Тёмный

మీ క్రైస్తవులు గొర్రెలు ! అవును నిజమే మీలా తోడేళ్ళం కాదు! హిందూ రిపోర్టర్ తో అజయ్ వాగ్వాదం! 

CMDF AJAY BABU
Подписаться 90 тыс.
Просмотров 28 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 346   
@bademraju4280
@bademraju4280 Месяц назад
చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అజయ్ గారు. అసలైన క్రైస్తవ సింహం అంటే మీరు సార్.
@kpaul8963
@kpaul8963 Месяц назад
😊😊😊😊
@srnivaspaul7065
@srnivaspaul7065 Месяц назад
ఆ anchor పూర్తిగా అజ్ఞాని .అజయ్ బాబు అన్న మీరు ఎంత చెప్పినా ఆ anchor కు అర్థం కాదు
@rajarathnam7487
@rajarathnam7487 2 месяца назад
ఒక అమ్మాయికి గాని అబ్బాయికి గానీ ఇష్టము లేని పెళ్లి చేస్తే వాళ్ళు ఒప్పుకోరు ,అలాగే మనుషులను ఢబ్బుతో గాని ,ప్రలోభ పెట్టె గాని క్రైస్తవ మతములోకి రమ్మంటే ఎవ్వడూ రాడు,మత మార్పిడి ఎంత మాత్రమూ కాదు ,వారి వారి ఇష్టాల ప్రకారమే క్రీస్తును నమ్ము తున్నారు ,బలవంతంగా మార్చడానికి ఎవ్వని చేతకాదు ,అజయ్ గారు చక్కగా చెప్పారు ,దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్.
@socialjustice-pw3im
@socialjustice-pw3im 2 месяца назад
చివరలో అజయ్ బాబు అన్న మాట సత్యమే
@datlaeliya8831
@datlaeliya8831 2 месяца назад
అజయ్ అన్న గారు, మీకు అలాంటి వాడితో, అనవసరమైన, అరగ్మెంట్ అన్న, టైం వేస్ట్ అన్న.
@steventhatipelly2739
@steventhatipelly2739 2 месяца назад
సత్యం తెలుసుకును టకు అనాసక్తులు లకు పందుల ముందు ముత్యాలు చల్లి నట్లే 😢😢😢😢😢😢😢
@ChandraShekhar-r9b
@ChandraShekhar-r9b 2 месяца назад
Thank you brother Ajay. The topic of this video is hundred percent correct. Thank you the burden you are having.
@starfriends-sh7uj
@starfriends-sh7uj 2 месяца назад
Bro, Good Answers. God bless you. Praise the Lord .🙏
@shatharajushethu956
@shatharajushethu956 Месяц назад
మీరు ఇంకొకటి చెప్పలేక పోయారు మీ దేవుడు పరిశుద్ధుడు అని చెప్పలేక పోయారు . కారణం..... విజయ్ గారు చాలా చక్కగా చెప్పారు. దేవుడు పరిశుద్ధుడు మానవుల లాగ దేవుడు కామ క్రోధ మద మత్స రాలు వుంటే దేవునికి మానవునికి తేడా లేని వాడు దేవుడు ఎలా అవుతాడు ...? మీకు విజయన్నకు అదే తేడా...!
@ratnakumarivelpula-hc4lv
@ratnakumarivelpula-hc4lv 2 месяца назад
Ajay Anna you are correct God bless you praise the lord 🙏 Anna
@nbrose9590
@nbrose9590 2 месяца назад
Brother Ajay Babu garu మీరు మాట్లాడింది 100% correct God bless you
@mosessrinivas4934
@mosessrinivas4934 2 месяца назад
A.S.Rao నువ్వు ఇంత తెలివి తక్కువోడివని అనుకోలేదయ్యా.
