Тёмный
No video :(

॥ఏం తిన్నా ఎంత తిన్నా ఫ్రీ గా ఫైవ్ స్టార్ హోటల్ లాంటి భోజనం ఫ్రీ గా॥ 

Telugu info
Подписаться 7 тыс.
Просмотров 494 тыс.
50% 1

• Video

Опубликовано:

 

12 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 882   
@ksrguptakota7880
@ksrguptakota7880 Год назад
హాయ్ బ్రదర్! నేను ఈ వీడియో చూసి, స్వయంగా కడప జిల్లా, మైదుకూరు నుండి ఒక్కడినే ఇచ్చటకు వచ్చి దర్శించి వచ్చాను, ఉదయం పూట అల్పాహారం మసాలా దోశ స్వీకరించాను.ధన్యవాదములు. మీరు ఈ వీడియోలో చెప్పినట్లు రామచంద్రారెడ్డి నాయన గారిని కలిసారా,మేము వారిని దర్శించాలి అని వుంది.
@subbupriya143
@subbupriya143 3 года назад
బ్రతికితే ఇలా బ్రతకాలి... దేవుడు మనిషి రూపం లో ఉన్నాడు
@narasimharaoitha
@narasimharaoitha 3 года назад
అన్నదాత సుఖీభవ శ్రీ రామచంద్రా రెడ్డి గారు మీ అపరూప సేవలు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడబడుతుంది
@mohanerra6812
@mohanerra6812 3 года назад
Athididevobhava Annadatha Sukhibhava🙏🙏🙏
@mohanerra6812
@mohanerra6812 3 года назад
Sri Ramchandra Reddy ki pdabhivandanalu
@sivajyothi6997
@sivajyothi6997 3 года назад
Kindly give me your contact number +91 9885450111 and inspire me to start such ...thanks and regards.
@manoharbarad9452
@manoharbarad9452 День назад
సార్, అడ్రెస్స్ చెప్పలేదు, ఎక్కడ, మన హైద్రాబాద్ లోన, లేక ఆంధ్రప్రదేశ్ లోన, ఏమి చెప్పలేదు, ప్లీజ్ సార్ పూర్తి అడ్రెస్స్ & సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ప్లీజ్ సార్. 🙏
@user-us8bb5ru7h
@user-us8bb5ru7h 3 года назад
అన్నదాత సుఖీభవ...అన్నదాత కు పాదాభివందనం...
@gopigoud3000
@gopigoud3000 2 года назад
అన్నదాత సుఖీభవ సుఖీభవ అన్నదాత సుఖీభవ గాడ్ బ్లెస్స్ యు అన్నదాతలకు 🙏🙏🙏 ధన్యవాదములు
@gopigoud3000
@gopigoud3000 2 года назад
ఇంత అద్భుతమైన వీడియోలు చూపించినందుకు చాలా థాంక్స్ అలాగే ఈ అన్నదాతకు పాదాభివందనాలు 🙏🙏🙏
@trajaram6733
@trajaram6733 3 года назад
ఆవధుత కాశీ రెడ్డి నాయన నమస్కరములు రూ టు తెలుపగలరు మే ము ఒంగోలు లో ఉన్నా ము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadogirala501
@prasadogirala501 2 года назад
శత కోటి వందనాలు స్వామి వారికి పాదాభివందనం
@SreehariTeluguSong
@SreehariTeluguSong 3 года назад
Great anchor. He is so nice and wholeheartedly talking with lot of devotion. He is wonderful.
@nagaranga7862
@nagaranga7862 3 года назад
ధేవుడు ఈలాంటి మహాను భావులను మనకోసం పంపినాడు అయ్యా మీపాదపద్మములకు వందనాలయ్య
@prabhuo129
@prabhuo129 3 года назад
రామ చంద్రా రెడ్డి గారు నిజంగానే నాకు దేవుడు పంపిన వ్యక్తి అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తరువాత రెడ్డి గారికి ఎలా అయినా సరే నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని డిసైడ్ అయ్యా. ఇటువంటి రెడ్డి గారి వల్ల దానం చేయాలి అనే ఆలోచన చాలా మందికి పెరుగుతుంది
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 года назад
Good
@satyanarayanakodapaka9136
@satyanarayanakodapaka9136 3 года назад
Ramachandrareddy garu is blessing the people by giving food always. Really it is great wonder .He is the real God who bless the people forever . We have to bow our head before this God !!
