Тёмный

పాటల తొలి పొద్దు | Special Song On Gaddar Anna | Komire Studios | Telugu Folk Songs | Gidde Galam 

Подписаться
Просмотров 854 тыс.
% 5 715

Patala Toli Poddu | Special Song On Gaddar Anna | Komire Studios | Telugu Folk Songs | Gidde Galam
#PatalaToliPoddu #gaddarsongs #komirestudios
Singers: Komire Saakee, Gidde Ram Narsaiah, Ashwini, Banda Srikar, Mavuru Mallesh
Lyricist: Komire Saakee
Music: Poorna Chandar
Production: Komire Ramu
Editor: Krupa Studio
Producer: Gundela Raju
Powered By @CueMediaCompany
Subscribe for more Songs @KomireStudios

Видеоклипы

Опубликовано:

 

26 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 297   
@seeraganesh9599
@seeraganesh9599 Год назад
ఏమి సాహిత్యం అండీ....👌👌👌 పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయ్.. మీ గణేష్ విజయనగరం నుండి 🙏🙏🙏
@BabuGadepaka-bs1jq
@BabuGadepaka-bs1jq Год назад
తన రచనలతో విప్లవాగ్ని రగిలించే కొమిరి వెంకన్నకు రెడ్ సెల్యూట్
@venkateshsathuri9571
@venkateshsathuri9571 Год назад
Gadderanna amar rahaihai
@venkateshsathuri9571
@venkateshsathuri9571 Год назад
Red salutes annalu super song
@nareshpallati4140
@nareshpallati4140 Месяц назад
Excellent voice of Mallesh garu and Banda venkanna..sweet voice..komire garu super
@shobanbabuboini364
@shobanbabuboini364 Год назад
ఆర్ద్రత.. ఆలోచింప చేసే విశ్లేషణ.. అందరు అధ్భుతంగా పాడిన విధానం.. గద్దర్ అన్న గారి మీద కట్టిన పాట కోమిరే వెంకన్న శైలి.. మొత్తం గా అందరి హృదిలో నిలిచే సిసలైన పాట.. అందరికి శుభాకాంక్షలు...
@KAIRAMKONDASOMAIAH-dp1mf
@KAIRAMKONDASOMAIAH-dp1mf Год назад
నల్ల సూర్యుడు...... అదే మన కొముర వెంకన్నకు అభినందనలు అద్భుతమైన సాహిత్యం తో గద్దర్ అన్నకు నివాళులు అర్పించాడు ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి బాణీతో మంచి పాటను అందించిన కొముర వెంకన్నకు అభినందనలు
@medariganesh3313
@medariganesh3313 Год назад
ప్రజా యుద్ధ నౌక... గద్దర్ అన్నా గారి గురించి ,ఇంత మంచి సాహిత్యం తో, పాట పాడిన కళా కారులందరికి... కళాభి వందనాలు🙏🙏💐💐
@shankaramgothu2784
@shankaramgothu2784 Год назад
😊😊
@veeraswamymondedla3643
@veeraswamymondedla3643 5 месяцев назад
Veeraswamy excellent brother manukota satha ento chupincharu
@jaidaravi.batsarihotal4698
@jaidaravi.batsarihotal4698 3 месяца назад
జోహార్ గద్దర్ అన్న
@KrishnaMurthy-tk7tw
@KrishnaMurthy-tk7tw Год назад
Super song అన్న పాదాభి వందనాలు అన్న.. మీ కు మీ టీం కి...
