నిజమైన ప్రేమ ఉంహకఆందనీ ప్రేమ గుండె బరువు వెక్కి ఏడుస్తున్న ఆన్న చాలా బాగా చెప్పారు ఆన్న మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్న అన్న మీ టీంమ్ అందరికీ వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి🙏
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మీ ద్వారా అన్ని భాషలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.... దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దివించునుగాక 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
వందనాలు బ్రదర్. నిజంగా ఈ షార్ట్ ఫిలిం నా హృదయాన్ని ఎంతగానో తాకింది. నిజముగా దేవుని ప్రేమ ఊహకు అందదు అది వర్ణనాతీతం ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తీయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వందనాలు
Nijam ga heart ki touch aindi bro chustunna kani kanneru agtam ledu chala realestic ga jeevithaniki daggraga undi. Glory to god, n God bless u brother dorababu. 🙌
Praise God Anna... Video chusthunnanthasepu bhayam vesindi..... Deeni dhwara chaala nerrchukunna anna Thank you so much..inkaa marenno videos cheyalani devudu mimmalni inkaa asheervadhinchalani korukuntunna.. God bless you all
అన్నా నీకు వందనములు నీకు ఈ పరిచర్యకు దేవుడు రోమా 12 లో చెప్పబడిన encouragement అనే కృపా వరము ఇచ్చాడు ..స్టిల్ ఇంకా continue చెయ్యండి దేవుడు మిమ్మల్ని బాగా అభిషేకించారు....దేవునికి మహిమ కలుగును గాక.
Romans 12 :8if it is to encourage, then give encouragement; if it is giving, then give generously; if it is to lead,fn do it diligently; if it is to show mercy, do it cheerfully.
భారంతో తీశారు అన్న... నిజముగా ప్రతీ మాట హృదయాన్ని కదిలిస్తూ, కన్నీలు తెప్పిస్తు హృదయానికి ఊపిరిలా అనిపించింది.. waiting for part -3....... జీవితం పోతే మళ్ళీ రాదు అనే మాట నన్ను కదిలించింది అన్న......
Praise the lord anna 🙏🙏🙏elanti short films inka chala cheyand anna.konthamandhi Aina maaru manasu poondhutharu anna.devuni ki mahima kalugunu ga.amen🙏🙏🙏🙏🙏👍👍👍
Anna nkau ee short film lo ardham ayindi anti ante "Okka athma kosam antha prayasapadina thakkuve ani😓😓 " Nenu kuda naa samayani pogottukonu prayasapaduthanu 😭😭 Thank you sooo much anna 🙏🙏 Glory to God 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను చాలా చాలా చాలా చాలా బాగా తీశారు అందరినీ దేవుడు దీవించును గాక దేవుని నామానికి మహిమ కలుగును ఆమెన్❤❤🙏🙏🙏🙏🙏
😂😂😂👌👌👌బ్రదర్ నిను వక్కసారి చనిపోవాళ్ళని అనుకున్న కానీ నా జీసస్ నాను కప్పడాడు మనిషి జీవితం లో యను సమస్య వసాయి అవి అన్ని తట్టుకోనేనిలబడాలి అదే జీవితం ❤❤❤
Thank you lord.manam tondarapatu valla tisukune nirnayala valla devuni atma enta bada padutundo chala baga chepparu brother. Kattukunna vaadu mosam chesi Ontariga vadilesadu inka nenu evari kosam bratakali ani alochistunna samayamlo, nenu niku todai unnanu nivu bayapadavaddu ani devudu nato matladadu ippatiki nenu bratiki unnanu, poshimpa badutunnanu ante kevalam na yesayya krupa valle brother. Thank you so much a spiritual message brother thank you one and all. Devuni namaaniki mahima kalugunu gaaka. Amen
Naa jeevithanni naku chupincharu annaya,😢😢😢😢😢😭😭😭😭devuni korake brathakali aneeka aathmalanu brathikinchali annaya adhey Naa jeevitha laksyam 🙏🙏🙏😭😭😭plz pray for me and my family annaya 🙏🙏🙏😭😭😭😭
Anna prised the lord Anna nen chla short films chusa but anni ela vunndav Anna meku dhevudu echina thana alochana shakthi adhbutham Anna short film mahima karanga vundhi Anna prised the lord Anna
నా జీవితం లో కూడా.... అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు మాబందువు కుండా బాగా చూసుకుంటారు అనుకున్న కానీ ఆడపీల్లని అని అందురు ఎక్కువ కారుచులు అనీ... మాకెందుకు అనీ వదిలేసారూ... ఎన్నో బాధలు భరించలేక ఒంటరిగా బతకలేక చనిపోదామనీ..సర్ప పౌడర్ తీనేసాను యేసయ్య క్యాలెండర్ మా ఇంట్లో ఉండేదీ..ఆ క్యాలెండర్ లో నుండి దేవుడు మాట్లాడీ..నను బతికించారు.. ఇప్పుడు ఒక గొప్ప స్థితి లో నేను ఉంచారు.ఎవరు ఆత్మా హత్యా ప్రయత్నం చేయకండి.. యేసయ్య నిజం దేవుడు పరలోకం అలాగే ఈ లో కం లో ఆయన మనకు అనీ చుసుకుంటారూ..and god bless you all abundantly this video really amezing glory to the Jesus Amen
Praise the lord we with God team 🙏 Aathma Gosha short film nijamga chala heart touching anna shortfilm motham kaneeru agaledu anna devudu meeku chala goopa alochana dayacheasaru shortfilm kosam anduku devunike mahima inka memu part-3 kosam waiting anna devude meeku sahayam chestaru anna memu prayer chestam 🙏
అన్నయ్య 🙏 ఒక ఆత్మీయుడు ఒక ఆత్మ ను రక్షించడానికి ఎంత కైనా తెగిస్తా డు ఆత్మ, ప్రాణం, దేహం వీటిలో వున్నప్పుడు వచ్చే ఇబ్బందులు తాత్కాలికం దేవుడు మాత్రమే శాశ్వతం.. ఆత్మను బలపరిచారు అన్నయ్య 🙏 God bless you అన్నయ్య
Very Nice Brother దొరబాబు వినుకొండ... Chaala chaala baaga chesaru... Directing, Casting, Editing, everything is superbly Done.. Congratulations to the whole team and Praise you all for the efforts you have put to bring this Short Film out. మంచి concepts tho.. మీరు, మీ టీమ్ మరెన్నో అర్థవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మీ ప్రతీ ప్రయత్నాన్ని విజయం వైపుకు నడిపించును గాక. Amen.