@@skniyaz796 you tube ఏమైనా నువ్వు కొనుకొన్నావా బ్రో నీ పర్మిషన్ తీసుకొని మేము వీడియోస్ చేయడానికి. మా కల్చర్ మేము చూపిస్తున్నాము. మేము ఏమైనా బూతు వీడియోలు చేస్తున్నామా... మా వీడియోస్ చూస్తే మీరు చెడిపోతారు బ్రో మీ కోసం యూట్యూబ్ లో మంచి బూతు మాటలు, ప్రాంక్ వీడియోలు ఇలా చాలా ఉన్నాయి. వాటిని చూడండి బాగుపతావు.