@brojyothiisrael4166
@brojyothiisrael4166 Месяц назад
అజయ్ గారు చాలా చక్కగా సత్యాన్ని నిజాన్ని నిర్భయముగా చెప్పారు 🙏🙏🙏
@Vijaypinkey
@Vijaypinkey 2 месяца назад
Good Ajay babu anna
@oemmanuelsudhaemmanuel8276
@oemmanuelsudhaemmanuel8276 2 месяца назад
అజయ్ అన్నయ్య దేవుడు నీకు ఇంకా మంచి పరిశుద్ధాత్మ అనుభవం ఇవ్వాలని నేను ప్రార్థిస్తాను అన్నయ్య😭 దేవుడు నిన్ను దీవించు
@rainramesh
@rainramesh Месяц назад
ఒక క్రైస్తవుని జ్ఞానం ముందు ఎవరూ నిలువలేరు❤❤
@AnnieRokati
@AnnieRokati Месяц назад
Corect
@VasanthaVasantha-nc7fo
@VasanthaVasantha-nc7fo 2 месяца назад
God bless you Ajay annaya super message thank you
@vijayanirmala2418
@vijayanirmala2418 2 месяца назад
మీరు నమ్మేది మీరు నమ్మండి క్రైస్తవులను కించపరచడం మానుకుంటే చాలు క్రైస్తవులు నమ్మేది ఒకే ఒక్క దేవుడు ఆయనే సృష్టి కర్త lord Jesus
@peekas
@peekas 2 месяца назад
నేను పూర్తిగా మత నమ్మకాలకి వ్యతిరేకిని అయినా నేను చెప్తున్నా అజయ్ బాబు కరెక్ట్ మాట్లాడుతాడు ఆయన ఎదురు ఉన్నటువంటి వ్యక్తి వాదం చేసి నేను చెప్పేది నిజం అనేది నిరూపించుకోవాలని తపన అహం కనబడుతుంది.
@sambabukoduri6417
@sambabukoduri6417 Месяц назад
ఇలా వితండవాదం చేసిన కొమ్ములుతిరిగిన మొగాళ్లు, మొనగాళ్లు ఆకరికి.... దేవాది దేవుడైన యేసుక్రీస్తువారిని నమ్ముకొని పశ్చాత్తాపం చెంది, భాధ పడి ఆకరికి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు చాలా మంది ఉన్నారు...ముందుగా దేవునికి స్తోత్రం...🙏 Ajay గారికి నా శుభాకాంక్షలు...💐
@dr.nehemiahpeddinti
@dr.nehemiahpeddinti 2 месяца назад
Good discussion brother Ajay 👍 👌 👏 🙏. Let this conversation be fruitful.
@mamidiammarajulu4737
@mamidiammarajulu4737 2 месяца назад
Yesayya manchi devudu brother
@santhisanthu9789
@santhisanthu9789 2 месяца назад
Jai 🕉
@mamidiammarajulu4737
@mamidiammarajulu4737 2 месяца назад
Jesus bless you ajith babu
@SyamBabu-9797
@SyamBabu-9797 2 месяца назад
Praise the Lord... Brother
@vickysri4345
@vickysri4345 2 месяца назад
Ajay sir super ga matladaru Christan annavallu avari joliki vellaru christiani hindu Anna vallu prathi vishayamlo christian ni anugathokkslane chustaru matam marali antte manaspruthigane avaru ina maratharu vallanddariki bhaya mestunddi andukantte nijamina tandri jesses ani anddaru thelusu koni sontha rakshakuniga anggikaristunnaru kabatee Hinduvulu akkada lekundda potharu ani meru super broyher
@vickysri4345
@vickysri4345 2 месяца назад
Praise the lord brother garu
@SinderiJashuaSinderi
@SinderiJashuaSinderi Месяц назад
రిపోర్టర్ గారు నీకు వెనక తెలియదు ముందు తెలియదు క్రైస్తవులతొ చర్చ చేసేంత జ్ఞానం నీకుందా క్రైస్తవులను చూసి వణికిపోతున్నావు
@sukumarjerush408
@sukumarjerush408 2 месяца назад
Praise the Lord anna
@jillellaravindra5137
@jillellaravindra5137 Месяц назад
అసలు ఈ చర్చా వేదిక దేని గురించి తెలియడం లేదు. ఇక్కడ ఒక క్రైస్తవుడు ఒక హిందూవు గానే చర్చా వేదికగా ఉన్నది . ఏది ఏమైనా అజయ్ బాబు ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు అందు నిమితం మై మీకు వందనాలు brother 🙏🏻
@SapaYadaiah-dg1nr
@SapaYadaiah-dg1nr 2 месяца назад
నేను మీ ఇద్దరి మట్టాలకు చెందినవాడిని కాదు .కానీ అజయ్ బాబుకు ఉన్నా ఓపిక ఎదుటి మనిషిలో లేదు.
