Тёмный
Niravi Tv
Niravi Tv
Niravi Tv
Подписаться
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
visuals kriya yoga @Niravi Tv
32:54
Месяц назад
Комментарии
@kpnaidu9999
@kpnaidu9999 10 часов назад
ఇప్పుడు హిమాలయ యోగులు లౌకికవాదులు అయిపోయారు. భూ, ఆకాశ మండలంలో సనాతన వైదిక ధర్మం ఒక్కటే ఉంది. మిగతా మతాలు మన నుండి కాపీ పేస్ట్ చేసుకున్నారు. కానీ, ఈ యోగులు సనాతన వైదిక ధర్మం, ఇతర ఎడారి మతాలు ఒక్కటే, సమానమే అంటున్నారు. పైగా యోగీ మోడీ లాంటి వైదిక ధర్మం కోసం పనిచేసే వారికి మద్దతుగా లేరు.
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 10 часов назад
Beeralu taggayeemo... Kotta script to vachindi. Sshe is cheater. Nammite dabbu vasool chestundi.
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 10 часов назад
Evaru... Nammakandi eeme speeches ni. Matala mantragatte eeeme. Nenu vellanu. Only darsananiki 2000₹ adigindi. Taggincjamate no cheppindi. Solution cheppadu. Mantropadesam chestundi ante... Ma amma 75 yrs, tappipoyindi. Aasa to vella. Tana matra sakti cheptundemo ani.. Chepte money ista anikuda cheppa. Mantam istundata. Enquiry cheste nammina valla daggara dabbu tesukoni mantram istundi. Ani telisindi
@user-sq3li8wd4o
@user-sq3li8wd4o 10 часов назад
లేదమ్మా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లే బాగు పడుతున్నారు తల్లి
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 10 часов назад
Maatala mantragatte... Nu.. Evaru nammakandi.. Kathalu chenutondi.. Takkari amma.. Eduti vaalla lo dabbu nu matrame chustundi... Nenu vella. Only darsananiki 2000₹ adigindi. 75 yrsa amma tappipoyindi eme sakti to cheptundemo ani velte.. Andariki mantropadesam chestundi. Kani solution cheppadu.
@subbareddykonala2540
@subbareddykonala2540 11 часов назад
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@kanaya-rt1ym
@kanaya-rt1ym 11 часов назад
Sri gurubhyo namaha sri mathre namaha Amma nakuthuru kuda sindhuri nakuthurini gurthu chesinandhuku meku na kruthagnathalu Annapurna pranamalu thally Hyderabad 🙏
@user-ey9ow2hg3f
@user-ey9ow2hg3f 12 часов назад
ఎవరు నాయనా ఈమె..మల్లీ కొత్తగా వచ్చింది...
@Sriramulalasya-yv8we
@Sriramulalasya-yv8we 12 часов назад
Amma mi padakaki koti koti pranamalu na mida konchem ashirvadinchandi
@yoga5453
@yoga5453 13 часов назад
Swaasa moola dhara chakram nundi laagaalani kondaru cheptunnaru brahma vidylo. Mari bayata nundi swasani theesukuni mooladharaki theesukellamantunnaru meeru. A vidhaananni follow avvalo vivaramgaa cheptharaa?? Ade vidhamgaa inthaku mundu ravi sastry garu mukhyamaaina panulu meeda vellinappudu surya naadi activate avvalani. Meditation ki nidraki chandra naadu activate avvalani chepparu. Idi koncheam confusega undi. Vivarinchagalaru.
@saiswapnakiran2171
@saiswapnakiran2171 13 часов назад
Namaste amma 🙏🏻
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 13 часов назад
Abbooooo.... Khalu cheppu janaalni mosam cheyaku. Matala mantragattee... Nammakandi... Darsananiki 2000₹ adingindi. Tagginchamante one rs kuda no cheppindi. Ee.. M donga speech istundo.... Baboy... Donga ammani nammakamdi
@user-dy2ke3qd6g
@user-dy2ke3qd6g 14 часов назад
Gorre biddalu maararu guruvu gaaru
@uganugapati
@uganugapati 16 часов назад
Sastry anchor Garu Mee telugu pronpunciation improve cheskondi Vothulu upayoginchandi
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 17 часов назад
Cha...... Nammakandi. Matala mantragattee.. Eeeme darsananiki 2000₹ adigindi..tagginchamanna tagginchaledu. Mantram to dabbu create cheste... Sari..
@vijayadurga7331
@vijayadurga7331 13 часов назад
వారి దగ్గర ఆశక్తి లేదనికాదండి కానీ మనం అలా ఆడంబరంగా వున్నవారి దగ్గరకు మనం వెళ్ళకూడదండి
@saichaitanya5744
@saichaitanya5744 17 часов назад
రాయలసీమ 😍
@Geetha13197
@Geetha13197 18 часов назад
🙏🙏🙏
@pusuluriannapurna3993
@pusuluriannapurna3993 18 часов назад
🙏sri gurubhyo namaha. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లల కు భద్రత లేకుండా పోయింది. శక్తి స్వరూపిణి అయిన ఆడపిల్లల ని కాపాడాలని వారిని కోరుతున్నాను .
