Тёмный

Kedarnath Yatra full tour video in Telugu 2024 | Char Dham Yatra 2024 

Sri Durga Jyothishyalayam
Подписаться 25 тыс.
Просмотров 30 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 95   
@sampathraoavirineni8448
@sampathraoavirineni8448 4 месяца назад
Good video
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 5 месяцев назад
చాలా బాగా చెప్పారు brother. ధన్యవాదాలు మీకు.మీరు చెప్పి నట్లు నడిచి వెళ్ళాలన్నా కష్టమే, గుర్రాలమీద ప్రమాదమే.అందు వల్ల helicopterలో ఎలా వెళ్ళా లో తగిన information ఇవ్వగలరు.
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
మీరు హెలికాప్టర్ లో వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే కేదార్నాథ్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు
@pcrtosaradasaradaga
@pcrtosaradasaradaga 5 месяцев назад
Thank you for your valuable information
@sreenivasulud1681
@sreenivasulud1681 3 месяца назад
Can 1 and half year baby can allow in kedarnath and pls tell me that they can face any breathing issues
@Madhavacharyulu
@Madhavacharyulu 3 месяца назад
నో ప్రాబ్లం కానీ చిన్న పాపా బాబు అంటున్నారు కదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చు
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 5 месяцев назад
Thanq verymuch brother. అడిగిన వెంటనే reply ఇచ్చారు. మేము కూడా కేదార్నాథ్ వెళ్ళి, దర్శనం చేసుకుంటాము.మేము బదరీనాథ్ హరిద్వార్,ఋషీకేశ్ వెళ్ళి వచ్చాము. మీరిచ్చిన సలహాతో కేదార్నాథ్ కూడా వెళ్ళి వస్తాము ధన్యవాదాలు మీకు.
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
ధన్యవాదములు
@prkcourt7519
@prkcourt7519 5 месяцев назад
Tanq so much Helicopter ela book cheyyli munduga
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
www-heliyatra-irctc-co-in.translate.goog/?_x_tr_sl=en&_x_tr_tl=hi&_x_tr_hl=hi&_x_tr_pto=tc&_x_tr_hist=true ఈ వెబ్సైట్లో బుక్ చేసుకోవడమే
@trynew3285
@trynew3285 5 месяцев назад
Ledies washrooms available ga vuntaya andi
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
ఉంటాయండీ
@trynew3285
@trynew3285 5 месяцев назад
@@Madhavacharyulu tq sooo mush andi reply ichinanduku
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 5 месяцев назад
Bro chala Baga chepparu thanks
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thanks andi
@S.......B
@S.......B 5 месяцев назад
Registration checking enni spots lo unnai andi
@Madhavacharyulu
@Madhavacharyulu 4 месяца назад
Maku 1 time chesharu andi kedarnath వెళ్లేటప్పుడు
@raviravi-oz6xp
@raviravi-oz6xp 5 месяцев назад
Super information
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thank you
@newstarnarendra7948
@newstarnarendra7948 3 месяца назад
Mobile network untunda bro?
@Madhavacharyulu
@Madhavacharyulu 3 месяца назад
Full ga vundhi sodaraa
@sujathat1407
@sujathat1407 4 месяца назад
Total chardham Yatra budget entha aindi brother 4members ki
@Madhavacharyulu
@Madhavacharyulu 4 месяца назад
ఒకరికి 25,000 నుండి 30000 కావచ్చు
@srinivaskuna8782
@srinivaskuna8782 5 месяцев назад
Super
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thanks
@gattunagaraju261
@gattunagaraju261 Месяц назад
కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఏ మంత్ లో అనుకూలంగా వుంటుంది. My age 38.
@comeback99999
@comeback99999 Месяц назад
May
@nagarajumulinti2817
@nagarajumulinti2817 5 месяцев назад
Anna physically handicapped people's journey possible or not please tell me
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
కొంచెం కష్టమే కానీ వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు
@marambalajee8362
@marambalajee8362 5 месяцев назад
Kedarnath Darshan registration is mandatory?
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Yes
@padmabai9356
@padmabai9356 4 месяца назад
Helicopter charge entha Andi reply ivvandi.
