Тёмный
Ramesh Kandula
Ramesh Kandula
Ramesh Kandula
Подписаться
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu).
This is what governments should be doing
19:17
9 часов назад
KTR unable to digest Jagan's defeat!
7:06
12 часов назад
Left parties ahead in French elections
4:42
12 часов назад
Комментарии
@Rraj88
@Rraj88 20 минут назад
U might nit know . Occasionally sakshi call lakshmivparvathy and euro lottery fraudster kola kshina Mohan and made illegal affir allegations on lokesh and also about cbn wife.
@user-ff1pg9us5p
@user-ff1pg9us5p 21 минуту назад
Chala baga chepparù
@cherukururuthwik2347
@cherukururuthwik2347 21 минуту назад
one of the good Journalist in telugu stream ramesh garu
@kiran96412
@kiran96412 21 минуту назад
Vadu notikochinattu andarni vaginapudemo vadiku haddulu gurthulevu ipudu vadi meedaki ochesariki anni viluvalu characterlu niyamalu rajyangam anni kavali daridrudiki.
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 21 минуту назад
Media has not crossed its limits. It told about a complaint.
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv 24 минуты назад
sai dna test
@saradapedapenki6241
@saradapedapenki6241 24 минуты назад
శాంతి గారి భర్త మీద మొదట పోలీస్ కేసు పెట్టాలి సార్ .టీవీ ఛానల్స్ మీద సోషల్ మీడియా మీద నిందలు వేయటం సరికాదు . శాంతి గారు భర్త అని చెపుతున్న న్యాయవాది సుభాష్ గారి చేత ప్రెస్ మీటింగ్ పెడితే , అందరి సందేహాలు క్లియర్ అవుతాయి కదా సార్ .
@ThirupathiReddyMaram
@ThirupathiReddyMaram 24 минуты назад
వంశీ గా రి కి ఆత్రం ఎక్కువ...media ను ఎలా నడపడం చేతకాదు... అనుకుంటా.. మీ లాంటి వారు మెయిన్ స్ట్రీమ్ Media లో ఉంటే better..
@suryaprakasaraobollepalli3936
@suryaprakasaraobollepalli3936 25 минут назад
‘బయాగమి’ కాదు; ‘బిగమి’.
@rajasekhar25
@rajasekhar25 25 минут назад
Good analysis
@9886438770
@9886438770 26 минут назад
Well said Sir, need to follow your guide lines for better behaviour and results.
@nijamnippu7610
@nijamnippu7610 28 минут назад
రమేష్ గారూ ,మీరు అప్పుడే ఈ విషయం పై స్పందించాల్సింది కాదు , సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మొత్తం కాకపోయినా ,కొన్ని నమ్మదగ్గ వాటిని చూస్తే అర్ధం అవుతున్న విషయం ,ఈమె వైఖరి మామూలుగా లేదు , ఆమె ఎండోమెంట్ డిపార్టె మెంట్ కమీషనర్ ను‌" అరె ,ఒరే " అనే స్ధాయిలో ప్రవర్తించేదని చెప్తున్నారు ,ఏమీ లేని స్ధాయినుండి‌ ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది అని చెప్తున్నారు , తన " సునకానందం " కోసం ఇటువంటి వాళ్ళను ప్రభుత్వంలోకి అఛ్చుబోసి వదిలారు , వాళ్ళు కోట్లలో దోపిడీ చేసయడమే కాక ,పై అధికారులను లెక్కచేయకుండా వికృతంగా ప్రవర్తించారు ,వీరి వలన నిజాయితీ అధికారులు నలిగిపోయారు , ఈమె విజయసాయి రెడ్డి అండ చూసుకుని ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాట వాస్తవంలా కనబడుతోంది‌, భర్తకూడ ఏదో డబ్బు కోసం ఆసపడి వదిలేసినట్లున్నాడు ,ఇప్పుడు ఆ డబ్బు అందక ,ఈ విధంగా బయటపెట్టినట్లున్నాడు .
