Welcome to Komire Studios. We upload Telangana folk songs, Telugu songs and many more. Stay tuned and Subscribe to our channel. #SaakeeSongs #KomireVenkanna #FolkSongs
విప్లవ విద్యార్థుల జీవితం గురించి వారి ఉద్యమం గురించి జార్జీ అన్న గురించి బాగా రాసావ్ అన్న విప్లవ వీరులు ముందు భవిష్యత్తులో విద్యార్థుల్లో ఈ పాట ముందుకు సాగి విద్య రంగ సమస్య ల సదాన్లో ముందు ఉండాలని మాజీ పి డి ఎస్ యూ నాయకులు గా మీకూ అన్ని సహకారలు అందిస్తాం 🙏
PDSU విద్యార్థి అమరులకు విప్లవ జోహార్లు తెలియజేస్తూ పిడిఎస్యు స్వర్ణోత్సవాల సందర్భంగా విద్యార్థి కుసుమాలు పాట రచించిన ప్రజా కవి కొమెరే వెంకన్న సాకి అన్నగారికి అభినందనలు తెలుపుతూ మీ విప్లవ రాజు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి