Тёмный

YSRCP wants CBI, ED to investigate CBN cases 

Ramesh Kandula
Подписаться 42 тыс.
Просмотров 29 тыс.
50% 1

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 219   
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 8 дней назад
జగన్ ని ఇలాగే వదిలేస్తే ఇంకా దారుణాలు చేస్తాడు,కాబట్టివెంటేనే టీడీపీ యాక్షన్ తీసు కోవాలి.లేకుంటే ఈ బ్యాచ్ ఇంకా రెచ్చి పోతారు.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
గతం లోనే ఆ వూసరవెల్లి ఈ డిమాండ్ చేశాడు చంద్ర బాబు నీ సీబీఐ కేసుల్లో ఇరికించాలి అని
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 8 дней назад
ఆ ఎందుకు పనికిరాని ముసలి వూసరవెల్లి రాష్ర్ట నికి ఒక శని లా ధాపురించేదు.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
ఇటువంటి క్రిమినల్ వ్యూహాల లో జగన్ దిట్ట
@namaste7151
@namaste7151 8 дней назад
భగవంతుడు ఇంకా దిట్ట లేపాక్షి భూముల కుంభకోణం చూసిన లేపాక్షి బసవయ్య చూస్తూ ఊరు koleka.... అతనిని శివుని వద్దకు తీసుకుని వెళ్ల లేదా
@gotetivisweswararao828
@gotetivisweswararao828 8 дней назад
టిడిపికి ఓటు వేసిన ప్రతి ఓటరు కూడా కేసులు వేసేస్తే గొడవుండదు.
@commonman6304
@commonman6304 8 дней назад
😂😂😂😂
@rupesh643
@rupesh643 8 дней назад
Tondaraga Jaggadu mida vuna ED, CBI cases tondaraga complete cheyali
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
రోజూ సాక్షీ లో కనిపిస్తాడు
@suneethakomaravolu2743
@suneethakomaravolu2743 8 дней назад
బాబు గారు ఇప్పటికైనా క్లీన్ చిట్ తెచ్చుకోవాలి ఇది ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోరిక
@mallinaidu5707
@mallinaidu5707 8 дней назад
చంద్రబాబు గారు, మడి కట్టుకును కూర్చున్నన్ని రోజులు... ఇలాంటి కేసులు కోర్టులో వైస్సార్సీపీ వేస్తూనే ఉంటది.
@Misterandhara
@Misterandhara 8 дней назад
తుగ్లక్ ని ఇలా వదిలిస్తే, ఆంధ్రప్రదేశ్ కె పెను ప్రమాదం గత ఫైవ్ ఇయర్స్ లో చేసిన అరాచకాలు మీద కేసులు వేయండి
@111saibaba
@111saibaba 8 дней назад
మరి మీ కేస్ లు సిబిఐ ఎంత సమర్ధవంతం గా చేస్తోందో చూసి చెబుతున్నారా?
@mvs3406
@mvs3406 6 дней назад
CBN ఎప్పటికీ సీఎంగా ఉండాలి అంటే వీళ్లు ఇలా చేస్తూనే ఉండాలి.
@maheswararaonandikatti7573
@maheswararaonandikatti7573 8 дней назад
అందుకే నేరస్థులైన వారిని వదలకూడదు.
@Lovesavarkar
@Lovesavarkar 8 дней назад
జగన్ మీద‌ ED cbi case లు వెంటనే Reopen చేసి విచారణ మెుదలుపెట్టాలి. బెఇల్‌ కూడా రద్దు చేయాలి.
@vellalaseshadri8505
@vellalaseshadri8505 8 дней назад
మీ విశ్లేషణ బాగుంది sir.
@venkataluri8081
@venkataluri8081 8 дней назад
బాగా వివరణ ఇచ్చారండి రమేష్ గారు
@thirumaladevi1586
@thirumaladevi1586 8 дней назад
Very detailed analysis as usual.
@ramkay3805
@ramkay3805 8 дней назад
konthamandi daridrulu vunda batte AP ila venukapadindi. Vaallaku Raashtra Prayojanaalu tappa Migathavanni kaavali
@Anonymous-xr4vl
@Anonymous-xr4vl 8 дней назад
😂😂 first CBN ni emii cheyyaleeu bcz cases lo content ledu vunte 5 years lo jagan vadaladu kabatti and oka 1,2 mnths custody vunna pawan kalyan vunnadu chimani champinattu kuda case ledu😂 lokesh vunnadu 😂😂 oka 10 years lo emii peekaleeru NDA ni
@laxmiyeluri5965
@laxmiyeluri5965 8 дней назад
లాభం లేదు. CBI, ED విచారణ చేయాల్సినంత తప్పులు చంద్రబాబు నాయుడు చేయలేదు.YCP ఇంకో " బకరా ' బలి...