@kartheekPspkFans
@kartheekPspkFans 2 месяца назад
Thodellu సర్పాలు బాగా కౌంటర్ ఇచ్చారు 😂😂😂😂😂అన్న
@bademraju4280
@bademraju4280 Месяц назад
అతనికి అతితెలివి తప్ప, వివేకం లేకుండా మాట్లాడుతున్నారు అజయ్ గారు. మీ ప్రశ్న కి ఆయన జవాబు చెప్పలేక పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు అజయ్ గారు. మీరు క్రీస్తును గూర్చి బాగా చెప్తున్నారు.
@allurimahesh248
@allurimahesh248 2 месяца назад
ఈయన మతోన్మాద సంస్థలో ఉన్నాడు
@veerupadala2430
@veerupadala2430 2 месяца назад
వితండన వదన చేసేయ్ వలతో వదించకూడదు..అజయ్ గారు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు..నేను ఒక హిందు..ఎవడిని ఎవడు ఫోర్స్ గా మార్చలేరు
@gopigurijala8781
@gopigurijala8781 Месяц назад
సృష్టి కర్త లక్షణాలు చక్కగా చెప్పారు sir
@allurimahesh248
@allurimahesh248 2 месяца назад
మీ హిందువులు విదేశాల్లో మతమార్పిడి cheyatledara hawlay.
@RAMAKRISHNA-of8jx
@RAMAKRISHNA-of8jx Месяц назад
Meru chstunadanikanna better mela kadura howle
@parameshm8885
@parameshm8885 Месяц назад
Praise the Lord 🙏 అజయ్ అన్నా ❤
@coreandprogramming
@coreandprogramming 2 месяца назад
Ajay Babu gaaru 💯 nijalani chepparu
@Benarji-sv6ps
@Benarji-sv6ps 12 дней назад
Super super super super super super super 🙏 Ajay Babu Sir Jesus Christ ki Jai 🙏🙏🙏 Jai Bheem 💪💪💪
@purraelisha.-xf8bj
@purraelisha.-xf8bj 2 месяца назад
Anna praise the lord... Aayana tho matladdamey time West...
@syamprasadkolluri9811
@syamprasadkolluri9811 2 месяца назад
ఎవరినన్న బలవంతంగా మార్చారు అని వొక్కరితో చెప్పించండి
@jayarao2394
@jayarao2394 2 месяца назад
God bless you Ajaybabu🎉.
@bhagyaganisetty6305
@bhagyaganisetty6305 2 месяца назад
ఇప్పుడు ఈ రిపోర్టర్ గాడి బాధ ఎందంట, బుర్ర తక్కువ వాడిలా ఉన్నాడు, దయచేసి ఇటువంటి మూర్ఖపు రిపోర్టర్ల తో ఇంట్వ్యూలు చెయ్యవద్దు,
@Michael-R1593
@Michael-R1593 2 месяца назад
Vadoo panikirani reporter, 😂😂😂😂
@VoiceofSaintsTelugu
@VoiceofSaintsTelugu 2 месяца назад
God Bless You Anna
@vsPrathuri
@vsPrathuri 2 месяца назад
ఆ రిపోర్టర్ కి ఇంటర్వ్యూ చేయటం రావట్లేదు, ఒక ప్రశ్నకి సమాధానం చెబుతున్నప్పుడు వినే ఓపిక ఇతనులో లేదు. చిన్న జీయర్ స్వామి మాట్లాడింది హిందువుల మధ్యలోనే, వాళ్ల హిందువుల మధ్యలోనే హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇతను (రిపోర్టర్) మూర్ఖుడికి గాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇతను (రిపోర్టర్) లో, హిందూత్వంలో ఉన్న లోపం బయట పడితే ఏమో అన్న భయం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
@datlaeliya8831
@datlaeliya8831 2 месяца назад
మీరు చెప్పింది సృష్టినీ గురించి మాట్లాడుతున్నారు రిపోర్టర్ గారు, సష్టికర్తను గురించి మాట్లాడండి, అస్సలు సృష్టి కర్త ఎవ్వరో మీకు తెలియ్యదు సార్ రిపోర్ట్ గారు
@Michael-R1593
@Michael-R1593 2 месяца назад
Vadoo reporter malli vaniki respect 😂😂😂😂
@venukarthakula4855
@venukarthakula4855 Месяц назад
మీరు అన్ని నిజాలు మాట్లాడారు పాస్టర్ గారు. కాని ఇలాంటి ముర్కులు వినరు.విన్న నిజం వప్పుకోరు
@mosessrinivas4934
@mosessrinivas4934 2 месяца назад
ఆవేశం ఎందుకయ్యా A.S. రావూ ?. పొగరుబోతు మాటలు కాకుండా వయసుకు తగ్గ ఆలోచనా పూర్వకంగా మాట్లాడితే హుందాగా ఉంటుంది నాయనా.
