Тёмный

Best Sun Rise 🌄 point||మన అరకు మేఘాల కొండ 🌫️|| మాడగడ 

Mana manyam For you
Подписаться 2,1 тыс.
Просмотров 3 тыс.
50% 1

#sunrise #araku #tribal #viewpoint #hills #manamanyamforyou #madagada
#vanjangi
ఈ Sunrise point కి చేరుకోవడానికి 9 కిలో మీటర్లు
*అరకువాలీ నుండి బస్కి రోడ్డు లో రావాలి మొదటిగా చొంపి గ్రామము వస్తది తరువాత బొడుగుడ వస్తుంది అల వచ్చకా కుడివైపు కు తిరగలి ఆ తరువాత చంపగుడ అనే గ్రామం వస్తుంది తరువాత పకనగుడ గ్రామం కి 1కిలో మీటర్లు దూరం లో మడగడ కొండ దగ్గరా ఉంటుంది ఈ ప్రదేశం పొగ మంచుతో నిండి అప్పుడే ఉద్దయించే సూర్యుడిని చూస్తే చాలా బాగుంటుంది
Madagada view point
maps.app.goo.g...
అరకులోయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి
సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలు లోని అద్భుత పర్వతపంక్తి కలదు. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. వారి జీవన విధానములో భాగంగా
(మన మన్యం ఫర్ యు ) ఛానల్ ద్వారా గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయం, వారి యొక్క అభిరుచులను..మా ఛానెల్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము...
Mana manyam for you
Thank you

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
Далее