@sambamyneni1625
@sambamyneni1625 8 дней назад
ఏమి చేసిదిలేదు. వారికి ఇదే అలవాటు పనికి మాలిన పనులు మాములే.
@KB-yq8pf
@KB-yq8pf 8 дней назад
జనాన్ని అరెస్ట్ చేసి అమృతపాల్ సింగ్‌తో సహా అస్సాం పంపించాలి. ఆంధ్రా ప్రజలపై జగన్ ఆర్థిక విధ్వంసానికి / తీవ్రవాదానికి పాల్పడ్డారు. యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రాజద్రోహం సెక్షన్ల కింద కూడా అతనిని విచారించాలి. బెయిల్ లేదా విచారణ లేకుండా 5 సంవత్సరాలు రిమాండ్‌లో ఉంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రా అభివృద్ధి చెందుతుంది. క్రైమ్ యాక్ట్ కింద అతని ఆస్తులన్నింటినీ జప్తు చేయండి. అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అడగండి మరియు అతని నిజాయితీ ఆదాయం ఉంటే ఇవ్వండి. జై హింద్
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 8 дней назад
Siko420 Ycppatem420
@a.anarasimhamurthy734
@a.anarasimhamurthy734 8 дней назад
దుర్మార్గం
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 8 дней назад
సైకో జలగ కు చిప్ పూర్తిగా దొబ్బింది. ఎందుకంటే జలగే చంద్రబాబు కు మార్గదర్శనం చేశారు కదా! నేను ముఖ్యమంత్రి గా ఉన్నాను కాబట్టి కోర్టు కు రాలేను అని ఐదేళ్ల పాటు డ్రామా ఆడాడు కదా! ఇప్పుడు కూడా అంతే
@dhulipalamrao
@dhulipalamrao 8 дней назад
పిచ్చి కోర్టులు సైకో అడిగినట్లుగా CBI, ED విచారణకికి అనుమతించినా అనుమతించవచ్చు. దున్నపోతు ఈనిందంటె దూడను కట్టేయండన్నట్లుంది కోర్టుల ప్రవర్తన.
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 7 дней назад
Good updates.
@vvskondapalli7676
@vvskondapalli7676 8 дней назад
Vedhavalu అందరూ కలిసే కేసు వేశారు అన్నమాట.
@lsmurthy7375
@lsmurthy7375 8 дней назад
So well explained. CBN garu is so focused on redeveloping AP these lies are lots of time waste tactics
@kodavaliramu3277
@kodavaliramu3277 8 дней назад
Jai cbn
@ramkay3805
@ramkay3805 8 дней назад
YCP adhikaramlo vunnappudu Donga kesula vicharana poorthi chesi Court lo Affidavits kuda vesaru. Inka vicharana enduku. Okavela CBI vicharanakiste Central Govt. ki eeyana support avasaram kabatti Eeyana case lu nispakshapaathamga vicharana jaragaledu antaru. Naram leni naaluka etaina matludutundi
@ashamuppaneni3880
@ashamuppaneni3880 8 дней назад
దత్త పుత్రుడు ద్వారా దత్త తండ్రి ఆడిస్తున్న నాటకం కూడా అయి వుండొచ్చు ఏమో కదండీ.. ఆ దత్త తండ్రి కి దత్త పుత్రుడు పై వ్యామోహం ఎప్పటికీ అనుమానమే.. ఇద్దరివీ ఒకటే కుళ్ళు బుద్ధి కదా
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 8 дней назад
ఆయనే ఇవ్వాల్సింది, సియం గా ఉండగా.😊
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 8 дней назад
అన్నిటి కంటే ముందు తమ మీద ఉన్న CBI కేసులకి వాయిదాలు అడగకుండా వుంటే, ఇది అడగొచ్చు.
@vvskondapalli7676
@vvskondapalli7676 8 дней назад
Jamore మీద ఉన్న కేసులు అన్నీ తిరిగి ఓపెన్ చేసి దర్యాప్తు జరగాలి.
@MahilaTelugu
@MahilaTelugu 8 дней назад
Manchidi apudu cbn clean ga vastadu..evidence lekunda false case lu pettinanduku jagan ni veyali jail lo
@littlegamers2971
@littlegamers2971 8 дней назад
నాకున్న చిన్న పరిజ్ఞానం తో చెబుతున్నాను రమేష్ గారు. కోర్ట్ ఈ పిల్ నీ allow చెయ్యరు.