@jeelanishaik2036
@jeelanishaik2036 2 года назад
Good job sir, reddy gaarini srusti kartha aayur, Aishwaryalu viriviga prasaadinchaali.
@jeelanishaik2036
@jeelanishaik2036 2 года назад
Address & phone number pettandi sir.
@chandrashekar5873
@chandrashekar5873 Год назад
​@@jeelanishaik2036 😊
@salvajivenugopal789
@salvajivenugopal789 Год назад
సూపర్, చాలా బాగుంది. ఆ దేవుని దయతో ఎప్పటికి ఇలాగే మంచిగా అన్న దానం జరిగేలా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏🙏
@sreenivasulupa7551
@sreenivasulupa7551 3 года назад
మానవ రూపంలో దేవుడికి పాదాభివందనం
@madalasanistala3319
@madalasanistala3319 3 года назад
This is very great God grace always this process continue
@parthasarathir2990
@parthasarathir2990 Год назад
Great human being
@rayalaseemaallinonechannel4774
@rayalaseemaallinonechannel4774 3 года назад
Rayslasema the great so many avadhutas in rayalaseema i visit this place great asramam 🙏🏻🙏🏻
@hariprasadbevara2461
@hariprasadbevara2461 3 года назад
అన్నదాత గారికి పాదాభివందనం 🙏🙏
@kupparaju3550
@kupparaju3550 2 года назад
.
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 года назад
మీరు మా దేవుడు🙏 ఎం వీడియో రా బాబూ అదిరింది పో, డొక్కా సీతమ్మ గారు గుర్తొస్తు న్నారు. ఇన్ని లక్షల మంది కి భోజనం పెట్టినా, ఆ రెడ్డి గారు ఎంత సింపుల్ గా ఉన్నారు.
@chevulasatya747
@chevulasatya747 3 года назад
Where location
@svkrishnareddy116
@svkrishnareddy116 3 года назад
Nandyal ki 22 km. Bandiatmakur mandalam Omkaram kshetram
@manmohanmamahadasyam1661
@manmohanmamahadasyam1661 3 года назад
అన్నా హోటల్ అనకు, హైందవ దర్మం ఇలానే ఉంటది
@hanumanthusaikrishna9536
@hanumanthusaikrishna9536 3 года назад
Your comment 🙏🙏💪💪👏👏👌👌
@bhupalamkishorekumar1161
@bhupalamkishorekumar1161 3 года назад
👏👏👏👏👏👏👏👏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 3 года назад
అన్నదాతకు పాదాభివందనం !!!!
@charliechance977
@charliechance977 3 года назад
What a wonderful service God's blessing be upon you
@shankarm7404
@shankarm7404 3 года назад
సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి అలా జన్మించి వుందేమో
@ramakrishnadevangam8883
@ramakrishnadevangam8883 3 года назад
Very good video God bless the donors I appreciate ur explanation
@tubeinfoful
@tubeinfoful 3 года назад
Very nice Hospitality house thanks
@srinupilli6509
@srinupilli6509 3 года назад
RAMACHANDRA REDDY GARU THE GREAT PERSON WHO SENT BY GOD ON THE EARTH TO SERVE THE PUBLIC
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 3 года назад
ఆయనే గొప్ప దైవం కంటే ప్రత్యేక్ష దైవం ఆయన ఈలాంటి వారికి మొక్కితే మంచిది ఆర్థిక సహాయం అందించండి
@samueljamblekar6641
@samueljamblekar6641 3 года назад
Its Wonderful... He who is a great personality..