@sreenupendyala8657
@sreenupendyala8657 29 минут назад
Meeru mee journalism, mee sincerity super
@raghunathgurram
@raghunathgurram 29 минут назад
Jagan gaadu okati start chestadu inka migatha vaallu entha varaku ani oorukuntaaru emaina Jagan gaaditho sahawasam chesthe sanka naakipotharu
@srinivasrao1010
@srinivasrao1010 30 минут назад
మీరు మరీ ఇంత balance ga మాట్లాడవలసిన అవసరం లేదనుకుంటా!. ఆమె ఎందుకు సస్పెండ్ అయింది?ఆమె ఒక dy commissioner నీ ఎలా. ట్రీట్ చేసింది? నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఆమె సాయి రెడ్డి తో temples ki వెళ్లవలిసినంత అవసరం ఉందా?. సాయి రెడ్డి గారు అంతగా ఆమె తో ఫోటో లలో ఎందుకు ఉంది?. సాయి రెడ్డి గారు వైజాగ్ లో చేసిన హల్చల్ మామూలుగా చేసాడా? సామంత రాజు లా వెలిగి పోయాడు ఆ టైమ్ లో. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇలా ఎవరి పక్కనో ఫోటోలు దిగితే పబ్లిక్ కి అనుమానం రాదా? మీరు మరీ అంత ఆచి తూచి మాట్లాడ వలసినంత అవసరం లేదు. అది కాదండీ నీపై ఆరోపణలు వస్తే కాదు అని చెప్పొచ్చు,మరీ అంతగా ఎగబడి మీ సాటి జర్నలిస్టు లను పేరు తీసుకొని బూతులు తిట్టలా?. కింద పడినా మీదనే అనే అలవాటుని సాయి రెడ్డి గారు తగ్గించుకుంటే అతనికే మంచిది. అతనికి ఏమి సంబంధం లేదు అని వివరణ ఇచ్చి ఉంటే సరిపోయేది. వ్యక్తిగత దూషణలు సాయి రెడ్డి కి అలవాటే.
@ramachandramurtypaturi8211
@ramachandramurtypaturi8211 31 минуту назад
Meeku avasaramaa time waste
@satyareddi8911
@satyareddi8911 31 минуту назад
Correct unbiased analysis.
@intelligentman7195
@intelligentman7195 32 минуты назад
Sir entaina ee lady ni drag cheyyatam chala tappu
@jangaprasad5461
@jangaprasad5461 32 минуты назад
కానీ జడ్జి రామకృష్ణ గారు ఆమె క్యారెక్టర్ బాగా ఇ వరించారు.
@tadikondabutchiraju1422
@tadikondabutchiraju1422 33 минуты назад
ఏదైనా ఒక సంఘటన జరిగితే దానిపై మీడియా చూపే అత్యుత్సాహం కొంతమంది జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఈ శాంతి అనే ఆవిడ జీవితం ఒక ఉదాహరణ ఈ సంఘటనలపై మీడియా పై మీరు చెప్పిన విశ్లేషణ అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విధంగానే మీడియాలు అన్నీ అనుసరించాలని కోరుకుంటున్నాను🎉🎉 థాంక్యూ సార్🎉🎉🎉🎉🎉
@vijaycherry3965
@vijaycherry3965 34 минуты назад
ఈ A2 గాడు గతం లో చిల్లరగా మాట్లాడిన దానినిబట్టి ఇపుడు ట్రోలర్ వాలు బాగా వేసుకున్నారు 😂😂😂😂
@ganenarayanarao2482
@ganenarayanarao2482 35 минут назад
Well said sir, you are 100℅ right
@chennamsettyramaseshaiah8567
@chennamsettyramaseshaiah8567 35 минут назад
Media's credibilty is in diminishing trend, which is so lamentable in the modern India.
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 36 минут назад
సమాజంలో ఏవిషయానికి ఎంత విలువ ఇవ్వాలి, ప్రజలకు ఏది అవసరం అనేది తెలుసుకుని ప్రవర్తించే మీలాంటి వారు కోటికొక్కరుంటారు.
@n.manyam
@n.manyam 37 минут назад
Etuvanti Rumars spread cheyyadam lo Yaaaaak chi peper chanals ditta
@chennamsettyramaseshaiah8567
@chennamsettyramaseshaiah8567 38 минут назад
In the circumstances wherein 497 IPC old Act, was already abolished by APEX Court, there is no crime in the issue, is it not....
@maheshtolabandhi9522
@maheshtolabandhi9522 38 минут назад
Super sir.
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 40 минут назад
వారితో మాట్లాడి తే వారు కరెక్ట్ గా చెపరుగా కందులగారు
@knsrsastry76
@knsrsastry76 40 минут назад
సార్, భువనేశ్వరి గారి విషయం తో కంపేర్ చేసుకుంటే.. వీడికి జరిగింది 100% కరెక్టే
@girijaghanta7130
@girijaghanta7130 41 минуту назад
Why are you giving so much stress on the point that she belongs to ST category, do they have no social responsibility if they belong to ST ?
@vickyrealestatevlog3050
@vickyrealestatevlog3050 42 минуты назад
Hi sir how are you
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic 42 минуты назад
Do u any common sense or not...aayana anumanam unna vaaalla perlu cheppaadu...aayana kaavalani MP name involve chesaadu...bhuradha challalaney involve chesaadu ane ndhuku anukovaali...