@sasisrikoti2684
@sasisrikoti2684 Год назад
గద్దరన్నకు గొప్ప నివాళి. అద్భుతమైన రచన, గానం. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు💐🙏
@gattuyadav5741
@gattuyadav5741 Год назад
Exlent song గద్దరన్నకు నిజమైన నివాళి జోహార్ గద్దరన్న 🚩🚩🚩
@veeraswamyn.p4668
@veeraswamyn.p4668 9 дней назад
Exlent song brother
@gumpulabhupathirao1434
@gumpulabhupathirao1434 Год назад
టీమ్ అందరూ కన్నీరు తెప్పించారు.సాహిత్యం మరియు బాణ్ణి హృదయాన్ని కదిలించి నాయి. గద్దర్ అన్న Amar రహే..❤❤
@nageswararao4477
@nageswararao4477 2 месяца назад
Good song. ❤ 🎉 ❤ 🎉
@kranthi-communications
@kranthi-communications Год назад
అద్భుతం వెంకన్న... నీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా రావాలి. నీ మార్కు ఈ పాటలో కనిపిస్తుంది. ధన్యవాదములు. 🙏🙏🙏
@BollaManga
@BollaManga 11 месяцев назад
గిద్దరం నరసన్న గారికి కొముర వెంకన్న గారికి పోరాటాల వీరుడు గద్దర్ అన్నకు మీ పాట ద్వారా ఈ పాడిన టీం వర్క్ లందరికీ కూడా లాల్ సలాం గద్దర్ అన్నను మరొక్కసారిగా మీ పాట ద్వారా మా హృదయాన్ని కదిలించింది మన అణగారిన వర్గాలకు మీరు ఒక పాడిన పాట ద్వారా గద్దర్లను మరొక్కసారి గుర్తు చేసుకుని మా హృదయంలో చిరస్థాయిగా నిలిపినటువంటి పాట జోహార్లు గద్దర్ అన్నకు జోహార్లు 30 సంవత్సరాల పైబడి అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడికి గద్దర్ అన్నకు లాల్ సలాం జోహార్లు జోహార్లు జోహార్లు
@rajkumarchinna7032
@rajkumarchinna7032 Год назад
అక్కడ మీ హక్కులకై పాటలు అందుకోరే ఇక్కడ మీ ఆశయా సాధనలో పరగులు తీస్తామే సూపర్ లిరిక్స్.. అన్న 👌🏻
@viswanetra-px4si
@viswanetra-px4si Год назад
అమర్ రహే గద్దరన్నా✊ పాట రచన అద్భుతం. పాడిన వారికి మరియు సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదములు🙏
@nareshm5777
@nareshm5777 11 месяцев назад
@perlaganesh8764
@perlaganesh8764 Год назад
సాకి అన్న అద్భుతమైన సాహిత్యానికి గిద్దె రామ్ నరసన్న గళం, బండ వెంకన్న కంఠ బలం, మాఊరి మల్లేశ్ అన్న మధురమైన గాత్రం మరియు మన ఆడబిడ్డ అశ్విని కోయిల రాగం కలగలిపి మహా అద్భుతం 💐💐💐💐💐💐
@charanraithu1906
@charanraithu1906 Год назад
Nice song
@nainivijay7437
@nainivijay7437 Год назад
Excellent anna
@thotalinganna5193
@thotalinganna5193 Год назад
బాగుంది అన్న
@VijayVijay-rm7bx
@VijayVijay-rm7bx Год назад
❤❤❤
@daravathbichu8230
@daravathbichu8230 Год назад
Super
@swamy.kswamy.k963
@swamy.kswamy.k963 Год назад
గద్దర్ అన్న కు కన్నీటి విప్లవ అభివందనాలు తెలియజేసుకుంటూ పాట పాడిన గిద్దె రామ్ నరసన్న కు & కోమిరే వెంకన్నకు విప్లవ అభివందనాలు
@kommukarthik9395
@kommukarthik9395 Год назад
ఈ పాట గుండెలో ఉన్న ప్రేమతో పుట్టింది
@gamestrucker
@gamestrucker 8 месяцев назад
Lal salam comreds✊✊ చాలా శ్రద్ధగా పాడారు
@kannaboinashankaryadav8733
@kannaboinashankaryadav8733 Год назад
Super ga undi song. Nenu roju vinta.chala bagundi
