Тёмный

KASAAI KODUKU ||కసాయి కొడుకు || NEW VILLAGE SENTIMENT EMOTIONAL SHORT FILM || 

Siddhu Kanakam
Подписаться 172 тыс.
Просмотров 113 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 240   
@siddhukanakam
@siddhukanakam Год назад
దయచేసి ఈ వీడియో ను ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ,ఒక యదార్ధసంఘటన ద్వారతీసిన షార్ట్ ఫిలిం
@vimalavimala1249
@vimalavimala1249 Год назад
Siggu ledhu thappu anadaniki ni thokkala yadhartha
@nagalakshmi944
@nagalakshmi944 Год назад
Orei kukka elantivi chusi paknolu chedi potaru dayachesi elantivi videos cheyakandi
@darlingsai9133
@darlingsai9133 Год назад
Chii, ninu chusi inkokaru nerchukuntaru.Idhi tappu kadhu ani Ela antav
@ApsaraPilla
@ApsaraPilla Год назад
But miru nijanga kottinatte unnadi ankulni thannadam ela vaddana యాక్టింగ్ laga kottali but nijanga thaguluthunnaie debbalu 😢😢😢😢
@sreenivasulumallem
@sreenivasulumallem Год назад
Bagane theesaru gani chudadaniki chala ibbandiga undi
@p.somaiah7671
@p.somaiah7671 2 года назад
కసాయి కొడుకు పేరు చూడగానే నా మదిలో అనుకున్నాను ఇది ఒక చిన్న నాటిక లాగా వేసారని అనుకున్నా కామెంట్ చేద్దామని కామెంట్ లోకి వెళితే విషయం తెలిసింది నిజంగా తల్లిదండ్రులను పెన్షన్ కోసం కొడుతుంటే నాకు ఎంతగా కోపం వచ్చిందంటే అంతగా కోపం వచ్చింది కామెంట్ చేస్తూ తిడుదామని కామెంట్లోకి వెళ్లేసరికి విషయం అర్థమైంది ఈ చిన్న నాటిక తీసి నటించినందుకు అన్నకు ధన్యవాదాలు తల్లిదండ్రుల పాత్ర పోషించిన వాళ్లకు ధన్యవాదాలు మొత్తం మీద అందరికీ కృతజ్ఞతలు మా ఊరు మా పల్లె ఊరు పల్లెల్లో జరుగుతున్న సంఘటనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నాటిక తీసిన అన్నగారికి ముఖ్యంగా పాత్రధారులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Год назад
ఇది చాలా దారుణమైన విషయమే చూడడానికి చాలా కష్టంగా ఉంది
@swapnaanthagiri4621
@swapnaanthagiri4621 2 года назад
Nijame me short film valla kondhamandhi ayina marali super bagundi andi
@naveenakurapaati3826
@naveenakurapaati3826 2 года назад
Iikkk
@bhagyabhagya313
@bhagyabhagya313 2 года назад
సూపర్ యాక్టింగ్ సిద్దు బేటా 👌👌👌👌❤❤❤
@RAVIKUMAR-fu5di
@RAVIKUMAR-fu5di Год назад
ఎమోషనల్ షార్ట్ ఫిలిం చాలా బాగుంది. కానీ మీ యొక్క తల్లి తండ్రిని బాగా చూసుకోండి. తల్లి తండ్రి ఉన్నప్పుడే తెలుస్తుంది వాళ్ళ విలువ వాళ్లను కోల్పోయాక ఎవరికి తెలియదు 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@adb8035
@adb8035 Год назад
చాలా భాగుంది..ముందు కొడుకుపై కోపం వచ్చిన..చివ్వరికి ఏడుపు వచ్చింది..
