Vysaly detectors is a pioneer in Investigation of underground formations to learn more about groundwater. We are skilled in offering our clients ground water survey services. To determine the current availability of ground water level, we employ cutting-edge technology. Our well skilled & professional team assist us in offering dependable solutions to our esteemed clients. We are keen in providing Under ground water detecting devices & training to Certified geologists, PHD scholars & Ground water Department on surveying techniques & we are proudly being a part in their professional growth.
Sir madhi hanumakonda district inavole mandal & Village maku bor point chudali sir memu 9 bor vesi fail ayye nastapoyamu sir plz sir maku oka bor point chudali sir
ఒక ఛాలెంజ్ ఒప్పుకోగలుగుతారా. మీరు చేసే సఫలం అయినయి మాత్రమే పెడుతున్నారు విఫలం అయినవి పెట్టడం లేదు. ఒకే అది పక్కన పెడుదాం మీరు పెట్టె వీడియోస్ కి న్యాయం ఉండాలంటే సఫలం మరియు విఫలం అయినవి పెట్టాలి కానీ కేవలం సఫలం అయినను మాత్రమే పెట్టడం వల్ల మీకు ఆకర్షించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. నాది ఒక ఛాలెంజ్ మీరు నా యొక్క 4 ఎకరాల భూమిలో బోర్ పాయింట్ ను 2 ఇంచ్ వాటర్ తో చూపిస్తే ఒక లక్ష రూపాయలు మీకు నేను కచ్చితంగా ఇవ్వగలను కానీ పాయింట్ ఫెయిల్ అయితే మాత్రం ఖర్చులు భరించాల్సి ఉంటది మీరు ఓకేన ఈ ఛాలెంజ్ కి ఇ ఛాలెంజ్ ఒకే అంటే మీరు replay ఇవ్వగలరు నా నెంబర్ కి7799313910
అన్న మీకు మంచి సలహా ఇస్త విను ఒక ట్రక్కటర్ నిడ్డ గట్టి మొరం తీసుకొని ఒక 5జబ్బల కలిపిన సిమెంట్ తీసుకొని 120 పీటల దారం తీసుకో పతి 50 పీటల ఒకేసారి సిమెంట్ వేసి కుడిపే 120 పిట్ల దారం వేసి చెక్ చేసుకో ఓల్ కుడ్పీ ఐ ok ❤