@tanuku
@tanuku Год назад
అద్భుతమైన, సాహిత్యం అద్భుతమైన గాత్రం (లు), అద్భుతమైన సంగీతం,, వారెవ్వా,అద్బుతః
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Год назад
గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు..... మరియు కోమేర వెంకన్న అన్నకు మరియు ఈ పాటలో పాల్గొన్న అన్నల బృందానికి మరియు అశ్వని కి నా విప్లవ వందనాలు 🙏🙏🙏
@angothusrinivasrao4802
@angothusrinivasrao4802 Год назад
అన్నా వందనం మంచి ప్రాధాన్యత గల ఉద్యమం గానం కు రెడ్ సెల్యూట్ ..జయ వాసు
@apparaobodapati7012
@apparaobodapati7012 Год назад
కవి అంటే పొద్దు, అంటే అది గద్దర్👌
@badabalaswamyyadav8056
@badabalaswamyyadav8056 Год назад
జోహార్ విప్లవ వీరునికి💐👏
@usshyamala4030
@usshyamala4030 Год назад
పాట అద్భుతం రచయితకు ధన్యవాదాలు గాయకులకు ఇంత మంది గాయకులు కలిసి పడితే చాలా గొప్ప విషయం
@godharidevendar7481
@godharidevendar7481 6 месяцев назад
Gaddaruannakukaa
@MittapalliSaraiah
@MittapalliSaraiah 5 месяцев назад
@VIJAYKUMAR-kx5rr
@VIJAYKUMAR-kx5rr 3 месяца назад
తెలంగాణ ప్రజా గాయకులకు నా నమస్కారములు ఈ లాంటి పాటలు వింటుంటే మనస్సు నిండా మనశ్శాంతి గా వుంది గద్దర్ అన్న కీ వందనాలు
@AnilKumar-de4mb
@AnilKumar-de4mb 9 месяцев назад
Mandhila okadayyindo...paatala mandhupaatharai pelindo.....❤❤❤❤
@ckeshavulu9530
@ckeshavulu9530 Год назад
ఎక్సలెంట్ సాంగ్ ఆన్నా, పాట రచయిత కోమిరే వెంకన్నకు, పాడిన కళాకారులకు జై భీమ్...
@chittebeerappa9865
@chittebeerappa9865 10 месяцев назад
మంచి గాయకులకు అవకాశాలు దక్కడం లేదు...ఇన్ని రోజులు ఎక్కడున్నారు అన్నలు మీరు..సూపర్ వాయిస్
@kondavenkateswarlu368
@kondavenkateswarlu368 11 месяцев назад
Bava super pata nee rachana and singing ultimate gaddarannaku lalsalamulu
@banothvasundar3100
@banothvasundar3100 Год назад
ఇంత గొప్ప గాయకులు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు
@ChVinod-r9b
@ChVinod-r9b 7 месяцев назад
Yes 💯
@Vankataramana-wl3ki
@Vankataramana-wl3ki 7 месяцев назад
TANKU
@nukalamadhukumar1539
@nukalamadhukumar1539 3 месяца назад
​@@Vankataramana-wl3kiaaa
@vatamshankar1844
@vatamshankar1844 2 месяца назад
🚩🚩🚩నిజం అన్న సూపర్ వాయిస్ 🙏🙏🙏🚩🚩విప్లవాబి వందనం 🙏🙏🙏👍
@santhoshvanga5609
@santhoshvanga5609 Год назад
అద్భుతమైన స్మృతిగీతం....జోహార్లు గద్దర్..... పాడిన గాయకులందరికి నమస్సులు
@prabhakarmekathoti6898
@prabhakarmekathoti6898 11 месяцев назад
Adbhutham
@duloorshekarsinger4237
@duloorshekarsinger4237 Год назад
గద్దర్ అన్న జోహార్లు పాట అద్భుతంగా ఉంది సూపర్ లిరిక్స్ అండ్ గుడ్ శింగింగ్💐
@adepunagarjuna9929
@adepunagarjuna9929 Год назад
All singers.... Perfomance excelent.... 🙏🙏🙏🙏 mee voices lirics super....
@PYDstudio-g2b
@PYDstudio-g2b Год назад
అమరులను స్మరిస్తూ మంచి ముగింపు ఇచ్చారు కొమిరె @ సాకీ అన్నగారు🙏.