@YOUTUBER-gq4sq
@YOUTUBER-gq4sq 10 месяцев назад
ఎంత మంచిగా చూసుకున్న...మాకేం చేస్తున్నావ్ అంటున్నారు కొందరు తల్లి తండ్రులు అయిన మనల్ని కన్న వాళ్ళు ఎన్ని అన్న తుడుచుకుంటూ పోవటమే....వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా,ఎని అన్న....బాగా చూసుకోవాలి
@sallagarelamxi9444
@sallagarelamxi9444 Год назад
ఇలాంటి వీడియో లు చేయటం వల్ల ఇంకా చాలా మంది నేర్చుకుంటారు నెగిటివ్ కాకుండా పాజిటివ్ వీడియో లు చేయండి బ్రో
@azeemmohammad6086
@azeemmohammad6086 2 года назад
Sidhu bayya yem acting superb se be super duper hit
@maavillagepataas
@maavillagepataas 2 года назад
సూపర్ గా ఉంది షార్ట్ ఫిలిం👌👌👌
@kumarbedigam9589
@kumarbedigam9589 2 года назад
కన్కం సిద్దు గారు మస్తు తీసిరు వీడియో సూపర్ సూపర్ ఇచ్చిన పైసల గురించి చాలా గొప్పగా చేశారు
@koresangamesh7613
@koresangamesh7613 2 года назад
Good message and super acting andharu kuda baga chesaru
@shabanashabbu3541
@shabanashabbu3541 2 года назад
Super acting siddhu Annaiya n Razak
@shaikasha5423
@shaikasha5423 Год назад
I got goosebumps and I get emotional when I saw this .I cang stop 😢
@vijaymjdancestudio785
@vijaymjdancestudio785 2 года назад
Heart tuching story Nari baga rasavu good luck 👌👏👏👏
@ganeshshastriyoutubechanne9420
@ganeshshastriyoutubechanne9420 2 года назад
అందరూ చాలా బాగా చేశారు
@cheemalakumar2381
@cheemalakumar2381 2 года назад
Super,,🌹Sidu 🌹 kanakam🌹God bls u👍
@aniljangam4338
@aniljangam4338 2 года назад
Really heart touching miru challa machiga chepparu
@jyoshnakumari1259
@jyoshnakumari1259 2 года назад
Acting super Siddu Chala baaga chesavu
@cookingbykavitha636
@cookingbykavitha636 Год назад
Super annnaya matalu ravadam ledhu super
@kancharlavenkatamanasa8051
@kancharlavenkatamanasa8051 Год назад
అలంటి వాలాను వురితియలి
@Manikanta-pc9fe
@Manikanta-pc9fe Год назад
Avunu
@shaikbaba3933
@shaikbaba3933 2 года назад
Excellent family emotional drama,Super acting by HK(Brahmanna) garu & Laxmi garu,above all spectacular act by Sidhu, all the best for entire team keep going👌👍😭😭💕🌹
@kanaparthihanuman8366
@kanaparthihanuman8366 2 года назад
Thanks for your appreciation Shaik baba 🙏🙏
@PedishettyNaresh6411
@PedishettyNaresh6411 2 года назад
getting emotional nice video superb 👌
@bhagyabhagya313
@bhagyabhagya313 2 года назад
ఈ సమాజంలో చాలా మంది ఇలానే చేస్తున్నారు తాగి వచ్చి తన తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నరు ఈ సమాజం లో పరిస్థితి ఎలా ఉంది అంటే తల్లిదండ్రులు అంటే గడ్డి మొక్కల్ల చూస్తున్నారు సిద్దు మీకు సలాం మీరు తీసిన ఈ లఘు చిత్రం చాలా మందిని మారుస్తుంది అని మేము అందరం అనుకుంటున్నాం అందరూ చాలా బాగా నటించారు మరియు నటనలో మునిగి పోయారు మీ అందరికి నేను శిరస్సు వంచి నమకస్కరిస్తున్నాను
@lathareddy7665
@lathareddy7665 2 года назад
Chala baga chesaru andharu
@SONUSONU-qh3qy
@SONUSONU-qh3qy Год назад
tq sir 🙏 video send chesenadhuku amma nanna anto theliyani vaalaku thelusthudi into tqqq so much 🙏🙏😍 sir 😘
@kswaroopa5403
@kswaroopa5403 2 года назад
Heart touching and emotional story 😭😭😭😭
@siddhukanakam
@siddhukanakam 2 года назад
🙏
@ellurimaddaiah2853
@ellurimaddaiah2853 Год назад
Super video anna Amma i miss you amma
@shannu.1435
@shannu.1435 Год назад
Daiya chesi elanti videos chaya kandi elanti videos chusi inspired ayea vallu chala mandhi vunda vachu
@mosragangadhar2830
@mosragangadhar2830 Год назад
ఈ మూవీస్ చాలా బాగుంది తెలంగాణ మూవీ సినిమా రూపంలో తీసి ఉంటే ఇంకా బాగుండేది ఆర్ నారాయణ మూర్తి సినిమా లాగా ఉంది థాంక్యూ థాంక్యూ జై తెలంగాణ
@anilkumarsavanapally676
@anilkumarsavanapally676 2 года назад
Next level thandri acting.