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 2 месяца назад
బాబు నీవేమి జర్నలిస్ట్ వయ్య నీకి మాట్లాడటమే రాలేదు
@purimetlasmiley9717
@purimetlasmiley9717 Месяц назад
Praise the lord
@Vijaypinkey
@Vijaypinkey 2 месяца назад
Dabbulu thisukoni evaru mararu first thelusukondi.
@Prabhu0781D
@Prabhu0781D Месяц назад
హిందూ రిపోర్టర్ కు మాంచి సమాధానము ఇచ్చారు అజయ్ గారు
@jasminemeena6582
@jasminemeena6582 7 дней назад
Brother good answers 👍
@VenkateshwarluKorakoppu
@VenkateshwarluKorakoppu Месяц назад
😊 సార్ యాంకర్ గారు... అజయ్ గారిని మాట్లాడనివ్వండి.సార్.. మీరు ఐనా మాట్లాడండి.
@benjaminarts6083
@benjaminarts6083 Месяц назад
Praise the LORD Ajay garu
@allurimahesh248
@allurimahesh248 2 месяца назад
హిందూ గ్రంధాలు కల్పితాలు రా బాదుడ్డయ్య్ హిందూ గ్రంధాలు తప్పు avi మనిషి కల్పితాలు బ్రాహ్మణ పొట్టకూటికోసం దేవుళ్ళను తయారు చేశాడు.
@MThanyaNaik
@MThanyaNaik 2 месяца назад
హిందు గ్రంథం భగవద్గీతా . బ్రహ్మణ చేసే చేయించే పూజలు అభిషేకాలు అనేది కల్పితం.అందరికీ పరమాత్మా ఒక్కరే కరెక్ట్
@MThanyaNaik
@MThanyaNaik 2 месяца назад
4 యుగలు కరెక్ట్ భగవద్గీత బైబిల్ కురాన్ మూడు దైవ గ్రంధాలు ఈ గ్రంధాలు దైవం ఇచ్చినది . యిది అందరూనమ్మాలి
@MThanyaNaik
@MThanyaNaik 2 месяца назад
హిందు అనేది కొంత మార్పు చెందింది. ఇందు జ్ఞానంఅనేది పూర్వం ఉండేది .ఇందు దేశం అని ప్రపంచంము మొత్తం చెప్పేవారు .కావున ఇందు మతం అనేది కరెక్ట్
@jangamsuvarnaraju8625
@jangamsuvarnaraju8625 Месяц назад
Praise the lord pastor garu 🙏🙏
@siyonukumari2123
@siyonukumari2123 2 месяца назад
ఇప్పుడు మీరు బలవంతం అంటున్నారు అంటే బలవంతంగా నీకు చెప్తాను అండి నువ్వు మార్ గలవా
@jillellaravindra5137
@jillellaravindra5137 Месяц назад
ఈ రిపోర్టర్ కి చరిత్ర తెలియకుండా రిపోర్టర్ ఎలా అయ్యా డూ?
@ShalemrajuKorra
@ShalemrajuKorra Месяц назад
అజయ్ బాబు గారు వందనాలు మూర్ఖులతో డిబేట్ పెట్టకూడదు బ్రదర్ వాళ్లు సత్యం గ్రహించరు
@nisarrocks9732
@nisarrocks9732 2 месяца назад
చాలా మంది తండ్రులు ఉన్నవారికి చాలా మంది దేవతలు ఉంటారు నాకు ఒక తండ్రి మరియు ఒక దేవుడు
@mamidiammarajulu4737
@mamidiammarajulu4737 2 месяца назад
Yesayya prema gala devudu
@rajulovekeys3664
@rajulovekeys3664 2 месяца назад
దేవుడు ఎవరో తెలుసుకో యాంకర్ గారు నీ మనసుకు నచ్చినట్టు ఊహించు కుంటే సరిపోదు సర్వలోకానికి దేవుడు అనటానికి రుజువులు ఆధారాలు కలిగివున్న వాడే దేవుడు. యేసు క్రీస్తు లాంటి దేవుడు .. మచ్చుకు ఒక్కరు కూడా దేవుండ్లు దేవతలని పూజింప బడే వారిలో వుండరు ఎందుకంటే ఏ ఆధారాలు వుండవు యేసు క్రీస్తుకు తప్ప ..అందుకే ప్రపంచములో అన్ని జాతులవారు తెగలవారు యేసు క్రీస్తును నమ్మినారు నమ్ముతున్నారు నమ్ముతూనే వుంటారు యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగును గాక...