@Karnasivaraj
@Karnasivaraj 3 года назад
ఓంకారం దేవాలయం నేను వెళ్ళాను ,బండి ఆత్మకూరు దగ్గర. నంద్యాల నుండి 30 km .
@rasheedmohammedrasheed5131
@rasheedmohammedrasheed5131 3 года назад
🙏👍🙏
@premkaza7555
@premkaza7555 3 года назад
Very great people doing very Nobel work hats off to u sir
@chkailasam5180
@chkailasam5180 3 года назад
God bless you and your family always thandri.🙏🙏🙏
@karthikgamer5758
@karthikgamer5758 3 года назад
God bless you thank you guru Garu
@sivajyothi6997
@sivajyothi6997 3 года назад
how is this possible ? kindly help me start...
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 8 месяцев назад
ఇది ఈ కలికాలంలో ఇటువంటి అన్నదానంతో సేవలు చేస్తున్నారంటే, ఆశ్చర్యం ,అద్బుతం. ఇది అక్షయ పాత్ర (అన్నపుర్నేశ్వరి). ఇది దేవతా ఆశ్రయం. దేవుడు వీళ్ళకు ఆయు ఆరోగ్యాన్ని, భోగ భాగ్యాలు ఇవ్వమని నా ప్రార్థన.
@nagalaxmim-dk9fz
@nagalaxmim-dk9fz 2 месяца назад
Annadananiki memu help cheyale elaga
@muniganarathnalukadivetimu6591
@muniganarathnalukadivetimu6591 3 года назад
అన్నదాత కు పాదాభి వందనాలు 🙏🙏🙏
@mangikamaraju3754
@mangikamaraju3754 2 года назад
దైవం మానవ రూపంలో అవతరించెనీభువిపైన.
@lakshmikanthammakaza5183
@lakshmikanthammakaza5183 3 года назад
Very intersting and wants see this place and AVADHUTHA GARINI. Address is not known clearly. Namasthe
@vanamaradhakrishna6207
@vanamaradhakrishna6207 2 года назад
Ramchandra Reddy. GARU.Khashi Nayana Garu.You are all So God's.You Are Great .Meeku Naa Thousand Padavi vandha nallu. 🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@venkateshe232
@venkateshe232 3 года назад
🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu. Please upload location. Road map railway route.
@rajuv5652
@rajuv5652 3 года назад
ఎవరి స్వార్థం వాడు చూసుకునేది ఈ ప్రజల మధ్యన ఇలాంటి వారు కూడా ఉంటారా అంటే నిజంగా చేతులెత్తి దణ్ణం పెట్టాలి
@narasimhamurthy6491
@narasimhamurthy6491 3 года назад
Very nice people May God bless them.
@obulreddyl9410
@obulreddyl9410 3 года назад
Very good service thanks swamy
@raghuramboddeda4945
@raghuramboddeda4945 3 года назад
Surprised to know 24X7 serving food (NITHYA ANNADANAM). Whatever the reason, organsing and management should be blessed by God bless and stay safe, healthy.
@pruthvidolly5530
@pruthvidolly5530 3 года назад
Great person god bless you sir...
@chinamuttevigopinathch.gop8387
@chinamuttevigopinathch.gop8387 3 года назад
🙏🙏🙏 annapoorna devi ee roopam lo annadhanam chesthunnaru. Great Swamy🙏🙏🙏
@kameswararao8977
@kameswararao8977 8 месяцев назад
Hat's off to your great service. God may bless you with long life and energy.
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 3 года назад
రామ చంద్ర రెడ్డి నాయన ని ఎప్పుడు చూపిస్తున్నారు... bro
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 3 года назад
I dnt know what I should call them There are the Gods, God bless you entire family members and server persons
@nirmalagoodmorningmadamphc2498
@nirmalagoodmorningmadamphc2498 3 года назад
Super sir meru graet meku danya vadamulu akada unnadi maku adders teliya parachandi daershinchu kovali ani undi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
Soo many villagers surrounding ohm karam temple, donate rice, vegetables, dal etc each and every thing...
