బాబు బాగా చెపుతున్నావు. మాకు సౌదీ లో పేర్మినెంట్ రెసిడెన్స్ కావాలి . ఏమైనా ప్రయత్నం చేయు బాబు. నీకు సిగ్గు లేదు. మేము 20 సాత్సరాలు ఉన్నాము, లాస్ట్ లో కుక్క మాదిరిగా తరిమారు. రాజగాం మారుస్తారు. మాకు ఒకే దేశం, కాపాడు కోవాలి.
ప్రైజ్ లార్డ్ తమ్ముడు చాలా మందికి తెలియదు దేవుని మహాత్కర్యాలుమీరుచాలా బాగా వివరించారు రాముని కధ కూడ ఈ విధంగా వుంటాద అని తెలిసింది దేవుడు మిమ్మల్ని దేవించును గాక 🙏🙏🙏🙏
Speech matram nijamga highlight icchav anna.nenu oka kapu caste ki chendhina hinduvuni.nijaaniki naaku hindu religion ye matram nacchaledhu.ikkada antha vivakhsa ,himsa thappa yem ledhu.poni Christianity ,no Buddhism Loki vacchedama antey freedom ledhu.intlo valley ekkada pattuku thantharu Ani bayam.adhukey anna inko 3 yrs lo European country velli settle ayipothunna.kaani system ni edhirinchaleka pirikithanam tho paripothunnav aney baadha,guilty champestunnay.foreign velli nenu Christianity theesukunta .nenu earn cheyadam start chesaka ,mana CMDF ki chaala contribute chesta anna.
God bless you abundantly bro....may lord Jesus Christ grant u lots of strength to face this type of peculiar people......let us pray for their Salvation 🙏🏻
తమిళనాడులో టోపీఅమ్మ అనే ఒక పిచ్చి స్త్రీని పట్టుకొని దేవతా దేవతా అంటూ ఆమె పాదాలను దర్శించి నమస్కరిస్తు పూజలు చేస్తుంటారు దీనిని మూఢత్వం అనాలా లేక మూఢనమ్మకాలు అనుకోవాలా ఇటువంటి సన్నివేశాలు ఒక్క మన దేశంలోనే జరుగుతాయి
కరెక్ట్ అన్న మా పాస్టర్ గారు ఒక బ్రామ్మిన్స్ కానీ అయన అంటే రెస్పెక్ట్ ఎందుకు అంటే సంఘ కాపరి కాబట్టి కొంత మంది హిందువులకు ఉండదు వాళ్ళు హిందువులు అయినా కులం అడగటం నేను చాలా సార్లు విన్నా