ఎన్నెన్నో స్కాన్ ధృక్కులతో వెలిగిన ఆచార్యులు గీతాచార్యుల సృష్టి యే కదా వ్యాస భగవానుడు.శిశువర్ణన అద్భుతం.భగవథ్గీత లో చొప్పించి న శాస్త్ర విజ్ఞానం ఎందరు శాస్త్రవేత్తలనో విస్మయానికి గురిచేస్తోందో.
పోతన లేనిదే తెలుగు భాష లేదు .తెలుగు భాష లేనిదే తెలుగు తల్లి లేదు. తెలుగు సంస్కృతి లేదు. మాడుగుల లాంటి గారు లేకపోతే ఈ k కావ్యాల కి పురాణాలకు అర్థం చెప్పే వారు వుండరు. ఇటువంటివి మన చెవుల వరకు తీసుకు వచ్చిన వారికి నా పాదాభి వందనములు. ,🙏🙏🙏🙏💐💐💐
Very very grateful and thankful to you ,immensely happy and proud for having blessed to hear MAHABHAGAVATHAM THRIUGH YOUR BEAUTIFUL MELODIUS VOICE. YOU ARE INDEED GREAT ,FOR HAVING BLESSED BY GOD WITH GREAT TALENT, IT IS ONLY GODS GIFT AND HIGH EXCELLENT BIRTH GIFT ONLY. SUCH EXTRAORDINARY TALENT IS ONLY ONLY GODS GIFT.Hats off ,not able to find words to describe such great indepth literary capability. Koti Koti pranaam .
శర్మ గారు... ఈ కడపరాయా పద్యం ఎన్ని వేల సార్లు విన్నానో నాకే గుర్తు లేదు. ఇంకెన్ని లక్షల సార్లు వింటే నా తనివి తీరుతుందో కూడా నాకు తెలీదు. తెలుగుజాతి వెలుగు మీరు.. సరస్వతీ మాత తనయులు మీరు. కంఠంలో అమృతం నింపుకున్న అమృత భాండం మీరు. మీరు నడచిన ఈ నేల పై నడవగలగడం మా అదృష్టం... మా జన్మ ధన్యం. మీకు శత సహస్ర కోటి ప్రణామములు.