@Raghukolipaka
@Raghukolipaka Год назад
Nice song anna. Composing. Super. Gundela raju. Anna. Ku. Music. Purna chandra. Anna కి టోటల్ టీం కి.నా అభినందనలు 🙏🙏🙏
@nareshm5777
@nareshm5777 11 месяцев назад
❤❤❤
@rajdssinger
@rajdssinger Год назад
స్వరాలు, పదాలు, వాయిద్యాలు గద్ధరన్నకి లాల్ సలాం చెప్పుతున్నయ్
@SuryaSurya-rm4pj
@SuryaSurya-rm4pj Год назад
అద్భుతం గా పాడారు నైస్ రిలీక్ మీ గొంతు వెయ్యి తరాల వరకు ఉండాలి
@upendergodugu7225
@upendergodugu7225 Год назад
అన్నా అద్భుతంగా రచించారు ఇంకా అద్భుతంగా ఆలపించారు గద్దరన్నకు ఘన నివాళి 🙏🙏🙏🙏
@chakramraoummidi4154
@chakramraoummidi4154 8 месяцев назад
What a melody in revolution song..... hatsoff to music director
@fireravi646
@fireravi646 Год назад
చాలా బాగా రాశారు వెంకన్న గద్దర్ అన్న కు నిజమైన నివాళి జోహార్లు✊✊✊
@kanakaiah-bb6jr
@kanakaiah-bb6jr 11 месяцев назад
చాలా చక్కగా పాడినర అన్న చాలా బాగుంది అన్న పాట
@kolishettivenkanna3328
@kolishettivenkanna3328 10 месяцев назад
ఓ గిద్దే సూపర్❤❤
@NANDAGIRIVENKATESWARLU-ue2gg
Super kV pata bagunanadi ఇప్పటివరకు వచ్చిన పాటలలో ఇదే హైలెట్ ohar gaddarannaku
@rajeshnews9587
@rajeshnews9587 Год назад
గద్దరన్నకు విప్లవ జోహార్లు.....✊✊✊✊
@bushananna3245
@bushananna3245 Год назад
Atuvanti pata ieana Banda venkanna gontulo odegi povalasende... congratulations mitrama venkana... Dr bommareddy coreo
@నర్సింహులుB
నిజమైన అశృనివాళి గద్దరన్నకు.. ఈ పాట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@saakeetv1633
@saakeetv1633 Год назад
@Govindaraju-mj1gn
@Govindaraju-mj1gn 7 месяцев назад
ప్రకృతి పులకించే ఎలా ఉందన్న. ఈ గానం ప్రతి పదం ధర్మం వైపు ఉంది
@shivakumar-uu7ct
@shivakumar-uu7ct Год назад
Wow what lyrics 😢 👏🏼 johar comrade thathaa ❤
@desettyashokujnby5812
@desettyashokujnby5812 11 месяцев назад
Mi lanti kalakarulu jeevithantham brathikundali sir🙏🏻🙏🏻
@manikumarmanikumar1757
@manikumarmanikumar1757 Год назад
ఈ సాంగ్ రాసిన వారికి నా లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-rlkp
@user-rlkp Год назад
Excellent song,,,congratulations to writer and singers
@yellandubspofficial6625
@yellandubspofficial6625 Год назад
Excellent lyrics and superb music. Congratulations to whole team. 🎉🎉🎉👏👏👏
@BabuGadepaka-bs1jq
@BabuGadepaka-bs1jq Год назад
గద్దర్ అన్న కు నిజమైన విప్లవ జోహార్లు ఈ పాటతో అందించారు కొందరి వెంకన్న అద్భుతంగా రాశారు గాయకులు రామ్ నరసన్న మల్లేష్ అన్న బండ వెంకన్న అశ్విని అద్భుతంగా పాడారు ఈ పాటకు లాల్ సలాం నీల్ సలాం
@SAIRYTv
@SAIRYTv 11 месяцев назад
కళాకారులుకు సలాం గద్దర్ అన్న కు జోహార్లు
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 Год назад
సూపర్ అన్న సాంగ్ చాల బాగుంది💐🙏 లాస్ట్ చరణం అద్భుతం 🙏🙏🙏 జోహార్ గద్దర్ అన్న ✊
@dcomahabubabad2232
@dcomahabubabad2232 Год назад
చాలా బాగుంది. అక్షర గళాలు గద్దరన్నకు ఇచ్చిన నివాళి చాలా బాగుంది. అందరికీ అభినందనలు. మంచి సంగీతం, సాహిత్యం సహజీవనం చేస్తే, ఇలాంటి పాటలే వస్తాయ్ అనడానికి నిదర్శనం ఈ పాట.
