సిద్దూ కనకం అన్నకు నంస్కరములు చాలా ఓపికగా చాలా బాగుంది సూపర్ అన్న రాధిక అక్క కూడా చాలా ఓపికగా చేసారు బాగుంది బావా అందరికి మార్పు రావాలి ధన్యవాదములు 🙇♀️🙇♀️🤝
చాలా బాగుంది అక్క తమ్ముడు ప్రేమానుబంధం గొప్పగా చూపించారు కధ లో అర్ధం చేసుకునే భార్య దొరకడం శివ అదృష్టం మనసుకు అత్తుకునే షార్ట్ ఫిల్మ్ నటినటులకు అందరికి కళామతల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇంకా మంచి చిత్రాలు అందిస్తారని ఆశిస్తున్నాను 🎉🎉🎉🎉 THANKS TO ALL TEAM MEMBERS ALL THE BEST TO YOUR NEXT PROJECT 👍👍👍