హాయ్ అండి ఇందిరా గారు చాలా బాగుందండి మీ హార్వెస్ట్ నా మొక్కలు అన్నిటికీ నల్ల చీమలు వచ్చేయండి ఎలా పోతాయి చెప్పండి ఈ సారి మీరు పెట్టిన నాకు మాత్రం కొంచెం ఏవైనా అన్ని రకాల విత్తనాలు ఇవ్వగలరు❤
Hi padmavathi garu thank you andi ok esthanu పచ్చిమిర్చి వెల్లుల్లి మెంతులు ఫేస్ చేసి ఓ డబ్ల్యు డి సి ద్రావణంలో 10 రోజులు పులియ పెట్టండి తరువాత 10 లీటర్ల నీళ్లు లీటర్ ద్రావణం కలిపి వడకట్టి మొక్కలపై స్ప్రే చేయండి