@Madhavacharyulu
@Madhavacharyulu 4 месяца назад
heliyatra.irctc.co.in/ e web site open cheyandi andhulo anni vuntayi
@ramulug7950
@ramulug7950 5 месяцев назад
Super tammd bag caper🎉💯👍🙏
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thank you so much
@bpurushottam859
@bpurushottam859 3 месяца назад
మేము అక్టోబర్ మొదటి వారం వెళ్తున్నాము అప్పుడు వర్షాలు పడతాయా
@Madhavacharyulu
@Madhavacharyulu 3 месяца назад
లేదు కొంచెం చలిగా ఉంటుంది
@manojkumar-ef9xx
@manojkumar-ef9xx 5 месяцев назад
Gurram pina up and down price entha brother
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
5000
@mohasinshaik8058
@mohasinshaik8058 5 месяцев назад
guralu starting ekkali antey entha cost paduthundhi anna middle lo ekkithey entha cost cheppagalara
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
స్టార్టింగ్ అయితే 2400 నుండి తీసుకుంటారు అంతేకాకుండా బేరమాడితే తగ్గిస్తారు మధ్యలో అయితే ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఎలా అయినా ఎక్కుతారులే అని
@radhaannamareddy2080
@radhaannamareddy2080 2 месяца назад
Only 1 way
@SureshPendela92
@SureshPendela92 5 месяцев назад
A month lo pote bhguntadi bro hyd to kedarnath rootmap istara
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
మే జూన్ లో వెళ్ళండి లేదా సెప్టెంబర్ అక్టోబర్ లో అయినా వెళ్ళండి ఈ మధ్యలో అయితే వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వరదలు వస్తూ ఉంటాయి
@RadhikaDevara
@RadhikaDevara 5 месяцев назад
Supar anna
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thnaks amma
@RTI7666
@RTI7666 5 месяцев назад
కేదార్నాథ్ ఓపెన్ చేసింది మే 11 వ తారీకు అనుకుంట
@penchalaprasadh143
@penchalaprasadh143 5 месяцев назад
Brother kedarnath వెళ్ళే దారిలో టెక్కింగ్ shose మనకు నడిచి వెళ్ళ దానికి అక్కడ షాపు లు ఉంటాయా
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
మీరు సోన్ ప్రయాగ నుండి వెళ్లాలి సోన్ ప్రయాగ్ లో కూడా మీకు దొరుకుతాయి అన్ని
@prkcourt7519
@prkcourt7519 5 месяцев назад
03.6.2024 ki kavali
@meegadakashinath9919
@meegadakashinath9919 5 месяцев назад
కేదారినాథ్ పోవాలి అంటే ముందు దర్శనం టికెట్ బుక్ చేసుకోవలన ఎలా
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
కేదార్నాథ్ వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా మీరు హరిద్వార్ వెళ్లిన తర్వాత అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
@mr_innocent771
@mr_innocent771 5 месяцев назад
Anna signal vuntunda akkada
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
వుంటుంది అండి
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 5 месяцев назад
Helicopter Ela Book cheysukovali
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
heliyatra.irctc.co.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవాలి
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 5 месяцев назад
@@Madhavacharyulu Kali levu andi akkada office lo esthara andi Special darshan ticket ekkada estharu andi
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 5 месяцев назад
Senior citizen variki emina special darshan ticket esthara andi
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 5 месяцев назад
Ma age 67 ,61
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
స్పెషల్ దర్శనం టికెట్స్ కౌంటర్ ఉంటుందండి టెంపుల్ పక్కనే అక్కడ తీసుకోవచ్చు ఇక హెలికాప్టర్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో దొరకడం అంటే అది కేవలం పరమేశ్వరుడు మనకు ఇచ్చే అదృష్టమైన కోవాలి
@harisivakrishnaiah9518
@harisivakrishnaiah9518 Месяц назад
జైశ్రీరామ్ కేదార్నాథ్ నేను వెళ్తున్నాను మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తే ఒక ఐదు నిమిషాలు నీతో మాట్లాడతాను ఈనెల 11 తారీకున మే మొబైల్ చేస్తాము
@Madhavacharyulu
@Madhavacharyulu Месяц назад
7330874364
@durgasvantillu8778
@durgasvantillu8778 5 месяцев назад
A ne lalo vellaru sir
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
September lo andi
@sivaprasadjampala4718
@sivaprasadjampala4718 5 месяцев назад
A ne lalo vellaru anna
@sivaprasadjampala4718
@sivaprasadjampala4718 5 месяцев назад
Yapudu poyenru
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
September lo last year
@ramanjaneyulunaidukasa8860
@ramanjaneyulunaidukasa8860 5 месяцев назад
అన్నా కేదార్‌నాథ్ యాత్రలో ట్రెక్కింగ్ బాగా కష్టపడుతుందా?(కొండలు బాగా యెక్కలా?)