@kanaparthihanuman8366
@kanaparthihanuman8366 2 года назад
Thanks for your appreciation 🙏
@janshireddy3206
@janshireddy3206 Год назад
ee video naa manasuni pindesindhi sir edchesa ilanti life evariki vaddu ala undalsina avasaram e talli thandrulaku raavaddu
@vanithajayarapu3270
@vanithajayarapu3270 Год назад
సూపర్ వీడియో సిద్దు చాలా బాగా చేశావు
@Manikanta-pc9fe
@Manikanta-pc9fe Год назад
Bokka chesavura pooka😡🤬
@darlingsai9133
@darlingsai9133 Год назад
Nuv chesedhi thapu Anna oka Amma Nana ni kotedhani. Super video antava
@bujjiprasadm8637
@bujjiprasadm8637 2 года назад
Chala baga chesaru all the best thinking that u should come up with success in ur future all the best
@kommugallababu8977
@kommugallababu8977 Год назад
Story Chala bagundhi anna, mi action chala bagundhi e story chusthe kontha mandhi vest kodukulaki kanuvippu kavali anna all the best.
@santhoshmedichelimala5126
@santhoshmedichelimala5126 2 года назад
Super emotional
@janshireddy3206
@janshireddy3206 Год назад
life ante dabbu okkate kaadhu prema abhimanm apyayatha ani telusukondi prathi okkaru. ee dwesalu vaddu manaku manam antha mana vallatho happy gaa gadipeddam manam poye lopu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pitlanaveen142
@pitlanaveen142 Год назад
E short film chusaina marandi
@bhavaniganga2018
@bhavaniganga2018 2 года назад
Razzak anna super story
@gangaramsantolla6412
@gangaramsantolla6412 2 года назад
Cy VT
@esadan7664
@esadan7664 2 года назад
Super 💐💐
@vaddemamatha5385
@vaddemamatha5385 2 года назад
Supar ga undi
@malleshbommakanti2085
@malleshbommakanti2085 2 года назад
Super story
@srinuyerramsetti3110
@srinuyerramsetti3110 2 года назад
Super ga undi
@kavyasrikanakam6192
@kavyasrikanakam6192 2 года назад
Super acting siddhu
@thdagondathadagonda4979
@thdagondathadagonda4979 2 года назад
All the best entair team..
@sastrypullela6026
@sastrypullela6026 2 года назад
ఏడిపించేశావు .. చాలా బాగుంది...
@vanivani2329
@vanivani2329 2 года назад
ఇట్లాంటి కొడుకు ఉన్న ఒకటే చచ్చినా ఒకటి అసలు పుట్టకుండా ఉంటేనే బాగుంటుంది ఇట్లాంటివాడు ఒక తల్లిదండ్రుని చూసుకోలేని వాడు కొడుకా కోడలు అనేది వాళ్ళ అమ్మానాన్న కూడా అలాగే ఉంటారు రేపు ఆలే అదే పరిస్థితి ఏం చేస్తుంది నువ్వు చూసే దాన్ని బట్టి రేపు నీ తల్లి తండ్రిని కూడా చూస్తారు అలాగే ఉంటుంది పరిస్థితి కూడా
@vanivani2329
@vanivani2329 2 года назад
ఇలాంటి కోడలు ఇలాంటి కొడుకు ఎవ్వరికి ఉండకూడదు
@amudalasrikanth6156
@amudalasrikanth6156 2 года назад
Super acting bro
@chandrakiranpulikota9477
@chandrakiranpulikota9477 2 года назад
Super acting bava garu ❤️
@manachinacinemalu
@manachinacinemalu 2 года назад
Super
@janshireddy3206
@janshireddy3206 Год назад
chala baga teesaru sir baagundhi ee video anthamandi chudalani naa korika nenu shere chestanu naku telisina group lloki alage prapancham motham chudali ee video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 andaru kuda shere cheyyandi friends 🙏🙏🙏
@Porandla.laxmi2k24
@Porandla.laxmi2k24 Год назад
Supper cunsupt brother 😭
@sridevikopparapu7285
@sridevikopparapu7285 Год назад
