Тёмный

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla 

Mallesh Adla
Подписаться 220 тыс.
Просмотров 156 тыс.
50% 1

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla
#dairyfarm #Srisailamdairyfarm #malleshadla
కేశంపేట గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న శ్రీశైలం యాదవ్ గారు గత సంవత్సరం నుండి డైరీ ఫాం నిర్వహిస్తున్నారు శ్రీశైలం గారికి డైరీ ఫామ్ మీద ఇంతకుముందే అనుభవం ఉన్నది ముఖ్యంగా శ్రీశైలం గారు డైరీ ఫామ్ కు కావలసిన సదుపాయాలు అన్నీ ముందుగానే సమకూర్చుకోవడం జరిగిందని మనతో చెప్పడం జరిగింది అందులో భాగంగానే పది ఎకరాల లో సూపర్ నేపియర్ గడ్డిని ఆరు నెలలు ముందుగానే నాటడం జరిగిందని మనతో పంచుకోవడం జరిగింది డైరీ ఫామ్ విజయవంతం కావాలంటే వర్కర్స్ తో పాటు మనం కూడా అక్కడనే ఉన్నప్పుడు డైరీ ఫామ్ మీద ఒక అవగాహన ఏర్పడుతుందని దీనివలన మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీశైలం గారు మనకు తెలియజేశారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే శ్రీశైలం గారు అసలు చదువుకోలేదు అయినా తన తెలివితేటలతో డైరీ ఫాం ద్వారా అన్ని ఖర్చులు పోను లక్షల్లో సంపాదిస్తున్నారు మనము పని చేసుకోగలిగితే డైరీ ఫార్మ్ అనేది ఎప్పుడైనా సక్సెసే అని మనతో తన అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.
శ్రీశైలం గారి ఫోన్ నెంబర్9676233578
#dairyfarmtelugu #dairyfarmvideo #dairyfarming
గమనిక:-
-------------
ఈ వీడియోలో రైతన్న శ్రీశైలం యాదవ్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలూ పూర్తిగా వారి వ్యక్తిగత మైనవి ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
Other videos links:-
----------------------------
కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉంటేనే ఆదాయం బాగుంటుంది|integrated farming|mallesh adla | • కోళ్లు మేకలు గొర్రెలు ...
నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloes dairy farm|mallesh adla|
• నాలుగు గేదెల తో నెలకు ...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |
• డైరీ ఫార్మ్ నష్టం అంటే...
20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|
• 20 సంవత్సరాలుగా ఉమ్మడి...
ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla| • ఆవులు,గొర్రెలు,కోళ్ల ...
20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla| • 20 ఏళ్లుగా షెడ్ లేకుండ...
6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla • 6 సంవత్సరాలుగా వేరుశెన...
జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla • జీవామృతంతో నల్ల వడ్లు ...
యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla | • యువరైతు విజయ గాధ |youn...
మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla| • మిశ్రమ వ్యవసాయం ఎంతో ల...
స్నేహితుల సలహాతో డైరీ ఫామ్ పెట్టాను||dairy farm infarmation telugu||mallesh adla || • స్నేహితుల సలహాతో డైరీ ...
సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉండవు|local
buffaloes and cows dairy farm|mallesh adla| • సొంత పొలం ఉంటే డైరీ ఫా...
ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతున్న|Eetha chetlu|natu kollu |mallesh adla | • ఈత చెట్ల తో పాటు నాటు ...
ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yuva raithu dairy farming in telugu |mallesh adla| • ఆటో అమ్మి డైరీ ఫార్మ్ ...

Опубликовано:

 

