Тёмный

Uncovering the Life of Sri Ekkirala Rama Swamy| Samarlakota Temple History | Ravisastry  

Niravi Tv
Подписаться 131 тыс.
Просмотров 46 тыс.
50% 1

Uncovering the Life of Sri Ekkirala Rama Swamy| Samarlakota Temple History | Ravisastry @niravitv
#shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry
Follow On Instagram : / niravitv
Follow On Facebook : www.facebook.c...
Follow On Ravisastry Facebook : / ravisastry.mca
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#babaji #artofliving #documentary #gurudev
#chagantipravachanalu #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech
#nanduri #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #mantram
#sadhguru #spiritual
#brahmakumaris #money#attractmoney #ravisasthry
#kundaliniyoga #sushumnayoga,#bhagavatgeetha #upanishat,
#Himalayanyogi #Meditation #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry #marella #astrology #kundalini #kriya #kriyayoga #divine #god #kundalinimeditation #meditation #guidedmeditationyoutube
niravitv,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,niravi,niravi channel,niravitv ​,kriya,kundalini,kundalini meditation,morning meditation,art of living,karma

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 101   
@lakshmibudi3956
@lakshmibudi3956 4 месяца назад
మాది కాకినాడ, పుట్టింది, పెరిగింది, కాకినాడ, ఇప్పటి వరకూ ఈ మహానుభావుడు గురించి తెలియదు, రవి గారూ, మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@udayagirihemadribhotla6882
@udayagirihemadribhotla6882 4 месяца назад
నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఆయన కి వారి ఇంటిలో విగ్రహం నిలిపిన దానిలో భాగము అయినందుకు ఆనందంగా ఉంది.జై గురూజీ.......మీ స్నహశీలి హేమద్రిబోట్ల సత్యనారాయణ గారి కుమారుడు హీమద్రిబోట్ల రత్నకరరావు గారి కుమారుడు హేమద్రిభోట్ల ఉదయగిరి భాస్కర రావు....... సామర్ల కోట.🎉
@ramakrishtna
@ramakrishtna 4 месяца назад
జై జై గురు బ్రహ్మ పరాత్పర జయ గురు మహాదేవ స్వామి సద్గురు మహాదేవ నమో నమో గురు రామస్వామి ఆచార్య గురుదేవ పరమాచార్య గురుదేవా సహకారం నీ చిన్మ య రూపం సాధకులకు దీపం ఓంకారమే నీ నిజమగురూపం ఆత్మానందకరం స్వామి దర్శన పాప హరం జై జై జై గురు బ్రహ్మ పరాత్పర జయ గురు మహాదేవ స్వామి సద్గురు మహాదేవ ఆపత్కాలంలో ఆదుకొనేమహదేవ శాంతమేనీగుణమూ మౌనమెయోగమే నీవ్రతమూ జైజైగురుబ్రహ్మపరాత్పరజయగురుమహదేవస్వామీసద్గురుమహదేవ స్వామి సద్గురు మహాదేవ ప్రాణాపాయం లోనున్న జీవులను సహితముపరమానందభరితముచేసినమహదేవ స్వామి సద్గురు మహాదేవ ఈశిష్యభక్తుడైనరామకృష్ణపైనీదయచూపినకరుణామయరూపా స్వామి సద్గురు మహాదేవ జై రామస్వామి ఆచార్య గురుదేవులకు జై జై శ్రీరామ్
@charyulunanduri5673
@charyulunanduri5673 4 месяца назад
శ్రీ మారెళ్ల రవి శాస్త్రి గారు! ఇవాళ, మీరు ఒక మహానుభావుడు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు (సామర్లకోట) గురించి చక్కగా తెలియచేసారు. ఎందరో మహానుభావులు. మీ అటువంటి వారు వెలికి తీస్తేనే కానీ ప్రజలకు తెలియదు. వారి విషయములు విని, తెలిసి, ఇంతటి గొప్పవాడా, పాకలపాటి గురువు గారు, ఈ కె గారు వారిని కలిసే వారా ! వృత్తి వేరు, ప్రవృతి వేరు అని వారు నిరూపించారు. అలాగే ఆయన మనుమడు గూడా. ధన్యులము .