@madhuteki5330
@madhuteki5330 3 года назад
Serving food and old-age people home and public may Annapoorna goddes blessing and laxmi ktaksam to those people🙏🙏🙏🙏
@srihariraobattineni1552
@srihariraobattineni1552 3 года назад
Vvvv super Devine service namaste
@basavasuryanarayana2717
@basavasuryanarayana2717 3 года назад
Please give the full details
@sarasaguptha7353
@sarasaguptha7353 3 года назад
God's blessing it is great Bharat.
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 3 года назад
What great service. Unbelievable. Only devine intervention is there No doubt about it
@paparaopalavalasa1266
@paparaopalavalasa1266 3 года назад
Please tell me the full detailed address. I'm from srikakulam Dr. A. P.
@manmohanmamahadasyam1661
@manmohanmamahadasyam1661 3 года назад
Address once tell me pls
@rayuduvcs
@rayuduvcs 3 года назад
అన్నా డిస్క్రిప్సన్ బాక్స్ లో అడ్రసు ఇవ్వాలి. ఇంటర్య్వూ చేసేటపుడు సింహారెడ్డి తక్కువ మాటలు పొదుపుగా ప్రశ్నకు పరిమితం కావాలి.
@KiranKumar-nz2vq
@KiranKumar-nz2vq 3 года назад
Omkaam shketram
@devireddysivalakshmidevi6353
@devireddysivalakshmidevi6353 2 года назад
కారణ జన్మలు మహాత్ములు ఉండబట్టే ప్రపంచం ఇంకా నిలిచి ఉంది
@himabindumungara
@himabindumungara 3 года назад
Annadhatha sukheebhava, Wishing healthy life span. ..
@gudaveenarani1745
@gudaveenarani1745 3 года назад
ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ధర్మం ఇంకా నిలిచిఉంది అన్నదాత సుఖీభవ!
@MakkenaRaam
@MakkenaRaam 3 года назад
ముందు గా.... సింహారెడ్డి రాయల సీమ , గార్కి 🙏🙏🙏. నేను 2012 లో కాణిపాకం లో ఉన్నప్పుడు.. ఆశ్రమం గురించి విన్నాను, వెళ్ళి తిన్నాను, 15 రోజులు ఉన్నాను, వీడియో లో చూపించిన దానికంటే కూడా... ఇంకా చాల బాగా ఉంది, సంతోషంగా, ప్రశాంతం గా ఉంటుంది. ప్రకృతి వొడిలో... సేద తీరినట్టు... ఇంత మంచి వీడియో చేసిన వారికీ మరొక్క సారి, మనస్ఫూర్తిగా.... ధన్య వాదములు. 👌👌👌🙏🙏🙏
@user-wp8ce3yf4i
@user-wp8ce3yf4i Год назад
good, meeraina , ee aasramam yekkada vundo, elaga cheralo cheppite andariki upayoga padutundi. yendukantte, vedio lo cheppaledu.
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 2 месяца назад
Address purtiga pettandi
@chinnarao7906
@chinnarao7906 3 года назад
Anna garu good idea God bless you Reddy 🙏🙏🙏
@anily4953
@anily4953 3 года назад
Anna datha suke bava.great job. Yekkada address sir.pls mention cheiyandi.
@indiango9973
@indiango9973 3 года назад
Excellent Service wt Volunteer Tq u
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Год назад
🙏🌹💐సార్ మీరు చల్లగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...!మీకు పాదాభివందనం...!
@gosangichinabapuji1766
@gosangichinabapuji1766 3 года назад
Gosangi chinna Bapuji ,Edarada,Siddhartha peta,EGDt పూజ్యులు రామచంద్రా రెడ్డి గారికి నమ స్క రాలు మీ దాన గుణానికి, మీమంచి మనసుకు, మీకుటుంబానికి,మీకు, నాకుటుంబందరుపున ధన్యవాదాలు లియజెసుకుంటున్నాను.
@venkatrao5435
@venkatrao5435 3 года назад
Great great what a SERVICE 👍🙏
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 года назад
God bless you sirs.
