Sir please cheppandi , car lo velite yee reason valla police lu stop chestunnaru , money adugutunnaru , konchem tondaraga cheppara memu octor lo kolhapur veltunnamu maa car lo
మహారాష్ట్ర పోలీసులకు రీజన్ అవసరం లేదు వాళ్లు రీజన్ వెతికి మరీ ఫైన్ వేస్తారు ఎగ్జాంపుల్ గా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కారుకు బంపర్ లేనప్పటికీ వెనుక కూర్చున్నటువంటి వాళ్ళు సీటు పెట్టుకుని ఏదైనా వేయవచ్చు లేదా మీ కారుకు క్యారీ ఉంది పైన లగేజ్ కు అని వేయవచ్చు లేదా నెంబర్ ప్లేట్ కు మీరు పూలమాల లాగా వేసారని వియ్యోచు ఎనక బంపర్ ఉందని వేయొచ్చు లేదా సీట్ బెల్ట్ పక్క వారు పెట్టుకోలేదని వేయొచ్చు ఓవర్ స్పీడ్ అని వేయొచ్చు ఇలా దేనికైనా కూడా వాళ్ళు వెయ్యాలి అనుకుని ఫిక్స్ అయితే కంపల్సరీ ఫైన్ వేసే పంపిస్తారు
ఆగస్టు నాలుగో తారీఖున వెళ్ళిన వాళ్లకు అదే 200 రూపాయల టికెట్ కు ఫోర్ అవర్స్ టైం పట్టిందంట సార్ సందర్భానుసారంగా ఏదైనా విశేషమైన దినాల్లో ఎక్కువ సమయం కావచ్చు లేక తక్కువ సమయం కావచ్చు ధన్యవాదాలు ఎవరికైనా ఉపయోగపడుతుంది