@aharonp2321
@aharonp2321 Месяц назад
Ajaybabu God bless you.
@srikanth5291
@srikanth5291 2 месяца назад
ARTICLE 25 PRAKARAM evvari Kula mathalu varu pracharam chesukovachu sir
@boyaraju9574
@boyaraju9574 2 месяца назад
Jesuse God great.
@MuraliMurali11-h9i
@MuraliMurali11-h9i Месяц назад
🙏👌👌👌
@prasijoelworship8760
@prasijoelworship8760 Месяц назад
Last counter superb praise god
@christilla810
@christilla810 Месяц назад
మాట్లాడే పద్ధతి లేని ఒక గొప్ప రిపోర్టర్. అసలు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక, నా మాటే నెగ్గాలనే ఉద్దేశ్యంతో వున్నాడు.వయసుకు తగ్గ బుద్ది లేదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
@arjundamala6952
@arjundamala6952 Месяц назад
సృష్టి కర్త దేవుడు.
@deenamary4751
@deenamary4751 2 месяца назад
The anchor just came to say words against Christianity and Christians. He is not in a situation to listen to your words pastor garu. May God talk to him🙏 in Jesus name!!
@TeluguMediaNews779
@TeluguMediaNews779 Месяц назад
పాస్టర్స్ ని ఇంటర్వ్యూ చేసేది ఎందుకంటే. రేపు కోర్టులో సాక్ష్యలు కోసమే. భారతదేశంలో బీజేపీ rss ఎదో చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తోంది..... Be carefully brother's and sisters
@christilla810
@christilla810 Месяц назад
Praise the Lord
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 2 месяца назад
Ajay nanu garoo, అన్ని మతాలు సమానం,అని నమ్మే వ్యక్తి తో చర్చ పెట్టుకోండి, కానీ ఈలాంటి వారితో కాదు, అతడు వినడు చెప్పనివ్వడు తన మాటే నెగ్గాలని కోరుకుంటున్నాడు.ఇక ఆపండి
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 2 месяца назад
ప్రణంలేని బొమ్మ విగ్రహం లోపలికి దేవుని అతీత శక్తి మొత్తం వచ్చి నిండి స్టోరేజ్ అవుతుందని, ఆ తర్వాత ప్రాణం ఉన్న గొఱ్ఱె మనుషులు ఆ విగ్రహానికి పూజలు చేస్తే ఆ శక్తి అంతా మనుషుల లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పే విచిత్ర స్టోరీలు బలే సరదాగా ఉన్నాయి..
@vijayl9371
@vijayl9371 Месяц назад
First of all డబ్బులు ఎవ్వడు ఇవ్వడు , ఇంకోటి ఎవ్వడైన డబ్బులకొరకు స్వలాభం కొరకు మారడు అంటే వాడు క్రిస్టియానే కాదు
@srinivaskomshetpally3189
@srinivaskomshetpally3189 2 месяца назад
Shalom Anna 🙏
@josephbudithi9839
@josephbudithi9839 Месяц назад
బలవంతముగా ఎవ్వరూ మార్చలేరు
@mothilal9172
@mothilal9172 Месяц назад
Ajay గారు, మీతో మాట్లాడుతున్న వ్యక్తి పూర్తిగా పరిపక్వత లేని వ్యక్తి . కేవలం వితండ వాదన కనిపిస్తోంది.
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 2 месяца назад
ఒక వ్యక్తిని చిన్న పిల్లవాడిని కూడా బలవంతంగా మార్చలేము అలాంటప్పుడు మతమార్పిడి ఎలా చేయగలరు? ఐనా ఎవరు డబ్బు పంచుతున్నారు? క్రైస్తవులు రాజకీయ నాయకులు కాదు ప్రజల సొమ్ము పంచడానికి. ఎవరికి ఇష్టమైతే వారు మారతారు మిగతా వారికి ఏమి కష్టమొస్తుందో ఏమి నష్టమొస్తుందో మరి ఇంతగా క్రైస్తవులను హింసిస్తున్నారు
@ReubenChodavarapu
@ReubenChodavarapu Месяц назад
దీటైన సమాధానం ఇచ్చారు అజయ్ గారు
@GajendarDibba
@GajendarDibba Месяц назад
Amen
@ramachandra6098
@ramachandra6098 Месяц назад
Hat's off Ajay Babu gaaru
@arundas8556
@arundas8556 Месяц назад
వాడో వెస్ట్ అని తన వాదనలో తెలుస్తుంది తనతో వాదన వెస్టు వినే ఓపిక తనకు లేదు సమాధానం చెప్పే సామర్థ్యం లేదు.