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub 42 минуты назад
ఎవరికయినా వాళ్ళ కొడుకుని వేరే వాళ్ళ కొడుకు అంటే ముందు ఆ తండ్రి కి కోపం వస్తుంది కానీ విచిత్రంగా ఇక్కడ ఆ సుభాష్ అనే అతను బయటకి రాలేదు నా కొడుకే అని ఆ సుభాష్ మీడియా ముందుకు వచ్చేదాక ఈ ఎపిసోడ్ కి ముగింపు ఉండదు
@tdsathishkumar
@tdsathishkumar 43 минуты назад
dont be gender baised, what if the roles were reversed? do u still support a govt. officer (if he is a male). its ok to not to speak anything until we have solid proofs.
@parvathichittineni620
@parvathichittineni620 44 минуты назад
విడాకులు అనేది చాలా సామాన్యమైన అంశంగా మారిపోయింది. వివాహము అనేది శాశ్వత బంధము అన్న అభిప్రాయం నుంచి చాలామంది యువ దంపతులు బయటకు వచ్చి. వాళ్ళకి స్వేచ్ఛకు లేదా వాళ్ళు వ్యక్తిత్వానికి అడ్డం వచ్చినప్పుడు విడాకులు చాలా తేలికగా తీసుకుంటున్నారు . కోర్టులో కూడా అందుకు అవకాశం ఇస్తున్నాయి. శాంతిని చూస్తే చాలా ఆవేదన అనిపించింది ఇంత బాగా మీడియా చర్చలు జరిపింది . అందులో ఉన్నత ఆఫీసర్ మీద. అంటే మదన్ మోహన్ గురించి శాంతి చెప్పింది తాను గిరిజన చట్టం ప్రకారం కాగితాలు ఒప్పంద పత్రాలు పెద్దల సమక్షంలో రాసుకున్నాము అని . ఇప్పుడు అది సతీష్ ని చేసుకోవడానికి న్యాయపరంగా అడ్డమవుతుంది కాబట్టి లీగల్ గా తీసుకుందామని కోర్టు కూడా అప్లై చేశాము అని . సుప్రీం కోర్టు కూడా ఒక స్త్రీ పురుషుడు ఇష్టపడితే ఒక శారీరిక సంబంధాలను మనము శాసనము ద్వారా నియంత్రించలేము. అది rape అయితేనే శిక్ష అని కూడా చెప్పారు. అనేక అంశాలు అదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒక బిడ్డ ని చంపే హక్కు ఆ తల్లిదండ్రులకు లేదు అని. ఈ మధ్య 6 నెలల గర్భవతి తనకి అబార్షన్కు అనుమతించమంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. నిన్న శాంతి కూడా చెప్పింది నేను నా బిడ్డను చంపుకోవాలనా అని? శారీరిక సంబంధం తప్పులేదు గాని బిడ్డ పుట్టేటప్పుడికి చర్చనీయా అంశం ఎందుకు అవుతుంది అన్న ఆవేదన అమ్మాయిల్లో కనిపించింది. అమ్మాయి చాలా ధైర్యంగా తాను ఆ బిడ్డకు జన్మనివ్వటంలో బిడ్డని గర్భస్రావం చేయించుకోకుండా చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. సమాజానికి వచ్చిన నష్టం లేదు. అది సతీష్ శాంతి వ్యక్తిగత కుటుంబాల సమస్య. ఎందుకంటే మదన్మోహన్ ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఒప్పంద పత్రం రాసుకున్నారు కాబట్టి. ఆయనకు పిల్లలను చూస్తానికి వస్తారు కానీ శాంతి మీద మాట్లాడే నైతిక హక్కు ఆయనకీ లేదు. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న లేకపోయినా కానీ. ఇక్కడ సతీష్ కి ఒక భార్యాబిడ్డ ఉండటం వలన రెండో పెళ్లి చేసుకోవడం అనేది కొంత చట్ట విరుద్ధము. కానీ బిడ్డను కనటం అనేది విరుద్ధం కాదు.అందుకే ఆ నిర్ణయం తీసుకుంది. విడాకులు తీసుకుంటే మదన్మోహన్తో చట్టబద్ధంగా. సతీష్ తో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అన్నట్లుగా చెప్పింది. ఈ రాష్ట్రంలో సమస్యలు మీద దృష్టి పెట్టకుండా. సాయి రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వలన అందులో విజయసాయిరెడ్డి పేరు పేర్కొనటం వలన. మీడియా దాన్ని హైప చేసి శాంతిని బలి చేస్తుందని చెప్పాలి. ఒక ఆ విధంగా అవమానకరంగా కించపరిచేలాగా చర్చలు జరపటం మీడియా కూడా అభ్యంతరకరమైనది. సహా జీవనం అనేది శిక్షించలేము అని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీడియా అది ఈ విధంగా చర్చలు జరిపి అమ్మాయిని అవమానం. చేస్తూ చర్చలు జరపటం చాలా అభ్యంతరకరమైనది. మీరిచ్చిన సవివరమైన వివరణతోనైనా సమాజం అర్థం చేసుకొని. విడాకులు శాంతి మాత్రమే తీసుకోలేదని. శాంతి మాత్రమే బిడ్డని కనలేదు అని. అతని భర్త చేసిన ఆరోపణపై అమ్మాయిని అనుచితంగా మాట్లాడటం ఆగదు అనేది మటుకు వాస్తవం. శాంతికి ఇచ్చిన నైతిక సపోర్ట్ కూడా చెప్పవచ్చు. మరి జగన్ గారు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడటం లో ఎంత తప్పు ఉందో? శాంతి గురించి ఈ మీడియా చర్చలు జరపటంలో అంతకంటే ఎక్కువ తప్పు ఉందని నా అభిప్రాయం కూడా.
