నమస్తే సార్ మంచి పాయింట్ అందించారు రైతుకి మేము కూడా5 నెలల నుండి ట్రై చేస్తున్నాము కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు మిస్టేక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు 2నెలల వాళ్ళుకి సర్వే చేస్తున్నారు మాకు ఎందుకు సర్వే చేయడానికి రావట్లేదు🙏🙏🙏
Great sir. అలా పాయింట్స్ దొరుకుతాయా...నేను కూడా geologist తో చూయించ కానీ వాటర్ వచ్చాయి 1.month..2howers వచ్చాయి మొత్తానికి పోయాయి అలా పాయింట్స్ దొరుకుతాయా మళ్ళీ చూయించవచ్చ sir please reply
@@RajuYadav-zh8qm aunna sir .. Total depth of borewell..? Motor enni feets dincharu ..? Bore drill chayaka enni days taravatha motor fit chaysi water pump chaysaru...?
యాదాద్రి డిస్ట్రిక్ట్ బొమ్మలరామారం మండలం సార్ సోలిపేట విలేజ్ మాకు ఎప్పుడు వస్తారు చెప్పండి సార్ ప్లీజ్ వెయిటింగ్ లో ఉన్నాము నేను మీ సబ్స్క్రైబర్ని ఎప్పటినుంచో మీ వీడియోస్ చూస్తున్నాను ఒక హెల్ప్ చేయండి🙏
Hi sir sorry for the inconvenience 🙏 Due to heavy calls 500-700 calls per a day due to this I'm unable to take new calls kindly wait for some time sir. Thank you sir.
ఇంతకుముందు ఏడు బోర్లు వేసాను సార్ ఒక్క బోర్ నార్మల్ గా పోస్తుంది లాస్ట్ ఒక బోరు వేసి ఉక్కుకుందామని అనుకుంటున్నాను సార్ ఒక్క ఛాయిస్ ఇవ్వండి మాకు ప్లీజ్ దయచేసి నేను మీ సబ్స్క్రైబర్ని సార్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మీ వీడియోస్🙏🙏
Hello sir sorry for the inconvenience kindly understand the situation that I'm receiving 500 calls per a day. Indhulo chala calls inquiry kosame chestharu. Maku ma customers ki call chesi survey chesi and reports send cheyadanike chala time paduthundi so kindly wait for some time to schedule a day for survey in your land. Meerokkare kadhu comments and videos chuse prathi okkaru ma situation artham cheskondi. Thank you sir.
Dear Sir, Daily 500Calls Vastunai E Time Lo Kuda.. So Anni Calls Lift Chaysay Anta Time Undadu Sir.. Wait for our call...or Pls You Can Search some others andi.. Thank you Sir