@poshannathokala8347
@poshannathokala8347 Год назад
Xlent Super Song 👌👍 గద్దరన్న కు అసలైన నివాళి,💐🙏 Total Team Ki 🙏🤝All The Best 🤝
@narmadakothapally8764
@narmadakothapally8764 11 месяцев назад
Anna super ❤❤❤
@vankudothshankar2274
@vankudothshankar2274 Год назад
అన్న సూపర్ గా ఉందే జోహార్లు గదరన్న కొమరి వెంకన్న అన్న అన్వేషి పాటలు ఏమయ్యాయి
@vemananerella5237
@vemananerella5237 Год назад
మహా నటుడు గుద్దర్ ...సారీ... గద్దర్ గారికి ఈ దేశాన్ని ముఖ్యంగా అణగారిన వర్గాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తరపున విప్లవ అభివందనాలు
@RamuChedupaka
@RamuChedupaka 3 месяца назад
Manukota galaniki shathakoti vandalu✍️✍️✍️✍️
@jagannews9967
@jagannews9967 Год назад
Excellent song. Mee అందరికీ లల్సాలం గద్దర్ అన్న కు రెడ్ సెల్యూట్
@ravindardasarapu1009
@ravindardasarapu1009 Год назад
Awesome lyrics 👌❤
@bheemeshpingi3729
@bheemeshpingi3729 Месяц назад
🚩🚩✊✊✊✊✊
@graju811
@graju811 Месяц назад
🤝✊🏻✊🏻🙏🏻👍🏻
@inthalaraz5313
@inthalaraz5313 11 месяцев назад
Super ga vundhi malli mana gadher Anna nu gurthu chesaru
@chilakaramu7582
@chilakaramu7582 9 месяцев назад
గద్దర్ అన్నకు ఇంతగొప్ప నివాళులు అర్పించిన పాటల తూటాలకు జై భీమ్ ధన్యవాదాలు ✊🙏
@venkannajalle4999
@venkannajalle4999 Год назад
Super song anna❤❤❤🎉🎉🎉
@thuppathurivinod5838
@thuppathurivinod5838 Год назад
గిద్దె రాం నరసన్న సూపర్ మీ వాయిస్
@Reddykarthik1
@Reddykarthik1 11 месяцев назад
Good song
@kishankumargare5272
@kishankumargare5272 Год назад
గద్దర్ అన్నకు ఇవే నా విప్లవ జోహార్లు రెడ్ సెల్యూట్ 🚩🚩✊️✊️✊️✊️
@rameshfunvlogs7046
@rameshfunvlogs7046 Год назад
Nice song Anna...super ....
@chekurimuktheswarrao6878
@chekurimuktheswarrao6878 11 месяцев назад
saakee anna exact anna .. superb chala bagundi
@SivaReddy-tr1hi
@SivaReddy-tr1hi 7 месяцев назад
Excellent voice by all of you❤
@apparaobodapati7012
@apparaobodapati7012 Год назад
Nice Song, with lot of voices
@bantiramvankudoth8546
@bantiramvankudoth8546 10 месяцев назад
గొప్ప గాయకులు ,
@SanjeevSanjeev-on2nk
@SanjeevSanjeev-on2nk Год назад
అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@villagelifestyleguru9041
@villagelifestyleguru9041 Год назад
గద్దర్ దళ్ళం 🚩🚩
@jrs1873
@jrs1873 Год назад
చాలా బాగుంది పాట
@KandipatiNagaraju-jy7nr
@KandipatiNagaraju-jy7nr Год назад
Nice song..👍👍
@yuvarajfolks
@yuvarajfolks Год назад
Johar Veerulandariki 🙏🙏🙏👍
@komirejnardhanjenny18
@komirejnardhanjenny18 Год назад
Nice song 💐💐
@sangeethsagar7640
@sangeethsagar7640 Год назад
Excellent lyrics komire saaki Anna garu...Lal salam
@gangaadharrapelly3257
@gangaadharrapelly3257 Год назад
