హాయ్ ఫ్రెండ్స్....మన ""Anil Tribal House""లో నాకు తెలిసిన,నేను చూసిన, నేను విన్న సంగతులు అలాగే నేను గిరిజనుడిగా అనుభవవించిన నా అనుభవాలను మరియు మన గిరిజనుల యొక్క సాంప్రదాయాలను, జీవనశైలిని, ఆహారపు అలవాట్లను, ప్రకృతి సంబంధమైన అందాలను వీడియోల రూపంలో మీకు చూపించడానికి శాయ శక్తుల కృషి చేస్తాను......... మా వీడియోలు గనుక మీకు నచ్చితే ఉపయోగకరంగా ఉంటే ఇప్పుడే మా ..Anil Tribal House..ని""""SUBSCRIBE""""చేసుకోండి........
ఈ వీడియో యొక్క ఉద్దేశం పెట్టెలో డబ్బులు దాచుకొని మర్చిపోయారు. అది మాకు కనిపించింది. దానిని మేము వీడియో రూపంలో చూపించము. అది నీకు ఎలా కనిపించింది, ఎలా వినిపించింది. ఒక మనిషి అందరికి నచ్చలని లేదు. ఈ ప్రపంచంలో ఒకొక్కరు ఒక అభిరుచి ఉంటుంది. ఈ విడియో మాల ఉండేవారికి మాత్రమే నచ్చుంది. నీకు నచ్చితే చూడు లేదా చూడకు...నీకు నచ్చిన వీడియోలు నీ ఆలోచనకు తగ్గటుగా యూట్యూబ్లో లేదా వేరే చోటో చాలా ఉంటాయి. అక్కడ చూసుకో బ్రదర్.
5 rupees notes yeppudu chudaledu brother 2 or 3send chestava 5 rupees coins pi nayakula ve kuda send chesta ante address pedathanu brother me amount google pay chestanu
@@meerk1304 అవును తమ్ముడు పాత కాలం పెట్టె... వీడియో పూర్తిగా చూసారా ఆ పెట్టెలో డబ్బులు రెండు సార్లు తీసి కర్చుపెట్టేశాము అని చెప్పారు.అలాగే 25 పైసల కాసులు కుడా ఉన్నాయి. కాయిన్స్ దగ్గర ఇయర్ కూడ మెన్షన్ చేశాము.1811 సంవత్సరములో కాయిన్స్ దాచి పెట్టు కున్నారు అంటే great కదా.... అలాగే నీ కంటికి పాత 5 నోటులు కూడ కనిపించాయి కదా.... జనాలను మేమెందుకు పిచోళ్ళు చేస్తాము బ్రో... ప్రాంక్ అని చెప్పేవాళ్ళు,బెట్టింగ్ కోసం చెప్పే వాళ్లు, ఉన్నది లెన్నటు చూపించే వాళ్ళు జనాలను వెర్రి వాళ్ళను చేస్తున్నారు. మేము కాదు. ఇలాంటి కామెంట్లు వాళ్లకు పెట్టండి.