2 месяца назад
Good morning sir, thanking you sir your speech is reality and realistic
@bhargav108
@bhargav108 2 месяца назад
Good habits inka healthy lifestyle follow avvadam chala kashtam anipistundi sir 🧠😇 Oka doctor ga ee topic ni scientific ga explain cheyyandi sir please🤝😊 🙏
@jaianshoruganti2520
@jaianshoruganti2520 2 месяца назад
Thankyou docter garu
@PanneeruPadmaPadma
@PanneeruPadmaPadma 2 месяца назад
Good message sir thankyou ❤❤❤
@LovelyBeachHammock-qf6ui
@LovelyBeachHammock-qf6ui Месяц назад
My age is 84 years. While walking in the park I used to hear downloaded binaka geet mala and that is the best enjoyment in my life going to my Golden years.
@bathinavenu4106
@bathinavenu4106 2 месяца назад
Good explanation and smile sir , singing that song even better sir
@SRD-gd2ig
@SRD-gd2ig 2 месяца назад
Old memories getting depressed sir.... like we lost that happy days
@suryaanand9027
@suryaanand9027 29 дней назад
Really remembering our parents is so emotional and wonderful.😊
@dastagiridevaragattu7616
@dastagiridevaragattu7616 Месяц назад
thanks doctor, God bless you, I wish you always with happyness
@asrithacrafts9773
@asrithacrafts9773 2 месяца назад
Sir me videos marla marla ennisarlu chusthano sir meru cheppe vidhanam superb sir aritikaya valichi notlo pettinattu vuntai sir miku big fan nu sir
@maheshbabujuturu2617
@maheshbabujuturu2617 2 месяца назад
Excellent information
@k.sreenivasuluk.sreenivasu7826
@k.sreenivasuluk.sreenivasu7826 2 месяца назад
Very good massage for us sir
@hepsibav6874
@hepsibav6874 2 месяца назад
Tq somuch for valuable msg
@padmajapaturu4040
@padmajapaturu4040 2 месяца назад
Chala baga chepparu sir nenu mee laage vintuvuntaanu
@kalyanim8473
@kalyanim8473 2 месяца назад
👌 sir super ga explain chestunnaru
@sudharaniyeddu2639
@sudharaniyeddu2639 2 месяца назад
Thankyou doctor garu
@satyavedula2248
@satyavedula2248 15 дней назад
Excellent ideology,thinking, inspiration all good values collected by Dr Ravikanth ,I appreciate his values, And the way he explained to Followers ,good ideals so that thousands of his followers will benefit from his ideologies ,my best wishes ,wishing him a long life to him .
@gjhansi1552
@gjhansi1552 2 месяца назад
God bless you Doctor garu
@kalavathibompally2437
@kalavathibompally2437 2 месяца назад
Meeru cheppe salahalu. Super
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 2 месяца назад
Namaste doctor Babu me father miku Godfather very very important message 100% correct dhanyvad doctor Babu
@subrahmanyamkv8168
@subrahmanyamkv8168 2 месяца назад
Sir...your videos are very addictive and informative..I too prefer old song philosophy and they add to my energy and peace..
@nutalapatisujata8061
@nutalapatisujata8061 2 месяца назад
Thank you very much,Sir.
@kalavathibompally2437
@kalavathibompally2437 2 месяца назад
Meeru cheppe salahalu super
@SujathaSuji-he8gj
@SujathaSuji-he8gj 2 месяца назад
Great sir meeru 🙏
@suryaanand9027
@suryaanand9027 29 дней назад
Very clear and good infn Dr garu.
@bojannagadchanda2703
@bojannagadchanda2703 14 дней назад
సూపర్ సార్ బాగా చెప్పరు నమస్కారం
@prashanthimallela8660
@prashanthimallela8660 2 месяца назад
Good information given by u
@amithchiluka7581
@amithchiluka7581 2 месяца назад
😊Tq sir for your valuable sggestions
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 2 месяца назад
Sir After long time your video came Do regularly as per your convenience You are giving knowledge
@polamurmila6104
@polamurmila6104 2 месяца назад
Very good explanation nana
@lotus4276
@lotus4276 2 месяца назад
Well said dr thanks
@ramakrishnapalakurthy926
@ramakrishnapalakurthy926 2 месяца назад
Sir,,good explanation, thanks
@jaibolobharathmathajaibolo8993
@jaibolobharathmathajaibolo8993 Месяц назад
it's a special service with self satisfaction
@user-qz4su8hd1g
@user-qz4su8hd1g 2 месяца назад
Thank you Docter garu.
@raghuchathala4569
@raghuchathala4569 2 месяца назад
Good suggestions ....sir tq ...
@nimmlanarsimlu4691
@nimmlanarsimlu4691 2 месяца назад
Thank you sir good information
@srinivaspatnaik347
@srinivaspatnaik347 2 месяца назад
Hi sir good afternoon thank you for good information
@user-nc3pl5uu5f
@user-nc3pl5uu5f 2 месяца назад
Thank you annayaa
@dvslakshmi1259
@dvslakshmi1259 2 месяца назад
Yes beautiful moments recall is a tantra for health.
@lakshmichokkapu3528
@lakshmichokkapu3528 2 месяца назад
Good message sir🙏🙏🙏🙏
@pyab8115
@pyab8115 2 месяца назад
You are great, unique and suuuuuper sir 🎉
@TheVasu570
@TheVasu570 2 месяца назад
Thank you so much Ravi garu 🙏🙏🙏🙏🙏
@suryakumarimutyala1589
@suryakumarimutyala1589 2 месяца назад
Good message sir
Далее
Фонтанчик с черным…
01:00
Просмотров 4,3 млн
亲生女儿这样做合适吗?
00:14
Просмотров 3,2 млн
Фонтанчик с черным…
01:00
Просмотров 4,3 млн