అరకులోయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలు లోని అద్భుత పర్వతపంక్తి కలదు. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. వారి జీవన విధానములో భాగంగా (మన మన్యం ఫర్ యు ) ఛానల్ ద్వారా గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయం, వారి యొక్క అభిరుచులను..మా ఛానెల్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము...
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ green 💚💚💚💚💚🍏🍏🍏💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚❤❤❤❤❤❤❤❤❤❤i love you nature lovers like please
విశాఖ పట్నం నుండి 120 km arakuvalley కి మీరు ట్రెయిన్ లో అయిన బస్ లో అయినా రావచ్చు.! అరకు చేరుకున్న తరువాత ప్రైవేటు ట్రావెల్స్ అందుబాటులో లో ఉంటాయి ..! మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా 9491018145 ఇది నా number ki cal cheyandi TQ #team: mana manyam for you: Love u all