మన పనికి సారి పడ జీతం లేదు హెల్త్ కార్డు లేదు ఒక గుర్తిప్పు లేదు పని చేసే వాళ్ళు చేయని వాళ్ళు ఒక్కక్కడికే వస్తున్నారు ఇదేనా మనకు ఇచ్చే గౌరవం ప్రతి డిపార్ట్మెంట్ కి మనతోనే పని అంగన్వాడి నుచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అన్ని కావాలి ఒక ఊరిలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇలా ఎన్నో ఒక్క అంగన్వాడీ కె తెలుసు కానీ వాళ్లకు కనీషా వేతనం వద్దు ఇవ్వరు ఆలా ఇవ్వని వాళ్ళు ఎ పని చెప్పా వద్దు ఒక స్కూల్ వరకే పని చేయాలి అని చెప్పాలి పని మనది అంగన్వాడీ ది కానీ పెత్తనం ప్రతి డిపార్ట్మెంట్ ది ఇదీ ఎక్కడి న్యాయం