@ramkay3805
@ramkay3805 8 дней назад
Emo venuka Desamlo pedda party kuda vundochu. Babu ni griplo pettukovataniki
@Juk77999
@Juk77999 8 дней назад
Chepalemu bro..correct avachu
@mvenkateswararao2591
@mvenkateswararao2591 8 дней назад
తనమీద వున్న సీబీఐ ED కేసుల్లో జగన్ ఒక్కసారి కూడా కోర్టు గుమ్మం ఎక్కలేదు. కానీ చంద్రబాబు మీద సీబీఐ వాళ్ళు కేసులు పెట్టేసి అరెస్టు చేసేసి వెంటనే జైల్ లో పెట్టాయలీట.
@rangaraopunati1343
@rangaraopunati1343 7 дней назад
ఏమీ కాదు అన్నీ fake cases subject లేదు,ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు,అందరివీ అభియోగాలు మాత్రమే రుజువులు లేవు.
@srinivasaraoalla9976
@srinivasaraoalla9976 8 дней назад
Chetta sir, psycho batch
@adithsrinivas4684
@adithsrinivas4684 8 дней назад
Yes this ycp had no scope to burn files or delete files so that want to file cases maybe 😢
@commonman6304
@commonman6304 8 дней назад
ఈ ఆలోచనతోనే.. అప్పట్లో ఆ కేసులు పెట్టాడు..!! పరమ నీచుడు వాడు. కొంతమందికి ప్రజాస్వామ్యం పనికిరాదు. పరిటాల రవి మార్గమే సబబు..!!
@srikrishnabejawada3126
@srikrishnabejawada3126 8 дней назад
Suggestion : Instead of making videos on each topics, You cover all the d2d state & national issues of that day in one video Sir. It will be more helpful for us Sir...❤
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 8 дней назад
జ.మో.రెడ్డి వైఖరి ఎలా ఉందంటే "నానోట్లో నీవేలు పెట్టు నీ కంట్లో నావేలు" పెడతాను అన్న చందంగా ఉంది.
@csrao6639
@csrao6639 8 дней назад
రౌతు మెత్తన అయితే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది మరి
@khasimshawshaik6785
@khasimshawshaik6785 8 дней назад
Jagu gafi case lu mundhu vechrinchi bokalu toyali
@sayyadriyazhusain7904
@sayyadriyazhusain7904 8 дней назад
ప్రజలంతా జగన్ మరియు వైసిపి నాయకులను ఆంధ్ర రాష్ట్రాం నుంచి తరిమి తరిమి కొట్టాలి. ఉద్యమం మెదలు పెట్టండి.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 8 дней назад
ఇదే ప్రశ్న పార్లమెంటు లో వాడెవడో కాంగ్రెసు పార్టీ బెనర్జీ వేశారు కదా! అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఏకమై పోయాయా?
@sangameshk1265
@sangameshk1265 8 дней назад
Asalu Babu garu enduku ela chedtunnaru asalu ychepi lo okkadini kuda road medaki rakunda cheyali 💪💪💪💪
@koteswararaovsb1236
@koteswararaovsb1236 8 дней назад
Atleast now modi can open his eyes now to know about jagan. High court certainly can direct to hand over the cases.
@SLC7258
@SLC7258 8 дней назад
10 yrs ga CBI ED cases Vunna jagan reddy case Lu telchandi mundu .. CBN di ninna gaka monna case ..
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 8 дней назад
అందరి కేసులూ ఇవ్వండి😂
@vrrb-mp2xl
@vrrb-mp2xl 8 дней назад
These destructive criminals have lot of money....
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 8 дней назад
జలగ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడంట ! ముందు జలగ సరిగ్గా కోర్టుకు వెళ్లి తనపై ఉన్న కేసులను ముగింపు చేసేందుకు సహకరించాలి.
@tbyeshgaming5123
@tbyeshgaming5123 8 дней назад
Why not now file cases against those people???
@csrao6639
@csrao6639 8 дней назад
మా జగనన్న కేసులు ఇంటర్ పోల్ మోస్సాద్ స్కోట్ ల్యాండ్ యార్డ్ సి ఐ ఏ లకు ఇవ్వాలి
@santhaborra3393
@santhaborra3393 8 дней назад
First ED cases ni CBI urgent ga move cheyali .
@srinivasaraojagarlamudi5930
@srinivasaraojagarlamudi5930 8 дней назад
All cases will be dismissed by Ap high court soon
@AnilKumar-iz6lk
@AnilKumar-iz6lk 8 дней назад
ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే.......