@PandruvadaRamakrishnaRao
@PandruvadaRamakrishnaRao 4 месяца назад
Namaste.guruji.ji.bagavan.ji.r.k.
@therthalaraveesarma5833
@therthalaraveesarma5833 4 месяца назад
మనకు తెలియని ఎందరో మహా యోగులు వున్నారు.అందరికీ అనంత కోటి ప్రణామములు
@reddyss1560
@reddyss1560 4 месяца назад
గురువు గారి కి జరుగు భీష్మ ఏకాదశి రోజు కార్యక్రమంలో ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న రామస్వామి వారి వర్థంతి సందర్భంగా జరుపుకునే పారాయణం లో పాలు పంచుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను గురువు గారి కి పాదాభివందనం
@ramakrishnaa3890
@ramakrishnaa3890 4 месяца назад
జై శ్రీ రామ్.... గురువు గారికి పాదాభివందనం... శ్రీనివాసరావు PET master, Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT AP
@lavanyagopal5727
@lavanyagopal5727 4 месяца назад
ఈ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు గారు మా అమ్మమ్మ కి చిన్నబావ గారు మా ఇంట్లో మందిరం లో ఈయన ఫోటో ఎప్పుడు ఉంటుంది ఇంతటి గొప్ప మహనీయుడు నాకు బంధువు అవ్వటం నా పూర్వ జన్మ సుకృతం
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 4 месяца назад
🌹
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 4 месяца назад
చానల్ లో చూస్తుంటేనే దివ్య అనుభూతి కలుగుతున్నది అంటే అక్కడ ప్రత్యక్షంగా ఇంకెంత్దివ్యంగా ఉంటుందో🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SuryanarayanaChinthapalli
@SuryanarayanaChinthapalli 4 месяца назад
నమస్తే గురువుగారు,మీరు కారణజన్ములు కాబట్టి ఇటువంటి మహానుభావుల జీవిత కథను పరిచయం చేశారు, మీరు ప్రస్తుతం సంభలనగరి ధ్యానం నాన్నగారు (మా గురువు)గురించి ఇదివరకు మీకు చెప్పియున్నాను ఇప్పుడు అన్ని ఛానల్ వాళ్ళు పరిచయం చేశారు అజ్ఞాత మౌన దివ్య యోగి పుంగవులు ను మీ నిరవి టీవీ పరిచయం చేయాలని నా కోరిక మీ సాధ్యాసాధ్యాలు చూసి పరిచయం చేయండి గురువు గారు నమస్తే🎉🎉🎉
@sarakanamKrishna
@sarakanamKrishna День назад
శ్రీ గురుభ్యోనమః. గురుభ్రహ్మ గురు విష్ణు గురుద్దేవో మహేశ్వరః.గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః.విశ్వగురువు శ్రీ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులవారు నడిచి వస్తుంటే మా సామర్లకోట పట్టణం లో ధనిక, పేద తారతమ్యం లేకుండా వంగి వంగి హృదయ పూర్వకం గా అందరూ దండ ప్రణామం చేసి తమ గురుభక్తిని చాటుకునే వారు. వెనకటి తరం వారు ఆ తర్వాతి తరం వారు మేము విశ్వగురువును మా జ్ఞాపకాలలో నిలుపుకున్నాము.విలువలకు అధ్యాత్మిక భావాలకు కట్టుబడి జీవిస్తున్నాము.ఈ తరం వారికి గురువు గారి గురించి ఆయన కృష్ణ భక్తి తత్పరత గురించి ఆయన అనుసరించిన నిష్కామ కర్మ గురించి తెలియదు.మా వూరి జన జీవన శైలిలో వేగం చోటు చేసుకుంది. విశ్వగురువు గురించి తెలుసుకునే స్థిమితం లేనంత అస్తిమితంగా హడావిడిగా బ్రతికేస్తూ వున్నారు. అందుకే శ్రీ కూర్మం గ్రామ జీవన శైలి మావూరి ప్రజలందరూ అనుసరించే మంచిరోజు రావాలని ఆ శ్రీరామ చంద్రుడి నీ ప్రార్ధిస్తూ వున్నాను.నిండైన నవ్వులతో ఆధ్యాత్మిక సౌరభాలతో మా మంచి సామర్లకోట విలసిల్లాలి. జై శ్రీరామ్.
