About Me Brother Dorababu Vinukonda is a founder and Senior Pastor of 'WeWithGod Ministries' and also Assistant Pastor in JBPH Ministries. Who is gifted in sharing the Word of God along with the side as a Short Film Director, Story writer, Short Film Producer & Influential speaker.
నా జీవితం లో కూడా.... అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు మాబందువు కుండా బాగా చూసుకుంటారు అనుకున్న కానీ ఆడపీల్లని అని అందురు ఎక్కువ కారుచులు అనీ... మాకెందుకు అనీ వదిలేసారూ... ఎన్నో బాధలు భరించలేక ఒంటరిగా బతకలేక చనిపోదామనీ..సర్ప పౌడర్ తీనేసాను యేసయ్య క్యాలెండర్ మా ఇంట్లో ఉండేదీ..ఆ క్యాలెండర్ లో నుండి దేవుడు మాట్లాడీ..నను బతికించారు.. ఇప్పుడు ఒక గొప్ప స్థితి లో నేను ఉంచారు.ఎవరు ఆత్మా హత్యా ప్రయత్నం చేయకండి.. యేసయ్య నిజం దేవుడు పరలోకం అలాగే ఈ లో కం లో ఆయన మనకు అనీ చుసుకుంటారూ..and god bless you all abundantly this video really amezing glory to the Jesus Amen