@nagypharma
@nagypharma 2 месяца назад
Nice nice place and visit with love and affection so that will get extreme blessings forever
@thetwilightfriends5451
@thetwilightfriends5451 3 года назад
Hats off anna dhathala ki seva Kula ki God bless you kaaryakramam nirvignaga niratharam jaragalani koru kuntunna
@vsranjaneyuluanjaneyulu453
@vsranjaneyuluanjaneyulu453 3 года назад
చాలా చాలాబాగుంది.
@obulreddyl9410
@obulreddyl9410 3 года назад
Om Sri annapurna davynamaha Swamy meeku namaskaram all workers are good survu in kasi Reddy naina asram
@rediboinianjaiah3685
@rediboinianjaiah3685 3 года назад
మేము వెళ్లి తిని వచ్చాము పక్కన సిద్దేశ్వర గుడి ఉంటుంది
@manmohanmamahadasyam1661
@manmohanmamahadasyam1661 3 года назад
అన్నా ఈ క్షేత్రం అడ్రస్ పెట్టండి దయవుంచి..
@everyourwellwisher1591
@everyourwellwisher1591 3 года назад
Place Omkaram Nandyal daggara Kurnool district
@vijaybodycare
@vijaybodycare 3 года назад
@@everyourwellwisher1591 a omkaram anta uru name na andi
@everyourwellwisher1591
@everyourwellwisher1591 3 года назад
@@vijaybodycare ఆ వూరు Omkaram అంటారు,Bandi atmakur mandalam. Near,Nandayal Kurnool district ( 5 km from Bandi Atmakur)
@siripuramsridhar5431
@siripuramsridhar5431 3 года назад
ఏ ఊరు పూర్తి అడ్రస్ తెలుపగలరు
@ramakrishnav993
@ramakrishnav993 8 месяцев назад
Super brother..manchi video chesavu..om namah sivaya..kasi nayana swami variki namaskaristoo..
@rajeswaripulugujju6129
@rajeswaripulugujju6129 3 года назад
Nenu Omkareswaram daggara anukuntunnanu. Really it is great effort. Ilanti greatest vishayalu teliyachestunnaru
@ravisankar414
@ravisankar414 3 года назад
Annadatha sukebhava God helps you please send address
@arjunkonidala9802
@arjunkonidala9802 3 года назад
God bless you sir
@babjissprao1884
@babjissprao1884 3 года назад
Kindly , place district teliyajestara.🙏🙏
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 3 месяца назад
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GOOD GOD GIFT GOOD JOB GOD BLESS YOU ALWAYS ALL THE TIME
@nrsktrading1286
@nrsktrading1286 3 года назад
really appreciable thing
@ksrinivas6852
@ksrinivas6852 3 года назад
God. Bless. All.
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
You please visit this ohm karam temple on pournami kartheeka masam and see items. You will be shocked. Ohm namah shivaya 🙏🙏🙏💐💐💐
@chinnaswamynaidu6545
@chinnaswamynaidu6545 3 года назад
Please try to get. Address wer to meet Avadhoot Swamy temple
@chmallikarjuna5042
@chmallikarjuna5042 3 года назад
Very very thanks bro good messege
@lakshmichandran539
@lakshmichandran539 3 года назад
🙏...😊..elanti machi manasu..una mahanubavulu... nijanga dhaiva svaroopule... pls share the location
@cnsswany4114
@cnsswany4114 3 года назад
Great. Help this institution with out selfish desires....
@kumarmahanty610
@kumarmahanty610 3 года назад
Without giving information about the place it is a vague discription not useful.
