As my personal experience Don't trust gurugi and Baba's guys Nenu kuda e moodanammakalani nammi 2lakhs loss ayanu Finally I understood that.thala rathalo em undho add jaruguthadi Ani ardhamaindi
నాని అన్నయ్య నీకు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదు కానీ మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఆనందంగా ఉండండి అన్న అదే మేము మీ సబ్స్క్రైబ్ గా కోరుకునేది😊 బాగా చూసుకోండి అన్న వదిన😊
నిజాయితీగా చెప్పండి డబ్బు కోసం subscribers కోసం likes కోసం views కోసం కాకుండా, నటించకండి న్యాచురల్ గా ఉండండి, డబ్బు వస్తుంది కదా అని హానెస్ట్ ని మరిచిపోమాకు, నిజాయతిని మరిచిపోతే చాలా గోరమైన బ్రతుకు లేదా చావు రావచ్చు ఏదో ఒక రోజు, నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకు
Hi nani garu meeru anadha pillalaku help chesina vedio chusanu alane chandu family ki help cheyandi serial actor tanu chanipoyaru idharu pillalu unnaru vala wife shilpa ani suman TV vallu valla AC No pettaru pls help cheyandi
E ammai ni vidu nijangaane love chedi chesukonnadaa...e ammai chuddaniki avarage upcourse vidiki a ammai chala ekkuva...vidu eppudu mosam chrstado emo naaku doubt