@satyanarayanagudipudi8496
@satyanarayanagudipudi8496 45 минут назад
Vijaya Sai TDP janasena valla meeda ennosarlu burada challaru lendi
@user-ts3gg4xs3i
@user-ts3gg4xs3i 46 минут назад
సుభాష్ ని మధన్ గారు శాంతి కడుపు కి కారణం ఎవరు అని అడిగితే నాకు తెలియదు అన్నాడు మరీ తండ్రీ ఎవరు మధన్ గారు ఎంక్వైరీ కూడా చేశారట కదా
@sairampapasaisai5542
@sairampapasaisai5542 46 минут назад
హుందాతనం కనిపిస్తోంది సర్.....మంచి జర్నలిజం...
@vaniprasannaamineni9577
@vaniprasannaamineni9577 47 минут назад
విలువలతో కూడిన మీ analysis కు నమస్కారమండి 🙏🙏🙏🙏
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 47 минут назад
ప్రజలకు ఉపయోగపడే విషయాలో లేకపోతే వారివల్ల ఏదైనా ప్రజలకు నష్టం జరిగితేనో మీడియాల్లో, టీవీల్లో చర్చలు జరిపవచ్చు తద్వారా వివరాలు తెలియజేయవచ్చు,లేదా ఎవరి వ్యక్తిగత విషయాలు గురించైనా ఏదైనా వార్త ఉంటే ఒకసారి ప్రసారం చేసి వదిలేస్తే సరిపోతుంది అంతేగానీ మహా టీవీ వంశీ లాగా ఇదేదో ప్రపంచ సమస్యలుగా దీన్నే పట్టుకుని వెళ్ళాడు మంచిది కాదు.
@mallinavrao
@mallinavrao 48 минут назад
Good Ramesh garu. ఆమెని టార్గెట్ చెయ్యడం తప్పండి.
@surendrababu1340
@surendrababu1340 49 минут назад
Yes , more patience is needed for anyone in this topic before going to public. A P police may have been addressed by the complaint man before releasing to media.
@muralitelukula4488
@muralitelukula4488 50 минут назад
విజయసాయి రెడ్డి నేర్పిన విద్య తిరిగి ఆయనకే చేరింది
@stopycheapydogs9590
@stopycheapydogs9590 51 минуту назад
Her questions about privacy are correct 👍🏼 But she need not bring up about her caste. This is not a caste discrimination case 👎🏽
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 51 минуту назад
Sir, VijayasaiReddy haven't handled the press meet well. Spoke all rubbish. Spoke to the press people disrespectfully. He has agreed that he knew Mr. MadanMohan as a student pursuing higher education and said that he might have met him twice or so. He didn't reveal how he came to know her nor deny the allegations. He was offensive throughout and spoke beating around the bush and challenged to proceed legally against the selective press people.
@krishnak7
@krishnak7 51 минуту назад
గ్రూప్ 1 ఉద్యోగి అయి ఉండి, ఒక పార్టీ కి ఆమె ఎలా సపోర్ట్ చేస్తారు? ఉద్యోగస్తులు ఒక పార్టీ కి సపోర్ట్ చేయకూడదు అని ఆమెకి తెలియదా? ఆమె డైరెక్ట్ గా వైసీపీ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేసింది.
@user-zy1wm9if7c
@user-zy1wm9if7c 52 минуты назад
చాలా చక్కగా చెప్పారు. ఇతరుల ప్రైవసి ని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. పాపం ఆ మహిళ అన్యాయంగా బలైపోయింది ఈ వ్యవహారంలో.
@Just_A_comment
@Just_A_comment 53 минуты назад
@Just_A_comment
@Just_A_comment 56 минут назад
😢…
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv 57 минут назад
Nice Analysis