@sreetumati8689
@sreetumati8689 18 часов назад
చాలా సరళంగా చెప్పారు ,గురూజీ రాయలసీమ మాండలికం స్వచ్ఛమైన తెలుగు వల్ల కొందరికి అర్ధం కాలేదు అనుకుంటున్నారు మెల్లిగా మళ్ళీ చూడండి🎉
@nmadhu3358
@nmadhu3358 19 часов назад
అరేయ్ నాయనా వీడు దొంగ స్వామి గాడు విడి పుట్టుకా చాల ధ్రిద్రపుట్టుకా
@ymunimalu3058
@ymunimalu3058 19 часов назад
Explain but not well confused
@sreedevi8838
@sreedevi8838 19 часов назад
Amma 🙏🙏🙏
@nagajapatikommana6809
@nagajapatikommana6809 20 часов назад
గురువు ను ఆశ్రయించి అంటున్నారు.బౌతికశరీరంతో ఉన్న ఆ గురువు మంచి పుస్తకాలు వేయించవచ్చు కదా....వాటి ఆధారంగా ఎవరికి వారు వారి వారి లో ( తో ) ఉన్న జగద్గురువును ఆశ్రయించి ఙ్ఞానాన్ని పొందవచ్చు కదా....
@sandhyavanijanga6484
@sandhyavanijanga6484 21 час назад
Inthaku me parents gurinchi neku tealusara jaffa
@sandhyavanijanga6484
@sandhyavanijanga6484 21 час назад
Apudu chudu amma nana,avaru,Vala peru anti
@sandhyavanijanga6484
@sandhyavanijanga6484 21 час назад
E Matha pracharam cheyatam venuka na meening anti ra godavalu,kotlataleama kojja na kodaka
@sandhyavanijanga6484
@sandhyavanijanga6484 21 час назад
Miss u ra
@sandhyavanijanga6484
@sandhyavanijanga6484 21 час назад
Hi jaffa
@m.saicharan1714
@m.saicharan1714 22 часа назад
కరోనా అప్పుడూ ఎటు చచ్చారు అందుకే రా మన ఇండియన్సుని. విదేశాలలో పిచ్చొల్లని చూసినట్టు చూసేది. 😂😂😂😂😂😂
@vishalvishi-bp3hk
@vishalvishi-bp3hk 22 часа назад
🙏🙏🙏
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 День назад
Hyderbad owaisi meeda n pakistan arachakala gurinchi alochinaremo meeting lo
@vijaykrishna95
@vijaykrishna95 День назад
Om Sri gurubhyo Namaha
@rasoolshaib6626
@rasoolshaib6626 День назад
Ayyyaa radaha moan das gaaru idi ante baratiyulam ante
@mohanbale3365
@mohanbale3365 День назад
Evalakanna artham ainda ??
@dr.bharadwaj2209
@dr.bharadwaj2209 День назад
Yes🙏🏻
@dr.bharadwaj2209
@dr.bharadwaj2209 День назад
But confused way lo explain chesaru haha
@sreetumati8689
@sreetumati8689 18 часов назад
మీరు పాత వీడియో లు చూడండి ,అట్లనే గురూజీ రాయలసీమ మండలికమ్ వలన లాగడం వదలడం అనే పదాలు మీకు కొంత ఆలస్యంగా అర్ధం అవ్వొచ్చు ,మరోసారి చూడండి చివర్లో కూడా చెప్పారు ఎలా చేయాలో 🎉
@user-tq5cj9ov1b
@user-tq5cj9ov1b День назад
Poora erripooka
@madhaone
@madhaone День назад
Jai modi ji❤
@sureshgubba773
@sureshgubba773 День назад
❤❤❤❤❤❤
@user-yw7tx2lx3e
@user-yw7tx2lx3e День назад
SREE GURUBHYO NAMONNAMAHA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@uwantcell2622
@uwantcell2622 День назад
స్వామీజీ చూసి వచ్చావా నువ్వు మరి భారతదేశంలో ఇలాంటి కథలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అవి నిజాలు కాదు కాబట్టి ఇలా చెప్పేవారికి జనాలు జేజేలు కొడతారు చాలా జ్ఞానవంతుడు మరి జనాలు
@madhun8092
@madhun8092 День назад
Kali prabhaavam valane ghoraalu
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 День назад
నమస్తే సింధు మాతా
@chowdeshyadav7609
@chowdeshyadav7609 День назад
🙏జై శ్రీరామ🙏
@KamplalyVijayaBabu
@KamplalyVijayaBabu День назад
Bhathakadaniki vedhva veshalu.
@kavithapaladugu3288
@kavithapaladugu3288 День назад
కృష్ణార్జునులు ఎదురుగా ధురయోధనాధలుంటే unconditional love ఎలా పుడుతుందమ్మా…! ధర్మం పట్ల unconditional love వుండడం చేత యుద్ధం చేయవలసి వచ్చింది
@anuradhavelamuri4451
@anuradhavelamuri4451 День назад
Ravi Shastri Gari valla mee darsyana bhagyam kaligindi
@seshuphanign
@seshuphanign День назад
మీరు సూపర్ గురూజీ 🙏🙏🙏
@ayyavaruvenkateshwarlu9935
@ayyavaruvenkateshwarlu9935 День назад
అవతార్ మెహెర్ బాబా కీ జై
@anuradhavelamuri4451
@anuradhavelamuri4451 День назад
Amma..Sri gurubhoyomnamaha..
@yadagirireddyp7378
@yadagirireddyp7378 День назад
🎉 `Amma Saraswathamma` Aadhyaathmika Maargam `Telugu Jaathi Adrushtam!.......`🎉
@jaganavula2334
@jaganavula2334 День назад
అందరి గురించి చర్చించుకుంటారు గాని మా జగన్ గాడి గురించి చర్చించుకోరా?