Congratulations Spoorthy garu. మీ సాహిత్య సేవ కొనసాగి, అందరికీ అది మేలు చేయాలని ఆశిస్తూ...మీ కథ " నాయిన చెప్పిన అబద్ధం " చదివి ఎంతో మందికి వినిపించినప్పుడు చాలా ప్రశంసలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కాంక్షిస్తూ.... శుభాభినందనలు.
Ippatiki ramudu, hanumanthudu vesham vesukuni vachinappudu, money adukkunetappudu Naku ee story gurthu vastundi....manam iche aa kontham amt vallaki useful avutundi ani....tq for wonderful story