Ok sis 🥰 👍 tirupati lo kuda vunnay nenu video cheyadaniki try chestanu♥️♥️ please subscribe chesi 🔔 on chesukondi sis 🥰 nenu video pettagane miku vastndi😊 thanks for watching 🥰🥰♥️
@@sreedevikanjarla5478 cheppa kadha ma video lo chudandi 😊leelamahal circle TMR kalyana madapam dhaggara sis👍 thanks for watching sis 🥰 please subscribe more videos 😊
ఉన్నవాళ్ళు చెప్పిన రేటు ఇస్తారని ఎక్కువ చెత్పారట , అందరికీ ఎంత ఎక్కువ రేటు , చెప్పినా కొనగలిగే శక్తి ఉండదు,అలాగే రోలు రీజన్ బుల్గా దొరికితే కొనుక్కొవాలి అనుకునేవారు ఉంటారు,అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా,లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా,అలాగని వాళ్ళకి నష్టం రాకూడదు, వాళ్ళు బతకాలి, వాళ్ళే చెప్పారు మనిషిని బట్టి అడిగితే 100 -50 పెట్టుకొని ఇస్తాము అని,అదే కదా చెప్పాను, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ లేనివాళ్ళు అడిగితే తప్పులేదు కదండి, thanks for watching sis 😊🥰👍
Video lo clear ga chepparu ma full video chudandi🥰 busstand nudi tirumala velle route lo koncham munndhuku velite vastundhi😊ledha leelamahal. Circle dhaggariki velli yavarini adigina cheptaru sis 🥰👍 please subscribe more videos
తిరుపతి లో korlagunta junction.... TMR kalyana మండపం... Reliance trends... పక్కన రోళ్ళు అమ్ముతుంటారు.. అండి... Bus stand to leelamahal వెళ్ళే route.... I am from tirupati...😊
తిరుపతి లో korlagunta junction.... TMR kalyana మండపం... Reliance trends... పక్కన రోళ్ళు అమ్ముతుంటారు.. అండి... Bus stand to leelamahal వెళ్ళే route.... I am from tirupati...😊