కడప..
కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం..
డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు..
కడప నగరంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో చర్చ...
ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి...
Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝
4 окт 2024