దేవుని గురించిన ఏడు అంశాలు చెప్పారు డిస్ప్లే లో పక్కన ఆ అంశాలు కూడా రాసి చూపిస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి అర్థం అవుతుంది చెప్పారు 7 అంశాలు అని రిఫరెన్స్ లు చూపించారు కానీ ఎలా ఎలా అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది అంశం అక్కడ రాసి దాని కింద రిఫరెన్స్ చూపిస్తూ ఒక అంశం తర్వాత అంశం అలా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది నాకు అనిపించింది చెప్తున్నాను నేను అంతా నోట్స్ లో రాసాను కానీ 7 అంశాలు ఎక్కడ ఎలా అనేది రాయలేకపోతున్నాను
Anna vandanalu u r msgs nice explain but yesu thank atmani thandri ki appaginchenu. Gethsemane thotalo thana thandri ki prardinchenu enka ayana lekhanamula prakharam chanipoyenu lekhanamula prakharam lepabadenu.ela enno adharalu vunnayi plz anna edokati cheppandi anna.iam jyothi ch garvu.w.st.dt.ap