@shaikaleem3012
@shaikaleem3012 3 года назад
Really great 🙏
@venugopal-dr3vj
@venugopal-dr3vj 3 года назад
Really good , superb
@vennamsrinivasareddy3505
@vennamsrinivasareddy3505 3 года назад
Anna india s forgoten temple explored by you great anna
@gopavarampawankumar246
@gopavarampawankumar246 3 года назад
Super God. Address cheppandi brother
@sharaffmadhusadhan16
@sharaffmadhusadhan16 Год назад
చాలా బాగుంది sir.. చాలా చాలా గ్రేట్. మంచి వీడియో చేశారు. మీ వాయిస్ చాలా బాగుంది 🙏
@venkataraghunandanraotirup6974
@venkataraghunandanraotirup6974 3 года назад
Where is this ashramam located
@renukarenuka7399
@renukarenuka7399 3 года назад
Hello brother where's this place bro please tell me
@ksrinivas6852
@ksrinivas6852 3 года назад
God. Bless... Sir.. All. The. Best.. God. Bless... Kota
@ramakrishnamiriyala4497
@ramakrishnamiriyala4497 3 года назад
Long live man. You are the God
@Nani-ps6zb
@Nani-ps6zb 3 года назад
@@teluguinfo9 emi help cheyali cheppandi brotheruu
@bandasrinivas1695
@bandasrinivas1695 3 года назад
🙏🏻👍👍🙏🏻
@raghukirannemalipuri1119
@raghukirannemalipuri1119 3 года назад
A vuru sir akda undi asaram plase pls chapandi
@sharief2008
@sharief2008 3 года назад
Angles on earth, salue them insha allah i also wanted to do like this.... amen
@veerellaprasad5219
@veerellaprasad5219 3 года назад
Great job..but place..????
@anjinayyanayak2983
@anjinayyanayak2983 3 года назад
kasireddy nayana goppa Devudu,recently Devala Ghanagapur (gulbarga Karnataka) lo Dattatreya temple Daggera bojanam start chesaru . Memu 2 times omkara vellamu,akkada bojanam kavachhu,morning tiffin tea manchiga untundi. Ye hotel lo kuda intha manchi food dorakadu.omkara near from mahanandi. Love from :Raichur Karnataka.
@sureshr5648
@sureshr5648 2 года назад
Sir 🙏 ಬೆಂಗಳೂರು (ಕರ್ನಾಟಕ) ನಿಂದ ಹೋಗುವ ಮಾರ್ಗ ತಿಳಿಸಿ (ವಿಳಾಸ)🙏
@venkatramreddy2447
@venkatramreddy2447 3 года назад
Excellent service
@vmkdevi4459
@vmkdevi4459 3 года назад
మాటలు రావటంలేదు.ఏంచెప్పాలో ఈకాలంలో కలియుగంలో నిరంతన అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తున్న ఆ అపర దానకర్ణుని పరమేశ్వర స్వరూపానికి శతసహస్రాభివందనములు.ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొని పాల్గొనుచున్న ఎందరో మహానుభావులు అందరికీ ఇవే నావందనములు.ఇంతమంచి కార్యక్రమాన్ని ఎందరికో నీ వీడియోద్వారా తెలియచేసినందుకు నీకు నా అభినందనలు బాబూ.
@siddaramaiah5306
@siddaramaiah5306 3 года назад
Hats off , He is the only GOD,GREAT SIR
@saginagaraju9142
@saginagaraju9142 3 года назад
షూట్కి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాము, ఈ ఆశ్రమం ఎక్కడ వుంది అని విషయాలు అర్థం అయ్యేలా చెప్పాలి.
@murthyssrc9740
@murthyssrc9740 Год назад
అవునండి!
@manmohandundu6949
@manmohandundu6949 3 года назад
దైవం మానస రూపేణ అంటే ఇదే కాబోలు 🙏🙏
@lingeswararaogonella8473
@lingeswararaogonella8473 3 года назад
మానస కాదు మానుష
@sivaramkapila3234
@sivaramkapila3234 2 года назад
Address please
@ssiva4820
@ssiva4820 3 года назад
EXCELLENT TRULY GOD MANY MANY THANKS
@pardeshdivaker4523
@pardeshdivaker4523 2 года назад
No words.to.praise.the.services render.
Далее
Mansan oshdi😅
00:22
Просмотров 1,3 млн