5 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@pawannayak8386
@pawannayak8386 2 года назад
మల్లేష్ అన్నా meeru చాలా మంచి Information Isthunnaru ....నా దృష్టిలో బతకడం అంటే only Job అనుకున్న But Mee vedios Chusina tharvatha నాకు నా మీద చాలా hope వచ్చింది Business development cheskoni Job కంటే ఎక్కువగా స పాదించవచ్చు అని ...Tq So Much Annayya ..Love You 😍❤️
@pulikondaswamygattu544
@pulikondaswamygattu544 2 года назад
Kkkm
@Rajesh-Hanish
@Rajesh-Hanish 2 года назад
యువత డైరీ ఫాంలో రావడానికి మంచి అవగాహన ఇస్తున్నందుకు ధన్యవాదాలు సర్
@vasudev7210
@vasudev7210 2 года назад
మందు.,కరెక్ట్.,పెట్రోల్,గెస్,ఆఖరికి వాటర్ బాటిల్ రేట్లు కూడ పెరిగాయిగాని .... పాలు రేట్లు మాత్రం అప్పటి నుంచి ఇపుడు దాకా ఆలాగే వున్నాయి... ఇది మన దూర్బాగ్యం
@rakeshragularagula9694
@rakeshragularagula9694 2 года назад
చాలా మంచి వీడియో చేశారు బ్రదర్ థాంక్యూ రైతు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు థాంక్యూ రైతన్న
@THANVIAZ
@THANVIAZ 2 года назад
ఇపుడు. రైతులకు, యువరైతులకు మంచి సమాచారం ఇస్తున్నందుకు థాంక్స్ అన్న.
@DeshamKosam
@DeshamKosam 2 года назад
మంచి సమాచారం అందిస్తున్నారు మీకు రైతుకు ధన్యవాదాలు సార్.
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Thank you sir.
@rajasekhar2859
@rajasekhar2859 2 года назад
Neeku aayana, aayana ki neevu 😃
@guddollababu582
@guddollababu582 2 года назад
Hello sir this videos is amazing
@munendrarangalum6503
@munendrarangalum6503 2 года назад
Shed very very scientific and superb very good information tq mallesh bro
@patukurimanikantareddy3024
@patukurimanikantareddy3024 2 года назад
Anna miru challa hard work chesthunaruu Maku miru ichyy information ki hatsoff anna❤
@user-nd6wn5lq7s
@user-nd6wn5lq7s 4 месяца назад
Super Anna good job srikakulam
@gajamprashanth8853
@gajamprashanth8853 2 года назад
Improve అవుతున్నారు
@palle.naveen1379
@palle.naveen1379 2 года назад
Congratulations. Anna garu super ga message chestunar
@kalasujatha556
@kalasujatha556 2 года назад
I like your hardwork bro😎
@ayragrotechfarming1485
@ayragrotechfarming1485 2 года назад
Good information srisailam garu
@kaguajaysmilyajay1481
@kaguajaysmilyajay1481 2 года назад
Thanks anna your hard work 🙏💐
@niduramsheakar3283
@niduramsheakar3283 2 года назад
Bava garu super srishlam yadav
@padmabarla3973
@padmabarla3973 2 года назад
Super and good information babai
@sheakarsheakar4164
@sheakarsheakar4164 2 года назад
Super ana
@anjietikepally1451
@anjietikepally1451 2 года назад
I appreciate you🙏🙏
@adlaabhiram2829
@adlaabhiram2829 2 года назад
Super Anna♥️
@kumarbanda1773
@kumarbanda1773 2 года назад
Good information brother
@ramakrishnagunde404
@ramakrishnagunde404 Год назад
Your experience is excellent bro
@ramavathsanthu8581
@ramavathsanthu8581 Год назад
,
@agricultureramakrishna....5358
@agricultureramakrishna....5358 2 года назад
Bro super neiper naku two years vachidi tharuvath peragaledu etha try chesina
@awmganihack1044
@awmganihack1044 2 года назад
Excellent
@ARVRVlogs
@ARVRVlogs 2 года назад
Nice sharing bro 👍
@Rajesh-Hanish
@Rajesh-Hanish 2 года назад
సర్ కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలి అంటే ఎన్ని అవులతో మరియు ఏ అవుల జాతులతో స్టార్ట్ చేస్తే బాగుంటది సర్
@bashamrajuyadav5449
@bashamrajuyadav5449 2 года назад
Mi videos chala bagunai anna
@matlanageswarrao3743
@matlanageswarrao3743 2 года назад
Good Mama
@rajeshkoyyana346
@rajeshkoyyana346 2 года назад
super Anna
@indianancientlover6535
@indianancientlover6535 2 года назад
Love from Karnataka ❤️
@ramuluedutla2381
@ramuluedutla2381 2 года назад
Supar.vidio.ana
@karnativenkatrao5356
@karnativenkatrao5356 Год назад
Good video brother
@rajdc100
@rajdc100 2 года назад
Nice vedios bro. Pl do some vedios related to Agriculture
@ramueramu4725
@ramueramu4725 2 года назад
Super
@munendrarangalum6503
@munendrarangalum6503 2 года назад
