ఎన్నెన్నో స్కాన్ ధృక్కులతో వెలిగిన ఆచార్యులు గీతాచార్యుల సృష్టి యే కదా వ్యాస భగవానుడు.శిశువర్ణన అద్భుతం.భగవథ్గీత లో చొప్పించి న శాస్త్ర విజ్ఞానం ఎందరు శాస్త్రవేత్తలనో విస్మయానికి గురిచేస్తోందో.
గురువు గారూ ఈ భాగవత ప్రవచనం ను నేను ఆడియో లోని భాగాలు 16 విన్నాను. ఈ వీడియో లు దేశిబంటు లో ఆడియో లు ఒక్కటేనా. ఈ వీడియో లను ఒక క్రమం లో CD mp3 లు గా విడుదల లేదా మీడియాలో ప్రసారం చేయవలసినది గా ప్రార్థన. ఇది అమూల్యమైన సంపద. ఇంత శ్రావ్యమైన స్వరాన్ని నిక్షిప్తం సేయవలసిన అవసరం ఉన్నది
Sai ram srigurubhyonama. Mee padapadmamulaku hridaya poorvaka namaskaramulu. Mee gaatramunaku joharlu. Mimmu eee bhoomiki prasadinchina mee thalli thandrulaku paadabhivandanamulu. Saraswathi amma vari I meeku Manchi shakti arogyamunimmani prarthistunnanu. Jai Sai ram.
గురువుగారి గాత్రంలో భాగవతం వింటూ మధురనుభూతి చెందాలని ఆశించాను కానీ మీరు పార్టులు గా విడదీసినప్పుడు continuity దెబ్బతినింది మరలా repeat అవుతున్నాయి editing బావోలేదు చాలా నిరాశ చెందేను
Ayya Chakradhar garu, ee bhaghavatam lo guruvu garu padina mottam padyamulu oka video/audio pettagalara. Guruvu garu Saraswathi putrulu. ippudu pravachanamulu hyderabad lo unte telupagalaru.