Super song Anna Gaddar paina 👌
@baluvepan5238
@baluvepan5238 Год назад
Super anna songs
@venkateshsathuri9571
@venkateshsathuri9571 12 дней назад
Super song anna, red salute ✍️👍👌🙏
@guddetiramesh-b5f
@guddetiramesh-b5f 7 месяцев назад
adbhuthanga paadaaru anna🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@maddybathini7279
@maddybathini7279 7 месяцев назад
Gaddaranna forever ❤
@MounithaEmmadi
@MounithaEmmadi Год назад
గద్దర్ అన్న పోరాటాన్ని తన యొక్క పాటలను మాటలను ఉస్మానియా కాలేజ్ వేదికగా గద్దర్ అన్న సభను విద్యార్థులు మేధావులు కవులు రచయితలు అందరూ కలిసి నిర్వహించుకుని గద్దరన్నను స్మరించుకుంటూ సభను విజయవంతం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం శరత్ అన్న గద్దర్ అన్న అంటే ఆట పాట మాట తెలంగాణ పోరాట అస్తిత్వ సాహిత్యం విప్లవ పోరాటం అనునిత్యం ప్రజల కొరకు ప్రజల బాధలపై ప్రజల ఆటలపై తెలంగాణ మాటపై గర్జించి గళమెత్తిన గాయకుడు పాటల ఊట ఉద్యమాల పాటల శిఖరం ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమ బానిసలార లెండిరా బాంచన్ బ్రతుకులు వద్దురా భద్రం కొడుకో నా కొడుకో కోమరయ్య జరా భద్రం కొడుక నన్నుగన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా నీ పాటనై వస్తునానమ్మో మీ పాదాలకు వందనాలామ్మే అమ్మపై అద్భుతమైన కమ్మని పాట లచ్చువమ్మ అక్షరాలను నూరి ఆయుధంగా తయారు చేసి గద్దరన్న కలంతో కాగితాలపై రాసిన రాతలు పాడిన పాటలు ఈ చరిత్రలో చెరగని సంతకమై లిఖించబడిన త్యాగం గద్దరన్న పాట ఆట గద్దరన్న..... మరణం మనాదిచెందిన కడవరకు నిలిచిన గురుతులు అన్న కట్టిన కాలి గజ్జలు ఎర్రని కండువా గోసి గొంగడి అందరిపై ధిక్కారంగా చూపించే తన చేతి కర్ర గద్దర్ అన్న సజీవంగా లేకపోయినా తన మాట పాట మా యాదిలో ఎప్పుడు స్మరించుకుంటూ తలుచుకుంటూ మీరు పాడిన పాటలకు పల్లవై పాటల రూపంలో వినిపిస్తామే గద్దర్ అన్న జోహార్ జోహార్ జోహార్ మాయన్న మా పాటల పెద్దన్న గద్దర్ అన్న నీకు కన్నీటి విప్లవ జోహార్లే మీ రమేష్ దార మల్ల, ✍️.....
@internationalcourierservic7797
@internationalcourierservic7797 8 месяцев назад
Superb song for our gaddar anna
@edurusrikanth2936
@edurusrikanth2936 Год назад
Super komire venknna Anna gidde galam mamaya Banda venkanna Anna mauri mallesh Anna 🎉 super 👌💯🎉
@rajeshnews9587
@rajeshnews9587 Год назад
సూపర్ సాంగ్ అంకుల్....
@snrou
@snrou Год назад
Nice lyrics anna..
@apexvidyaacademy1594
@apexvidyaacademy1594 Год назад
లాల్ సలాం గద్దర అన్న The great person
@jatothlaxmiganesh4010
@jatothlaxmiganesh4010 10 месяцев назад
Super sir ❤ Mallesham sir ❤
@prabhakarreddy5626
@prabhakarreddy5626 Год назад
Super song andariki na vandanaalu
@mittagadapalaanji2533
@mittagadapalaanji2533 6 месяцев назад
Annalaku Erra Errani Gundepula Dandalu Inthakantey emi evvalenumeku wonder anthey