కోలాటం చాలా బాగుంది ఇందులో పాల్గొన్నవారు అందరికీ అభినందనలు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించవలసిన బాధ్యత యువతపై ఉన్నది యువతను ప్రోత్సహించండి
స్వామి, వేంకటేశ్వర స్వామి , భగవంతుని కోసం ఈ ' కోలాట' ప్రక్రియ వుండేది - ఇప్పుడు ఈ విధంగా సినిమా పాటలకు వినియోగించే వీళ్ళకు జ్ఞానం ప్రాసాదించు స్వామి ! ఈ పాటకు traditional dress ధరించటం ఒక అపశృతే ! డబ్బులు ఎవరు తగిలించారు ? బంధువులు, స్నేహితులై ఉంటారు ? అంతకుమించి ఎవరుంటారులే !
డబ్బులు తగ్గించ కూడదు అమ్మాయిగా డ్రెస్సులు ఎందుకు వేసుకున్నారు తెలుసా అందరు సమానులే అని అలాంటిది ఒకరికి డబ్బులు గుచ్చి ఇంకొకరు డబ్బులు ఖర్చు చేయకపోతే వాళ్ళు మనోభావాలు దెబ్బ తింటే దయచేసి ఇలాంటివి చేయకండి