ఇలాంటి వాళ్ళు చచ్చేదాకా మారరు ఇలాంటి ఎన్ని వీడియోలు పెట్టినా వేస్ట్ ఈ జనాలకి మనుషుల్లో మార్పు లేనంత మటుకు ఎవరు ఏమి చేయలేరు అత్తమామలు అలాగే ఉన్నారు కోడళ్ళు అలాగే ఉన్నారు
@padmakumari.p.n7158
@padmakumari.p.n7158 2 года назад
Chala Mandi unnaru ilanti kodukulu
@Tobi_uchiha_143
@Tobi_uchiha_143 Год назад
Inkokasari atla chayoku 🙏🙏plss amma nanna anta devudulu
@lakshmi6104
@lakshmi6104 Год назад
Plz elanti videos pettakandi plzz
@sravanthiyadavmakala1143
@sravanthiyadavmakala1143 2 года назад
Good story esamajaniki మంచి msg echaru సిద్దు గారు చాలాబాగుంది e rojullo elanti kodukulu kodallu chalamandhi vunnaru sir కానీ అమ్మ నాన్న manaki janma nichi manalani ఇంతవరిని chesaru కదా eroju manamu elavunnamanty dhaniki కారణం mana అమ్మ nannalu కారణం కానీ manam ఒక stage ki vachesariki వాళ్ళు manaki baruvu avutharu వాళ్ళు ఎన్ని ebbandhulu పడి Manali sadhuthe ఈరోజు ela వున్నాం manam అమ్మ నాన్న runam manam thirchalenidhi 😭😭 అమ్మ నాన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాకు కనబడే dhevullu మీరు 🙏🙏 entha మంచి short film ne మాకు andhinchina సిద్దు sir ki ma 🙏🙏
@siddhukanakam
@siddhukanakam 2 года назад
tq somuch madam
@anuradhamadupu5766
@anuradhamadupu5766 2 года назад
Chala manchi msg icharu...
@marupakasrinivas1293
@marupakasrinivas1293 2 года назад
Super message bro 👌
@bmahesh5294
@bmahesh5294 Год назад
Super videos Anna 😂😂😂😂🙏
@gontipraveen6736
@gontipraveen6736 2 года назад
Super video
@shravanikonduri560
@shravanikonduri560 Год назад
😭😭😭😭very said
@kelamsune7348
@kelamsune7348 2 года назад
నిజామనుకుని భయపడ్డాను
@CHERRY-ys1jg
@CHERRY-ys1jg Год назад
ilaanti manushulu.. kooda untaara...chi, chi,..💔
@pranvikasisters
@pranvikasisters Год назад
Idi just reel but nijanga jarugite manamu anduku batukutunnaam anipistundi
@santhoshkeesari5180
@santhoshkeesari5180 Год назад
Super bro good
@sandeepn62
@sandeepn62 Год назад
Thali thandri muru kalase vuna video 2ad prat chiyandi bro
@vijayalakshmiyella2561
@vijayalakshmiyella2561 Год назад
Nava maasaalu mosi manaku pranaam posi bhoomi meaada brthike avakaasam echina thallidandrulani yevaruoo.. Elaaa cheyyakandi..,🙏🙏🙏
@shaikkareemullababa4213
@shaikkareemullababa4213 2 года назад
Superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Emotional Short Film All The Best Team Members
@gundemadugulasreenu5697
@gundemadugulasreenu5697 Год назад
🙏🙏🙏😭😭😭
@Beasty_welogs
@Beasty_welogs Год назад
Avunu ilantivi jargutunnai
@ranglalpawar2650
@ranglalpawar2650 Год назад
Exlent story very efression feeling
@kathirajusirisha1845
@kathirajusirisha1845 Год назад
వీడియో లాస్ట్ లోనైనా వాళ్ళ విలువ తెలుసుకున్నందుకు సంతోషం ఏమిచ్చినా తల్లిదండ్రులను తీర్చుకోలేను రుణం తీర్చుకోలేం
@kaleemkhankaleemkhan8648
@kaleemkhankaleemkhan8648 Год назад
E kalamlo inka chala mandi ilane chesutunaru
@ARJUNAS-xv7ru
@ARJUNAS-xv7ru Год назад
దయచేసి ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి మన అమ్మనాన్న వాల మనసులని బాధపెట్టకుండా చుస్కోవలి అమ్మనాన్న లేకపోతే ఈ రొజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు చిన్నప్పటి నుండి మనల్ని అడగక ముందే అన్ని ఇచ్చి వల కష్టాన్ని మొత్తం మనకు ధారపోసి ఈ రొజు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ మనం మన అమ్మనాన్న రుణం జీవితాంతం వల కాలు కడిగిన కని సరిపొం మన చిన్నప్పుడు అన్నం తినమని అమ్మ వెంటపడితుంది అదే ఎప్పుడు అమ్మ అన్నం కోసం మన వెంటపడుతుంది This is change of life script So think about all family members
