Hi...I want upload all devotional and pravachanas... garikipati narasimharaogaru fan..I want upload all videos about Pooja and telugu true insipirationalwords by garigipatinarasimharao
🕉️ఒక్కటే పర్షికారం 🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి. 🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. 🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.

సార్ అశోకుడు శాంతి కోసం యుదకళింగ యుద్ధం chesaadaa? పులకేశి హర్షుసు గుప్తులుసాంతియో కోసం యుద్ధం చేశారా? మీరు మనకి ఇంకోళ్లు చేపలేది ఏమిటి అంటున్నారు మీరు బెట్రాన్డ్ రస్సెల్ ఇదిరంట్ అరిస్తోట్లే ప్లారో మ్రాకొందరు గోల్పాహిలోసోఫెర్స్ గురించి వింబరా చదివారా వెస్ట్రన్ వరల్డ్ ప్రపంచం ఇన్ అయి్ధికిచాలా జ్ఞేన్ ఆడించెయింది. మీరు ఇప్పుడాయన చదవటం మొదలయింది ఓట్టండి. నాట్ టూ కంటే మీరు ఒక కొత్తలరాలంచం లోకి అడుగుపెడతారు
నమస్కారం స్వామి.తనది కాని పని తాను మీద వేసుకుని చేసేవాడు జీవాత్మగా శరీరంలో ఉన్న మనమే.చేసేది వేరొకరు అని తెలియక నేను అనే అహంతో ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేస్తూ ఆ పనుల్లో ఉన్న పాప పుణ్యాల కర్మల్ని సంపాదించుకొని ఇప్పటికే అనుభవించవలసిన కర్మల్ని పేర పేట్టుకొని కొత్త కర్మల్ని కూడా అంటించుకుని వాటిని అనుభవించేందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్న జీవాత్మలైన మన కోసం చెప్పిందే భగవద్గీతా జ్ఞానం.పనులు చేస్తున్నది నువ్వు కాదు,నీ ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేస్తూ నీతో అనుభవింప చేస్తున్నారు ఆత్మ అని ఈ కర్మల్ని ఏ విధంగా నాశనం చేసుకొని కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందాలో మహాద్భుతమైన గ్రంథం భగవద్గీత.తను చేయని హత్య నేనే చేశానని శిక్ష అనుభవిస్తున్నట్లు జీవాత్మ కర్మల ధనాన్ని సంపాదించుకొంటూ ప్రతీ జన్మలోనూ కొన్నింటిని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మల్ని కర్మల ఎక్కౌంట్లో జమ చేసుకుంటూ ఉన్నాడు
నమస్కరము గువు గారు. ఇపుడు నిజం చేపుతే నమరు. చాల మంది పూజలు చస్థరు. దేవునికి పూజచేస్తే అసలు వషయము థతేలుస్కరు.నీజము ఏమీటి అనీ తేలుశుకోరు.ఒక అకలీ అయినవారికీ అన్నము పెటం. తీనీ దేవూనికి అని పేడతం.
Sree గరికపాటి వారికి పాదాభివందనం . మీ ప్రవచనాలు నాకు చాలా ఇష్టం . యువత మారాలంటే మీ ప్రసంగాలు తప్పనిసరిగా వినాలి అని అందరికీ చెప్తువుంటాను. మూఢాచారాలు మూఢ నమ్మకాలు పోవాలంటే మీ ప్రసంగాలు తప్పనిసరిగా వినాలి. కొంతమంది కామెంట్ చేస్తారు.ఏమంటే వ్యామోహం వుండకూడదు అంటారుకదా .మరి ప్రసంగం అయ్యేవరకు కo డువా సవిరించుకుంటూనే వుంటారు అని అంటువుంటారు. అది ఎందుకో నాకు చాలా బాధగా ఉంటుంది. నా తప్పు వుంటే క్షమస్వత్వం.