మీ గార్డెన్ పచ్చ గా కళకళ లాడుతూ వుంది, గడ్డి అస్సలు లేదు, ఏమి చేస్తున్నారు చెప్పగలరా ప్లీజ్ , రోజూ తీస్తున్నా కూడా గడ్డి ఉంటుంది కానీ మీది చాలా నీట్ గా వుంది
మా గార్డెన్ లో ప్రతి వారం కలుపు తీసుకుంటాము రోజు గంటసేపు గార్డెన్ లో తిరుగుతూ ఏమైనా చీడపీడలు ఉన్నావా కలుపు మొక్కలు ఉన్నావా అని చూస్తూ చేత్తోనే ఎక్కువగా నివారిస్తూ ఉంటాము