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 8 дней назад
వరుస క్రమంలో ముందు ఉన్నవారికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలన్న సూత్రం ప్రకారం వైసిపి ఆధినాయకుడు మరియు అతని పరివారం కేసులను మున్ముందు త్వరితగతిన విచారించి బాధ్యులకు తగిన శిక్ష విధించాలి.
@camadhavadudipalli1176
@camadhavadudipalli1176 8 дней назад
Ramesh garu, All media spoke persons should raise Or ask TDP govt to order forensic audits against ysrcp govt misappropriation of funds and transfer of funds from corporations to other accounts through out all corporations. This should discuss continuously until TDP govt order these forensic audits..
@chundurusureshbabu4912
@chundurusureshbabu4912 7 дней назад
Jagan bail radhu chayali
@SuperVenkat111
@SuperVenkat111 8 дней назад
Mundu DA case sangathi chudamanandi. Padella paina baila?!
@venkataratnampuppala8660
@venkataratnampuppala8660 8 дней назад
Ramesh garu, Please make a video on the dignified exit of defeated British PM Rishi Sunak.
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 8 дней назад
The court may feel it as a rogue's interest litigation petition and strike off, better impose some penalty also on the petitioner
@cinefan3422
@cinefan3422 8 дней назад
Vaallu ruling lo unnappude adigaru CBI and ED ki enquiry cheyamani but veellu ichina evidence baaga ledu ani vaallu reject chesaru.
@JK-om7ym
@JK-om7ym 8 дней назад
CBN should not show a soft corner on this criminal. He is dangerous for the society, his cases should be revoked ASAP and put behind the bars
@rajasekhardasyam9790
@rajasekhardasyam9790 8 дней назад
చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో లాగా పూర్తి స్థాయి న్యాయశాఖ , ఒక మంత్రిని కూడా కేటాయించి...దృష్టిపెట్టకపోతే , వారిని నలువ్యాపుల ఒక్కిరిబిక్కిరి చేయకపోతే ఇలాంటి ఎన్నో విషయాలు బయటకు తెచ్చి ప్రభుత్వాన్ని కూడా పని చేయకుండ చేస్తారు...
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 8 дней назад
ఈ వైసీపీ పార్టీ కి జగన్ కి కనీసం నీతి నియమాలు లేవు ఇటువంటి పార్టీలు ఇటువంటి నాయకులు రాష్ట్ర ని కి దేశానికి అన అర్దం
@PawaniGanta
@PawaniGanta 8 дней назад
Ap.high.court.loo.kuda.jagan.ki.shock.tapadu.edi.nijam
@Just_A_comment
@Just_A_comment 8 дней назад
Em parledu disthi chukkalanti caselu avi…. Ilanti varu kuda vundali checks and balances kosam… Appude macha leni chadrudu ❤ani prajalaki telustadi❤
@rajp9320
@rajp9320 8 дней назад
Jaglak gaadi cases anni north korea ki pampaali, ventane vaadini uri teestaaru. 😂😂😂😂
@user-wr8th2xk2p
@user-wr8th2xk2p 8 дней назад
How do TDP voters file a FIL against the cancellation of Jaganmohan's conditional bail in the Supreme Court or High Court?
@raja4sqlbi179
@raja4sqlbi179 8 дней назад
Why CBN not taking any action ?
@pbalu9457
@pbalu9457 8 дней назад
దీని వెనుక ఊసరవెల్లి కి కూడా ఉంటాడు.
@HARISH2153
@HARISH2153 8 дней назад
ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది ప్రభుత్వం తరుపున వాల్లే CBI ED విచారణకు ఇవ్వచ్చు కదా
@gaddipati00
@gaddipati00 8 дней назад
That fellow Tilak is # 1 PayTM artist.
@um242
@um242 8 дней назад
మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది కదా, జగనే అవినాష్ ని అరెస్టు కాకుండా చూసుకున్నాడు ఇక టీడీపీకి ఒక లెక్క కేసులన్నీ మాఫీ చేసుకోవడం. కాబట్టి కోర్టు ఈ ధోరణిలో ఆలోచిస్తుంది, సీఐడీ చే కేసు కొనసాగుతుంది.
@hanumantharaoyarlagadda3474
@hanumantharaoyarlagadda3474 8 дней назад
If the line of leadership was projected as CBN-Balakrishna-Lokesh CBN would not have even got arrested earlier.It is more in the interests of CBN,it is high time,the issue is addressed.Was not the arrest a pre planned conspiracy to facilitate YSRCP to go for early polls along with Telangana?
@srichil
@srichil 8 дней назад
Something is wrong with some of the Reddy’s.
