Bro iam from metpalli jagtial dist ankapoor desi chicken and janardhana tiffins thinnam monna frnds tho super taste bro akkada velli me video chupincham
అన్నం పెట్టిన వారిని మరిచిపోయే లోకంలో మనం బ్రతుకుతున్న కానీ నీ వంతు ధర్మాన్ని నువ్వు నిర్వర్తించ మిత్రమా ఆ భగవంతుని దీవెనలు నీకు ఎల్లవేళలా తృప్తిగా ఉండాలని వేడుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤❤
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో పల్లి చట్నీ,అల్లం చెట్నీ , అప్ప బజ్జి, కట్ మిర్చి, మూన్ పకోడా, జొన్న రొట్టె ,మక్కా రొట్టెలు, సర్వపిండి, పానీ పూరి సెంటర్ దగ్గర పాపడ్ ఇలా కొన్ని ఐటమ్స్ కి స్పెషల్ చాలా బాగుంటాయి. ఇది మిగతా ప్రాంతాల్లో అంతగా దొరకవు🫵