అయ్యా - మీరు చేస్తున్న పనికి అభినందనలు. ముఖ్యంగా మీరు ఇతరుల లాగా " డిపాజిట్ " లేకు౦డా వృద్ధాప్యంలో వున్న వారికి ( తక్కువ ధరతో ) సేవ చేయటం చాలా అభిన౦దనీయ౦ . మీకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాది౦చాలని హృదయపూర్వకగా కోరుకుంటున్నాను .
నిజంగా ఇది వృద్దాశ్రమంలాలేదు. నాకైతే వెంటనే చేరాలనిపించింది. వాటి వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు. చాలా రీజనబుల్ ఛార్జస్. ఒకరకంగా వాళ్ళు సేవాదృక్పతంగా చేస్తున్నారు. 🙏🙏🙏
Will you share ur full details of like. Like the following . caution deepisiit one time. Monthly charges bording ana lodging fesility single room for one person with attached bhath if fecility is there or not sharing.