ఉన్నవాళ్ళు చెప్పిన రేటు ఇస్తారని ఎక్కువ చెత్పారట , అందరికీ ఎంత ఎక్కువ రేటు , చెప్పినా కొనగలిగే శక్తి ఉండదు,అలాగే రోలు రీజన్ బుల్గా దొరికితే కొనుక్కొవాలి అనుకునేవారు ఉంటారు,అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా,లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా,అలాగని వాళ్ళకి నష్టం రాకూడదు, వాళ్ళు బతకాలి, వాళ్ళే చెప్పారు మనిషిని బట్టి అడిగితే 100 -50 పెట్టుకొని ఇస్తాము అని,అదే కదా చెప్పాను, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ లేనివాళ్ళు అడిగితే తప్పులేదు కదండి, thanks for watching sis 😊🥰👍