Anna maku kuda help chestavu ani hope tho niku msg chestuna Naku 1 year papa undi intlo situation asalu baledu anna maku please anna oka Chelli anukoni help chestavu anukuntuna
Nani garu these many days I haven't seen your reel I am watching from 2 days your humanity was very inspiring. I am Hyderabad want tiger prawns 1kg how much are they?
నాని ముందుగా నీకు నా దీవెనలు నీ వీడియోస్ ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా రియాల్టీ గా ఉంటున్నాయి నీ మంచి మనసు కుదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా కష్టేఫలి అన్నారు నీవు ఇంకా పైకి ఎదగాలని ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను🙌