@gundemadugulasreenu5697
@gundemadugulasreenu5697 Год назад
😭😭😭🙏🙏🙏🤭🤭🤭
@miriyalabharath6429
@miriyalabharath6429 Год назад
Amma nanna ni badapetakandi plz😪😭
@punnamdurga1490
@punnamdurga1490 10 месяцев назад
Amma nanna😟☹️🙁😕
@ramyaeppa4920
@ramyaeppa4920 Год назад
Cotnt stop my tears
@kondalrao7613
@kondalrao7613 Год назад
Supea
@Chennaiahtacktv8886
@Chennaiahtacktv8886 Год назад
Vaalla nimber pettu ra fooku pagalakodatham powen fans ikkada meme raajulan
@yarragorllalakshmidevi1563
@yarragorllalakshmidevi1563 Год назад
😭😭😭😭
@sooramsushma9896
@sooramsushma9896 Год назад
Vadiki kuda oka koduku unnadu kadha vadu antha chusthundu kadha NXT vadiki kuda adhe situation..
@chintu_prankvideos
@chintu_prankvideos Год назад
Swamy nuvvu kanipisthe jailu ku potha swamy
@cvramana7907
@cvramana7907 Год назад
Inkanina marandi
@edamanarahariyadav5790
@edamanarahariyadav5790 Год назад
Super short film Anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sripikkili3961
@sripikkili3961 Год назад
Amm battuku ra nidi
@asamsharadha7583
@asamsharadha7583 Год назад
😭😭😢😭😢
@manasakwt8968
@manasakwt8968 2 года назад
Paapam peddavallu😭
@nammakampranamlekka6216
@nammakampranamlekka6216 2 года назад
Nice
@Gmrao-oy8eb
@Gmrao-oy8eb Год назад
Ala pillala kosam money podupuchesarani anavasaramga kottanu ani baadapadutunnadu. Tallidandrulu yemi ivvakapote kodatara. Amma naannalanu chudadam ante vyaparam kaadu. Kantipai reppala chusukovali.
@pratapkumar-ds3tm
@pratapkumar-ds3tm Год назад
This massage very good but present same position. In our state
@santhoshkeesari5180
@santhoshkeesari5180 Год назад
Edhi chusi ardham chesukunedhi chala unnadhi amma nana ni badhapetakandi plz 🙏🙏🙏
@mastanvallishaik5033
@mastanvallishaik5033 Год назад
Elanti na koduki yam casena papam ladu
@venkateshwarivenkateshwari8228
Ellani koduku kodalu na life lo kanipisthe chavagodutha Valla amma nanna ni vere vallu kuda allage chesthe am chesthadi thanu
@ramyapalli95
@ramyapalli95 Год назад
Etuvntinakodukullninarikipogulupetalinuvumanishivapasuvarachiinibathukuchadanilatikodunichapeyali
@pathurideevenaraju5401
@pathurideevenaraju5401 Год назад
Respect your parents if you do like this tomorrow your children do like this only so respect parents and love them more than your wifes
@YadagiriBalkampet-gs5eb
@YadagiriBalkampet-gs5eb Год назад
Entha kadu anukunna vallu ni amma nannalu ani marchipoku anna
@mittapallisirisha3807
@mittapallisirisha3807 7 месяцев назад
Elanti videos thiyakandi bro
@gujfycu2956
@gujfycu2956 2 года назад
Papam mom ki Dad ki bada pythysharu papam😡🤬🤬😡😡😡👩‍❤️‍👨👪💑💑
@kanaparthihanuman8366
@kanaparthihanuman8366 2 года назад
Thanks for your appreciation 🙏
@saithota594
@saithota594 Год назад
Please please respect your parents 🙏🙏🙏
@Tobi_uchiha_143
@Tobi_uchiha_143 Год назад
Padhalu anni siguu leda che nenu chinna unapudu ninu manchiga chuskunta nuvu am chesunav
Далее