@raghau789
@raghau789 18 дней назад
Sree Rama swampy Acharyulu Vargurinchi Cheppale Ante Kannan Kadalinai Nanunumanamudaeer Sree Nammalwaru Thiruvamolji Lo Cheppinaru Spbmr Krishnamachary Hyderabad
@BendapudiSarma
@BendapudiSarma 4 месяца назад
ఒక గొప్ప మహాయోగి చరిత్రను వినయ్ భాగ్యాన్ని మాకు కలిగించిన రవి శాస్త్రి గారికి గురువుగారితో సాంగత్యం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు
@bottaharibabu3575
@bottaharibabu3575 3 месяца назад
ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారిని నేను నా చిన్నతనంలో. 12వ years ఉంటాయి నేను ఆ టైంలోచూసాను మా తాతయ్య గారి ఇంటికి వచ్చారు గురువుగారు. మా తాతయ్య గారు ఆవాల తాతబ్బాయి గారు samalkota మా తాతయ్య గారు ఆయనకి ప్రధమ శిష్యులు. మా తాతయ్య గారు గురువుగారు కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండేవారు. గురువుగారి గురించి మా తాతయ్య గారు ప్రతిరోజుచాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పేవారు. అందులో ఒక విషయం చెబుతున్నాను నిజ0 మీకు నమ్మకం ఉంటే నమ్మండి లేదంటే లేదు ఇది నిజం.అల్లూరి సీతారామరాజు గారు సచ్చిపోలేదు ఆయనే బెండపూడి సాధువు గారు అని చెప్పేవారు మా తాతయ్య గారు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఐదుగురు ఉండేవారు అందులో ఒకడిని చంపారు ఉన్న నలుగురిలో ఒక ఆయనే ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు ఆయనే బెండపూడి సారుగారు. నిజం తెలుసుకోవాలంటే మీరు బెండపూడి ఆశ్రమానికి వెళ్ళండి ఆయనకి ఏడుగురు భార్యలు. ఓం నమో రామస్వామి ఆచార్య నమో నమః.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sweethome9769
@sweethome9769 2 месяца назад
ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారికి మంత్రోపదేశం చేసిన మనవాళ్ళస్వామి గారి మునిమనవరాలిగా పుట్టటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను. రామస్వామి తాత గారిని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన యొక్క గొప్ప తనము మా అమ్మమ్మగారు(మనవాళ్ళస్వా మివారి కుమార్తె) చెప్పి తాతయ్య గారి ఫోటో ఇచ్చిన తరువాత నేను ఆరాధన చేస్తే ఆయన స్వప్న సాక్షాత్కారం లభించింది. జై శ్రీమన్నారాయణ.
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 4 месяца назад
ఏ సీమ కేగితో ఓ దైవరాయ అదివసింపుమయ్య ఆత్మ పీటమందు🙏🙏🙏
@sarakanamKrishna
@sarakanamKrishna 4 месяца назад
Jai శ్రీరాం.నేను ఇద్దరు అన్నాథ మహిళలకు సాయం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇద్దరు మేల్స్ పర్సన్స్ వెకిలిగా నవ్వేరు. చాల మంది వెకిలిగా నవ్వుతూ అది హీరోయిజంగా ఫీలవుతారు. మనవసేవ మాధవసేవ అని ఎప్పుడూ గ్రహిస్తారీ మూర్ఖులు. సర్వేజనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై భారత్. జై జవాన్. జై కిసాన్.