Ayya mallesh garu Mee vedeos regular ga chustuvunta meeru velle dairy's Chala baguntayi andhuku Chala thanks kani Meeru adige vidanamlo Inka Baga improve kavali adiginde adugutuntaru kani adagalsinavi adagaru video start chesaka first shed measurements tarvata gaddi ela enta feed morning to night ela video chustene mottam artamayyela vundali
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Sure bro.
@nowdugopalakrishna4946
@nowdugopalakrishna4946 2 года назад
Ksheera gold plus vaadandi పాలు బాగా పెరుగుతాయి రీడింగ్ మంచిగ వస్తుంది
@bvenkateshbvenkatesh1709
@bvenkateshbvenkatesh1709 Год назад
Super anna👍
@riyazshaik3371
@riyazshaik3371 11 месяцев назад
Super video s anna
@meekumatramechepthaaa
@meekumatramechepthaaa 2 года назад
Anna do more videos in this shad
@mahesha8339
@mahesha8339 2 года назад
సూపర్ ఇంటర్వ్యూ అన్న
@rajeshkoyyana346
@rajeshkoyyana346 2 года назад
youth ki manche information estunnaru Annaya maru. mi RU-vid channel 🙏 ❣️ success avutunde annaya korukuntunna
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Thank you bro
@uppadaramana7924
@uppadaramana7924 8 месяцев назад
Heat ki vachina tharuvatha yelanti feed theesukovali? Ledha yeppatilane feed veyocha?
@SunEdge-BraveTeamz
@SunEdge-BraveTeamz Месяц назад
Use sunedge products best results !
@althafsyed6081
@althafsyed6081 2 года назад
2 nd hand chaf cutters vuntay pettandi, please
@vivekswarna165
@vivekswarna165 2 года назад
namasta anna
@masamprashanth8486
@masamprashanth8486 2 года назад
2 ptrt ekkada link pampu అన్నా
@donthaganisatish7256
@donthaganisatish7256 11 месяцев назад
Aavulu manchiva geadealu manchiva bro
@bbhargav1738
@bbhargav1738 3 месяца назад
Rangareddy kakunda other district cheyadi brother
@yousufmohd3895
@yousufmohd3895 2 года назад
Anna madi kamareddy dst Naku cow konali ekkada edi konali
@muthyalashivareddy6099
@muthyalashivareddy6099 2 года назад
Anna dudalu lava akkada
@dharavathkrishna5655
@dharavathkrishna5655 2 года назад
Good job bro
@penetivignesh1049
@penetivignesh1049 2 года назад
Anna shed cost enthaindi
@svm14
@svm14 2 года назад
ఆ జంతువుని మార్చండి. మనది ఆవు.
@muralidar6858
@muralidar6858 2 года назад
Anna raythu no pettadi
@gsgoud5353
@gsgoud5353 2 года назад
Akada konaro chepandi
@srikanthgoud2837
@srikanthgoud2837 2 года назад
అన్న ఆవులు మంచిదా గెదలు మంచిదా డైరీ ఫామ్ పెట్టాలంటే
@MalleshAdla
@MalleshAdla 2 года назад
ఏది చేసినా బావుంటుంది బ్రో
@ravikirannagothu1239
@ravikirannagothu1239 2 года назад
Where is calfs.....?
@rajuthodangi3610
@rajuthodangi3610 2 года назад
Makka soppa unadi
@rambabuchepurirambabu4490
@rambabuchepurirambabu4490 2 года назад
Paalu evaru theestaru
@masamprashanth8486
@masamprashanth8486 2 года назад
మస్తు కష్ట పడుతున్నావ్ అన్న
@aadhyafarms1459
@aadhyafarms1459 2 года назад
Anna nitho vedio chyalani undhi
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Mee adraass akkada bro.
@surya7348
@surya7348 2 года назад
మిషన్ ద్వారా పాలు తీయడం వల్ల పాలు దిగుబడి తగ్గుతుంది అని అంటారు ఎంత వరకు నిజం చెప్పండి sir
@MalleshAdla
@MalleshAdla 2 года назад
నిజం కాదు బ్రో
@Rajesh18v
@Rajesh18v 2 года назад
She'd feet and constructed cost bro
@MalleshAdla
@MalleshAdla 2 года назад
పార్ట్ 2 chudandi bro
@Rajesh18v
@Rajesh18v 2 года назад
Tq bro
@munendrarangalum6503
@munendrarangalum6503 2 года назад
Part 2 lo kuda cheppaledu kunning
@nagarjunpatil7187
@nagarjunpatil7187 2 года назад
Fat antha vasthundi
@nagarjunpatil7187
@nagarjunpatil7187 2 года назад
Enkovedio lo adagandi
@nareshkavati2389
@nareshkavati2389 2 года назад
Mallesh anna mi no. Kavali
@b.tvishnuvardhanayadav8690
@b.tvishnuvardhanayadav8690 Год назад
Yadav anna mee number chopandi mee dairy ku Neenu vasthanu traning ku
@NaveenKumar-vx1cm
@NaveenKumar-vx1cm 2 года назад
Anna number forward cheu
@barlajyothrmahilucky
@barlajyothrmahilucky Год назад
Ni phone number
@rajuedits1109
@rajuedits1109 2 года назад
Super
@SrinuSrinu-uo9xl
@SrinuSrinu-uo9xl 2 года назад
Super
Далее