@mundranageswararao9330
@mundranageswararao9330 8 дней назад
Jaganni jail lo veyali
@bhartiv9991
@bhartiv9991 8 дней назад
Vallu government unnapudu yenduku cbi ki yedduku iyaledu.valla ki CBN meeda yemi dorkledu .
@aswathakumarnr6909
@aswathakumarnr6909 8 дней назад
అతని పెండింగ్ కేసుల సంగతేంటి. దాని గురించి ఎందుకు మాట్లాడరు.
@cmkorrapati557
@cmkorrapati557 8 дней назад
What was doing TDP legal cell ??
@prasadvemulapalli1247
@prasadvemulapalli1247 8 дней назад
ముందు 43 వేల కోట్ల సంగతి తేల్చిన తర్వాత చేస్తారులే
@user-mi5qo9bx1p
@user-mi5qo9bx1p 8 дней назад
Veediki annivunnai,lenidi prajabalam matrame
@naveen7736
@naveen7736 8 дней назад
First jalaga cases table meedaki ravali ,jalaga gadiki band start avvali
@PawaniGanta
@PawaniGanta 8 дней назад
Tirumala venka ana mada.votu.taraloo.jagan .savatam.kayam..ysr.ki.patina.gata.jagan.ki.padutundi.edi.tirumala.venka.ana.ninayamtapaka.jarugutundi.avaru.appalaru
@abhilashvenigalla2510
@abhilashvenigalla2510 8 дней назад
Ramesh garu..please avoid that continuous background music. Its a bit distracting 🙏 Instead, you can add an alert kind of sound at important intervals or for each tidbit. But this continuous bgm kills the seriousness of your presentation 🫢
@prasad1297
@prasad1297 8 дней назад
Ed casulu jaggaduki mundhu vasthayi
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 8 дней назад
ఆంధ్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు.అలాగే జగన్ నీ జైలు లో పెట్టాలని కోరుతున్నారు.జగన్ నీ ఇలాగే వదిలేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది.
@csrao6639
@csrao6639 8 дней назад
రౌతు మెత్తన అయితే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది ఇది చంద్రబాబు బలహీనతే కారణం
@csrao6639
@csrao6639 8 дней назад
కోర్ట్ లు మా అన్న చేతిలో వున్నాయి అందరిని లక్ష్మి దేవీతో కొడతాడు గతంలో డిమాండ్ వాచ్ మారిపోయారా
@vinodkumar-vd2og
@vinodkumar-vd2og 8 дней назад
Sir background lo Interstellar bgm avasaram ledu
@kandimallasrinivasarao3768
@kandimallasrinivasarao3768 8 дней назад
Jagan meeda unna CBI Ed kesulu vegavantam cheyali leka pote jaggu prabutvanni tana Pani chesukonivvadu
@nandadk314
@nandadk314 8 дней назад
AP Voter thana Dharmanni nirupinchukunnadu.... Ika asalaina DHARMANNI nirupinchukovalsindhi COURTS .... Courts kuda nyayam cheyakapothe ika AP ni venkki laaaaaaaguthooooone vuntaru....
@csrao6639
@csrao6639 8 дней назад
మీరు మాట్లాడినంత క్లారిటీ ఆర్గుమెంట్స్ ఈ లాయర్లు చెయ్యరు
@svsbpullarao
@svsbpullarao 8 дней назад
వాదపటిమ వున్నంత మాత్రాన వాస్తవం మారదు. సైతాను కూడా ధర్మ శాస్త్రంలో తనను సమర్థించే వాక్యాలు చూపిస్తుంది. ప్రజలకు ఎవరేంటో తెలిసే జగన్ పార్టీ ని వోడించారు.
@venkateswararaokukutla5140
@venkateswararaokukutla5140 8 дней назад
Chandrababu మెతక వైఖరి కారణం
@PawaniGanta
@PawaniGanta 8 дней назад
Jagan nuvu ani.planlu.vasina.work.out.kavu edi.nijam.avaru.appalaru
Далее
My take on  l'affaire Vijayasai Reddy
19:32
Просмотров 9 тыс.
RATE THE TOUCH vs JUVENTUS ACADEMY 🙈
00:35
Просмотров 4,4 млн
Beleagured BRS Exploring Alliance with BJP!
6:09
Просмотров 14 тыс.
Past mistakes haunting IPS officer PSR Anjaneyulu
6:39
Hypocrisy of Telugu Film Industry Exposed
12:09
Просмотров 89 тыс.
RATE THE TOUCH vs JUVENTUS ACADEMY 🙈
00:35
Просмотров 4,4 млн