@Ssrriihhaannuummaann
@Ssrriihhaannuummaann 4 месяца назад
Naamaskaaram andi correct addres chepagalaru please request
@VenkatacharyChary-by9kb
@VenkatacharyChary-by9kb 3 месяца назад
Background is relevant and excellent
@rrrayala1328
@rrrayala1328 4 месяца назад
మీ అందరిదాయవల్ల మాకు గురువుగారు శ్రీ రామస్వామి గారి జీవిత చరిత్ర తెలుసుకోవటం నిజంగా నా జన్మ ధన్యం.మీ అందరికీ వందనములు.
@kondadevakumarkondadevakum6852
@kondadevakumarkondadevakum6852 4 месяца назад
ఓం ఓం ఓం జై గురుదేవ 🌹🙏🙏🙏🌹
@emanikamesh5165
@emanikamesh5165 4 месяца назад
జై గురు దేవ! ఎక్కిరాల రామ స్వామి గురు దేవుల వంటి వారు కారణజన్ములు.సామాన్యులుగా మనమధ్య తిరుగుతారు.వారు అలా తిరగడం మనపూర్వ జన్మ సుకృతం.పైగా వారి సాంగత్యం జన్మ జన్మల పుణ్యఫలం. వారిని గురువుగా పొందిన మా మిత్రుడు చిక్కం సత్యనారాయణ గారు అదృష్ట వంతులు. వారి ద్వారా గురుదేవుల ను గూర్చి అప్పుడప్పుడు మా మిత్రులు చెప్పడం వినడం నా అదృష్టం అనుకున్నాను.మనంఅందరం తప్పులు చేస్తాం. కాని అలాంటి యోగీశ్వరులు నివసించిన స్థాన దర్శనం మన పాప హరణం. ఇలాంటి వీడియో ప్రసారం చేసిన నిరావి చానల్ వారికి నమస్కారములు. వారి తాత గారిని పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు నమస్సులు.
@venkatasubrahmanyamgoteti8545
@venkatasubrahmanyamgoteti8545 4 месяца назад
🙏🏽🙏🏽🙏🏽. ఆయన జీవిత చరిత్ర చెప్పండి
@bottaharibabu3575
@bottaharibabu3575 3 месяца назад
One part chudandi
@subbareddykonala2540
@subbareddykonala2540 4 месяца назад
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@Shiva-7322
@Shiva-7322 4 месяца назад
🙏🙏🙏 namaste ravi garu 🎉🎉🎉
@btrimurthulu1202
@btrimurthulu1202 4 месяца назад
శ్రీ శ్రీ రామస్వామి ఆచార్యలు గురువుగారికి నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Ssrriihhaannuummaann
@Ssrriihhaannuummaann 4 месяца назад
Naamaskaaram andi chaala baaga vivarinchaaru aya gaaru
@raomkr
@raomkr 4 месяца назад
🙏🙏🙏 చిన్నతనంలో వారిని చూడడం నా అదృష్టం.
@lakshminandula5303
@lakshminandula5303 4 месяца назад
గురువుగారు,మనుమలు రామస్వామిగారనట్లు, ఆధ్యాత్మికసంపద విత్తనాలు చల్లితే మొలకెత్తి , వృక్షా లై ఫలించితీరుతాయి… భార తావని రషులనియమేకదా.. 🤝👌
@krishnavenibetha4928
@krishnavenibetha4928 4 месяца назад
Guruvugariki namaskaramulu. Na chinnappudu maa intimundhunundi vellevaaru.daily aayanaki namaskarinchu konevaallamu. Naa adrustam
@ravisekharreddy9783
@ravisekharreddy9783 3 месяца назад
Ekkirala ....Ekkirala Bharadwaja master garu and others. Actually original one was Gattumukkala ..larer Ekkirala Anantacharya garu etc. Ekkirala Rama Swamy garu..spiritual person.Namaskaarams.
@mynenisushma6786
@mynenisushma6786 4 месяца назад
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
@srinivaskommoju2465
@srinivaskommoju2465 4 месяца назад
Omsri gurubhyo namaha .