@Crrsl
@Crrsl Месяц назад
దేవుని కి మహిమ కలుగును గాక మీకు నా వందనములు పాస్టర్ గారు మీరు డిబేట్ లకు వెళ్లకండి నిజమైన దేవుడు ఎవరో తెలుసు దయచేసి డిబేట్లు చేయకండి రాకడ కు మనం సిద్ధంగా ఉండాలి వీరితో వాదించకండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
@vijayanirmala2418
@vijayanirmala2418 2 месяца назад
ఇవాళ కాదు గత కాలం లో కొన్నీ కులలవారికి దేవుడే అంటే ఎవరో తెలియకుండా చేశారు ఇప్పుడు వారంతా నిజదేవుడు ఎవరో తెలుసుకున్నారు
@arundas8556
@arundas8556 Месяц назад
Time వెస్ట్ వాడితో మూర్కులతో వాదన పెట్టుకోవద్దు
@PRAVEENKUMAR-mt6ov
@PRAVEENKUMAR-mt6ov 2 месяца назад
Ajay babu Gari vadana correct.
@arundas8556
@arundas8556 Месяц назад
ఆ గుండోని పెరెందో నాకు తెలియదు కానీ వాడికి హిస్టరీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అని తేలిపోయింది
@danasudhir7300
@danasudhir7300 Месяц назад
A S rao anta
@kannupuriganeswararao5132
@kannupuriganeswararao5132 Месяц назад
అజయ్ బాబు ఆయన మూర్ఖుడు ఆయన తో మాట్లాడకండి.
@josephrajasekarparishapogu9616
@josephrajasekarparishapogu9616 Месяц назад
Wonderful Brother Ajay.
@siyonukumari2123
@siyonukumari2123 2 месяца назад
సృష్టికర్త దేవుడు ఒక్కడే అని నువ్వు అంటున్నప్పుడు మరి ఇంత మంది దేవుళ్ళు గుడ్లు మాకు ఉన్నారు అని ఎందుకు చెప్తున్నారు బ్రదర్
@B.._A_N_J_A_L_I
@B.._A_N_J_A_L_I 2 месяца назад
Yandukante meru chalamande devatalani chisukoni pujalu chestunnaru kadha yaduki. Lidu e bommalu devudu kadhu Ani mere telusu kunte meminduku chiputam
@Sword730
@Sword730 2 месяца назад
Thanks bro kammaga doolally teerindi
@Vijaypinkey
@Vijaypinkey 2 месяца назад
Pasters aney valu a Hindu ni champaledu
@vijaykumar-zv9zp
@vijaykumar-zv9zp Месяц назад
చెప్పుతుంటే వినే ఓపిక ఉండాలి
@jagadesshbabu
@jagadesshbabu 10 дней назад
అజయ్ గారు మీ ఓపిక కి జోహార్లు
@kallepalliraju9182
@kallepalliraju9182 Месяц назад
Prise the lord🙏
@ravikumarganta4378
@ravikumarganta4378 2 месяца назад
Jarnalist gaaru meeku yesu kristunu nammante nammutaara
@johnkishan-cw2oq
@johnkishan-cw2oq Месяц назад
రిపోర్టర్ పాపం చదువుకోలేదు వదిలేయండి అన్నా
@SapaYadaiah-dg1nr
@SapaYadaiah-dg1nr 2 месяца назад
మనిషిగా నిజాన్ని ఒప్పుకునే దమ్ము ఉండాలి.
@SyamBabu-9797
@SyamBabu-9797 2 месяца назад
నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారాగా తప్ప తండ్రి వద్దకు ఎవరో చేరలేరు ప్రభువైన యేసుక్రీస్తు నందువిశ్వాసం ఉంచుము నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు
@samsonyadavalli2305
@samsonyadavalli2305 2 месяца назад
మతమార్పిడి అనేది ఒక సాకు చూపిస్తువున్నారు.
Далее
А вы знали что металл тонет?
00:32