Hai Brother..... miru hotel Anni items try chestaru kadha... miku bill vestara.? Emaina discount istara.? Full bill pay chestara.? Pls answer me. ❤ from Kamareddy, Telangana
ఇక్కడ రుచులు నేను చూడలేదు కానీ తన అనుభవన్నీ మంచి సూక్తుల రూపంలో వివరించినందుకు👉 మంచి వింటేనే బుద్ది పెరిగినట్టు అక్కడ రుచికరమైన వంటలు చూస్తేనే ఇక్కడ మా కడుపు రిండింది.. 🤩.. ఏప్పుడైనా అటువైపు వెళ్తే కచ్చితంగా రుచి చేసి తిరుతం వంటలు.. 👍
బాబు కళింగపట్నం హోటల్ అంటే విజయవాడ లో బెంజ్ సర్కిల్లో అనుకుంటా వెళ్ళి రుచి చూడు ఆ హోటల్ ఓ పదేళ్ళ క్రితం కట్టారేమో కాని చూడ్డానికి ఓ 60 , 70 ఎళ్ళ క్రితం లా వుంటుంది. అంతకు మించి రుచి వుంటుంది. కానీ ఇతను హోటల్ పేరు మరియు అక్షరాల డిజైన్ 100% అచ్చుగుద్దినట్టు విజయవాడ హోటల్ లాగానే వుంది
Nice but eating with same hand touching all items out side ghee and other podi and other dishes seems to embrassing so please chnage your habit dnt .....take out side food with same hand which u eat ....plz notice that ..thnk u