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Месяц назад
🎉🎉🎉
@Arigel1
@Arigel1 4 месяца назад
🎉🎉🎉Sriman Ekirara Ramaswamy Acharya Samasthanam, Ayodhya Rampuram, Samarlakota. Kakinada District.🎉
@gopikrishnamurtymoganti7341
@gopikrishnamurtymoganti7341 4 месяца назад
స్వామి వారికి సంబంధించిన మందిరం గూగూల్ మ్యాప్స్ లింక్ ఇవ్వగలరా, అలాగే అక్కడ జరిగే కార్యక్రమాల తాలూకు సమాచారం అందించే వారి వివరాలు తెలిపే వారి వివరాలు తెలియచేయగలరు
@Arigel1
@Arigel1 4 месяца назад
Swami మందిరానికి మార్గము క్రింద వున్న గూగుల్ లింక్ నందు ఇవ్వడం జరిగింది maps.app.goo.gl/Q72PUFMjzM7yPRaQ8
@Arigel1
@Arigel1 4 месяца назад
Swami మందిరానికి మార్గము maps.app.goo.gl/Q72PUFMjzM7yPRaQ8
@gopikrishnamurtymoganti7341
@gopikrishnamurtymoganti7341 4 месяца назад
ధన్యవాదాలు జీ
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 4 месяца назад
SREE SREE RAMA SWAMI GURUVU GARU NAMO NAMAHA🙏🙏🙏🙏🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 4 месяца назад
🙏🙏🙏
@sreedharrao3385
@sreedharrao3385 4 месяца назад
🙏🙏
@paddyl3664
@paddyl3664 4 месяца назад
🙏🙏🙏
@m.ravikiran2243
@m.ravikiran2243 4 месяца назад
Wonderful and blessed. A temple and a mahanu bavudi gurunchi teliya kunda. Nenu hyderabad vasini. A temple 2 or 3 hours padukunanu. Konta mandi chaduvukovadam nenu chusa. (Manavadu) pantulu garu nannu leparu. Mula vigraharalu darshanam chesukunnanu. Ippudu telisindi a temple gurunchi.
@m.ravikiran2243
@m.ravikiran2243 4 месяца назад
Ravi gariki danyavadalu.
@sujanas2367
@sujanas2367 4 месяца назад
Venkanna swamy story cheyandi
@gopikrishnamurtymoganti7341
@gopikrishnamurtymoganti7341 4 месяца назад
జై గురుదేవ్
@seshasekhar9842
@seshasekhar9842 4 месяца назад
🙏
@venugopalagovardhana97
@venugopalagovardhana97 4 месяца назад
Manojavanthu mandavyam antaaru Dani ardham cheppandi
@dandaravindrababu9995
@dandaravindrababu9995 4 месяца назад
శ్రీ దత్త శరణం మమ🙏💐🍎
@raparthypadma6909
@raparthypadma6909 3 месяца назад
Sree Gurubhyo namaha🙏🙏
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 4 месяца назад
శ్రీ రామస్వామి గురువుగారికి నమస్సులు
@tellaramarao1877
@tellaramarao1877 4 месяца назад
Telugu vedeoki Telugu display enduku
@nageswararaoknrao8006
@nageswararaoknrao8006 4 месяца назад
Emiti telugu titles advannamga vundi...
@kyathamvijaya8478
@kyathamvijaya8478 3 месяца назад
Guruvu gariki🙏🙏🙏
@AmbikaNukala
@AmbikaNukala 4 месяца назад
🙏🙏🙏
@Gopalpss
@Gopalpss 4 месяца назад
🙏🏻 👋 🙏🏻 👋 🙏🏻 👋 🙏🏻 it my luck I had close kataaksham of Mandavya Naraayana Swamy and Sri Raamaswamy Aachaarya. I was in Samarlakot for long time. He was very simple and very friendly with all. My regards to that great Swamy.
@inapalashokkumar4828
@inapalashokkumar4828 4 месяца назад
Thanks to Niravi channel for sharing this video with us. I request everyone to share with all your families and support Ravi garu for doing many more hidden spiritual /devotional / siddi guru videos.
