అందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈ ఛానల్ ద్వారా అనేక మందిని దేవునిలో నిలబెట్టాలని,అనేక యవ్వనస్తులను , దేవునికి దగ్గర చేయాలని ,ఆయన ప్రేమను పొందాలనేదే ,ఈ ఛానల్ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. 😇🙂🙏🏻. ఈ ఛానల్ ను అనేక మందికి share చేసి వారిని దేవునిలో నిలబడతారని... ఆశిస్తున్నాము. అందరికీ వందనములు.
James అన్నగారు ఫస్ట్ తప్పిపోయారు దేవుడు ఒక్కడే . మీరందరూ ఒకటే. ఒక్కడే అనేది పదం అర్థం కాలేదు. ఒక్కటి అనే పదం కూడా అర్థం కాలేదు. యెహోవా దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరే దేవుడు లేడు . ఏసుక్రీస్తు దేవుని కుమారుడు 💪
మీరూ పూజించేది ఏసుప్రభువునీ... మళ్ళీ మీకే వంద సంఘాలు... మీలో మీకే సరైన కమ్యూనిటీ లేదూ.. మీరూ మళ్ళీ అన్య జనులని క్రీస్తు మతం లోకి మార్పిడి చేస్తారు.. ఎందుకయ్యా సోది.. ముందు మీలో మీకు ఐకమత్యం సంపాదించిన తర్వాత అన్యజనులకు రాండి... ముందు మీ పాస్టర్స్ క్రైస్తవులలో దుర్బోధ చేస్తూ జనాలని నమ్మించి సొమ్ము చేసుకునే వారిని ఎరండి... ఏదేమైనా మీరంతా దుర్బోధకులే.. ఒక్క విజయ్ ప్రసాద్ అన్న గారు తప్ప... నేనూ విజయ్ ప్రసాద్ గారికి అభిమానిని కాదు మీలాంటి మతం ముసుగు వేసుకుని దూర్బోధ చేసే వాళ్ళకి వ్యతిరేకిని... ఒక హిందువుని అని గర్వంగా చెప్తా.. నా పుట్టుక హిందుత్వలో జరిగిందీ కానీ నాకు క్రిస్తువు దేవుడే అల్లా దేవుడే మా రాముడు దేవుడే అని నమ్ముతాను.. ఎందుకంటె దేవుడు ఒక్కడే కాబట్టి... ఐనా మనిషి ఒక మనిషిగా బ్రతకలేక పోయే ఈ వైరుధ్యాలను వెనకవేసుకుని ఇంకో మనిషిని వేధించుకు తిని బ్రతుకుతున్నాడు... ముందు సరైనా బుద్ధి మీరూ నేర్చుకుని వేరొకరికి చెప్పండి జేమ్స్ అన్న గారు...