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
మేము ఆల్రెడీ యమునోత్రికి నడిచి వెళ్లి నడిచి వచ్చాము అందువలన అయినా అయి ఉండవచ్చు లేదా నడవడం కష్టమైనా ఉండవచ్చు మాకైతే కష్టం అనిపించి గుర్రం ఎక్కినాము సోదరా
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
అయినా ఇప్పుడు గుర్రం డబ్బులకు మీకు హెలికాప్టర్ కూడా వస్తుంది ఒకసారి చూడండి
@ramanjaneyulunaidukasa8860
@ramanjaneyulunaidukasa8860 5 месяцев назад
ధన్యవాదాలు సోదరా
@dangersrisuji914
@dangersrisuji914 5 месяцев назад
హెలికాప్టర్ చాలా బెటర్ బ్రదర్ నడిచి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 5 месяцев назад
Meeru chesindi CHARDHAM YATRA KAADU CHOTA CHARDHAM YATRA
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
అవునండీ
@RTI7666
@RTI7666 5 месяцев назад
ఈ వీడియో పోస్ట్ చేసి 11 రోజులు అవుతుంది (may4)మీరు టెంపుల్ ఓపెన్ చేయకముందే ట్రేకింగ్ చేసి వెళ్ళారా ఒకసారి తెలియజేయగలరు
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వెళ్ళాము
@gundavarapusrinivas929
@gundavarapusrinivas929 5 месяцев назад
Miru no of persons
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
4 andi
@veeru.ve2979
@veeru.ve2979 5 месяцев назад
13 14 naa strike chestunnara Anna akkadi Prajalu
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
తెలియదు బ్రదర్
@venkateshvenky9492
@venkateshvenky9492 5 месяцев назад
Bro car drivers send me number bro👋
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
+91 76681 78853 Akhil tour operator Haridwar
@ramulug7950
@ramulug7950 5 месяцев назад
Sri mi namber mak patend👍
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
7330874364
@chandramoulimerugula2950
@chandramoulimerugula2950 5 месяцев назад
​@@Madhavacharyulu4:24
@meegadakashinath9919
@meegadakashinath9919 5 месяцев назад
సెండ్ your phone no
@NaredlaVinay
@NaredlaVinay 5 месяцев назад
Nuvve cheppe vidanam nachadam ledu
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
ధన్యవాదాలు అండి మనం చేసే పని అందరికీ నచ్చాలంటే అదికాని పని భగవానుడైన శ్రీకృష్ణుడే ఈ దేశంలో అందరికి నచ్చడం లేదు నేనంత ఇసుక రేణువు అంత మీకు నేను చెప్పే విధానము నచ్చకపోవడం లో ఆశ్చ్యపోనక్కర్లేదు
@busupallevishnuvardhanredd414
@busupallevishnuvardhanredd414 4 месяца назад
Anna nenu okkadine vellali anukuntunnanu mee number evvandi anna naaku help avutundhi
@Madhavacharyulu
@Madhavacharyulu 4 месяца назад
పరమేశ్వరాను గృహ సిద్ధిరస్తు
@padipapinaidu8796
@padipapinaidu8796 5 месяцев назад
Sir mi number pettendi
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
7330874364
@badarinathsreeram609
@badarinathsreeram609 5 месяцев назад
Super
@Madhavacharyulu
@Madhavacharyulu 5 месяцев назад
Thanks sir
Далее
А вы знали что металл тонет?
00:32
Kedarnath Yatra 2023 In Telugu
25:53
Просмотров 1,2 млн