@edupugantisreeramaprasad2923
@edupugantisreeramaprasad2923 4 месяца назад
Om gurubhyo namah
@kalpanabanoth8673
@kalpanabanoth8673 4 месяца назад
guruvu garu na kodukuki arogyam prasadinchu swamy🙏🙏🙏
@sivabarathi6660
@sivabarathi6660 4 месяца назад
You will get well soon
@swaroopakusuma9179
@swaroopakusuma9179 4 месяца назад
జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 4 месяца назад
Dhanyawadalu guruvu garu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 месяца назад
నమస్తే.తపస్సులు చేసే వారు యోగులు కారు.
@theallagaddapmc2560
@theallagaddapmc2560 4 месяца назад
Excellent video sir
@niravitv
@niravitv 4 месяца назад
Many thanks🙂
@Sreekant.K
@Sreekant.K 4 месяца назад
Om GuruBhyo Namaha 🙏
@chkiranmayee3786
@chkiranmayee3786 4 месяца назад
🙏
@VangaRkr
@VangaRkr 3 месяца назад
Jai gurudeva
@parvathim5290
@parvathim5290 4 месяца назад
Jai gurudev 🙏🙏🙏🙏🙏
@djyothi4158
@djyothi4158 4 месяца назад
🙏🙏🙏
@gaddesudharani4894
@gaddesudharani4894 4 месяца назад
Thanks to you🙏 ravisasthri garu
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 4 месяца назад
Miracleplacee❤❤❤❤❤❤❤ 4:09
@gangabhavani3250
@gangabhavani3250 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkammagani369
@sureshkammagani369 4 месяца назад
Please address ekkada swamy
@Arigel1
@Arigel1 4 месяца назад
Sriman Ekirara Ramaswamy Acharya Samasthanam, Ayodhya Rampuram, Samarlakota, Kakinada District. Andhra Pradesh.
@jaddubhavanijaddu1841
@jaddubhavanijaddu1841 4 месяца назад
🙏🙏🙏
@SriSri-fk3nn
@SriSri-fk3nn 4 месяца назад
Jai sri ram
@beharavijayakumar1102
@beharavijayakumar1102 4 месяца назад
Jai Sri ramaswamy ji
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 4 месяца назад
❤😂🎉
@swastikom5301
@swastikom5301 4 месяца назад
Ekkirala or Ekkirara?
@అంతర్యామి-మ8ఞ
@అంతర్యామి-మ8ఞ 4 месяца назад
ఎక్కిరాల
@patnalasatya3170
@patnalasatya3170 4 месяца назад
Waiting sir
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 месяца назад
ఎక్కిరాల కృష్ణమాచార్య,వేదవ్యాస్, భరద్వాజ గారికి వీరికి చుట్టరికం ఉందా?
@అంతర్యామి-మ8ఞ
@అంతర్యామి-మ8ఞ 4 месяца назад
ఉంది
@అంతర్యామి-మ8ఞ
@అంతర్యామి-మ8ఞ 4 месяца назад
ఉంది... పూజ్యశ్రీ వేద వ్యాస గారి చరిత్రలో వీరి ప్రస్తావన ఉంది
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 месяца назад
@@అంతర్యామి-మ8ఞ వేద వ్యాస్ రాసిన కొన్ని పుస్తకాలు నేను చదివాను.ఆయన చరిత్ర ఎవరు రాశారు?
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 месяца назад
ఉంది అని చెప్పడంతో పాటు ఏ విధంగా చుట్టరికం ఉందో కూడా చెప్పవచ్చు కదా సర్
@Arigel1
@Arigel1 4 месяца назад
స్వామి వారు, కృష్ణామాచార్య గారికీ చిన్నాన్న గారు
@umamahesh7118
@umamahesh7118 4 месяца назад
🙏🌼🌼🌼🙏
@rudravenikarthik8027
@rudravenikarthik8027 4 месяца назад
Tqqqqq sir❤❤❤❤🎉🎉
Далее
Teeth gadget every dentist should have 😬
00:20
Просмотров 941 тыс.