Тёмный

అజయ్ దేవగన్, కరణ్ జోహార్, కంగానా.. వీళ్ళ జాతకాలు నేనే చూశాను.. | Balu Munnangi | Signature Studios 

Signature Studios
Подписаться 866 тыс.
Просмотров 374 тыс.
50% 1

అజయ్ దేవగన్, కరణ్ జోహార్, కంగానా.. వీళ్ళ జాతకాలు నేనే చూశాను.. | Balu Munnangi | Signature Studios
#balumunnangi #astrology #tending #karanjohar #ajaydevgan #kanganaranaut
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
RU-vid : www.youtube.co....
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signatures...

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 867   
@ashalatha2263
@ashalatha2263 Год назад
మొదటిసారిగా ఒక జ్యోతిష్యులు ని చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది. ధర్మంతోకూడిన విద్య ఏదైనప్పటికీ ఎలా రాణిస్తుందో అనేదానికి నిదర్శనం కనిపించింది..మీరు మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సర్..
@arunasree2137
@arunasree2137 Год назад
Q
@kavithamylangam4470
@kavithamylangam4470 Год назад
​@@arunasree2137 😅😅
@annadavasudha
@annadavasudha Год назад
True..
@venkatrangareddy5972
@venkatrangareddy5972 3 месяца назад
Phone. Number. Please. Sir
@seshadrikomanduri9475
@seshadrikomanduri9475 Год назад
ఇతని మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇది వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు
@srinivasreddy2558
@srinivasreddy2558 Год назад
మా మున్నంగి గ్రామంలో నాకు తెలిసిన ఒక చిన్న బాలకృష్ణ ఈ రోజు ఇంతగ ఎదగటం, అద్భుతంగ మాట్లాడటం నాకు చాల సంతోషంగా వున్నది. మన ఊరికి గర్వకారణం. బాలు, నీవు చాల అద్భుతం గ మాట్లాడావు. ఆద్యంతం ఇంటర్వ్యూ చాల బాగుంది. నీ ఎనాలజీలు నాకు బాగ నచ్చినవి. మనసు, మానవత్వం మరియు దైవత్వం గురించి చెప్పిన విషయం బాగుంది. తరువాత ఒక విషయంపై విశేష నిర్విరామ కృషి చేయటమే తపస్సు అన్నావు.. అది అక్షరాల నిజం. సమాజంలో రక్షణ వ్యవస్థ కంటేకూడా దైవచింతన, దైవభీతి ముఖ్యం అని చెప్పడం చాల బాగుంది. విలువలతో కూడిన చదువు నేటి సమాజానికి అవసరం ఎంతో వున్నది. మొదటి ఇంటర్వ్యూ అద్భుతం గ చేసినందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు, ఆశీర్వాదాలు💐 డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి
@yashwanthkumar5432
@yashwanthkumar5432 Год назад
Which district bro
@srinivasreddy2558
@srinivasreddy2558 Год назад
Guntur District.. Kollipara mandal
@balumunnangi6584
@balumunnangi6584 Год назад
You are my inspiration sir. Thank you so much❤
@MrNari0000
@MrNari0000 Год назад
​@@balumunnangi6584 🙏❤
@sirikumari7577
@sirikumari7577 Год назад
How to contact him please reply
@lakshmik3527
@lakshmik3527 Год назад
Golden rules that applies to anyone at 46 to 48 1. Physical fitness 2. Mental fitness - Maintain good relationships with family and friends 3. Knowledge is power- improves your self confidence 4. Understand your good times and bad times and act accordingly
@kalkig1730
@kalkig1730 Год назад
please tell 5th point
@KRISSHNAANUMEROLOGIST46
@KRISSHNAANUMEROLOGIST46 Год назад
Good sir
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@shobhatondupally8021
@shobhatondupally8021 Год назад
Maa Babu same ee points nammukune paikhe vacchadhu maa paristhithe chala chala worst lo vunnapudu maa lives ni nilochopetthadu vadiki chathaiethey help chesthadu.hewill believe thruth dharmam God saving to my son's life
@saig123
@saig123 8 месяцев назад
Great madam 👌​@@shobhatondupally8021
@d.k.nageswararao1956
@d.k.nageswararao1956 Год назад
చాలా మంచి ఇంటర్వ్యూ మేడం. బాలూ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ❤
@Taiyo_Creations
@Taiyo_Creations Год назад
Time 58:47 బుద్ధి కర్మానుసాని !! బుద్ధి ఒకటి కోరుకుంటుంది, రాత ఇంకొకటి ఇస్తుంది! Excellent statement!
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 3 месяца назад
Teliyaka vagaku
@aadyasri9035
@aadyasri9035 Год назад
బాలు మున్నంగి గారికి ధన్యవాదాలు 🎉 నాజివితంలో అనుకోకుండా నా స్నేహితుడు ధ్వారా బాలు మున్నంగి గారిని కలవడం జరిగింది. నా హెల్త్ ప్రాభ్లం తెలుసుకోని నెను ఎప్పుడు ఎ రోజుల్లో ఎమి చేయాలో చెప్పండం జరిగింది, సార్ చెప్పిన విదంగా నా మంచి రోజులు చెడు రోజులు తెలుసు కోవడం జరిగింది, వాటిని పాటించడం మొధట్లో కష్టం అనిపించినా మంచిరోజుల్లో చెయడం వలన మంచి ఫలితాలను చుస్తున్నాను.
@anupasantoshsantosh7961
@anupasantoshsantosh7961 Год назад
Medam Sir ni yela kalavali
@anupasantoshsantosh7961
@anupasantoshsantosh7961 Год назад
Plz mem adress chepandi
@udaykiranreddyvelimineti3755
office address or contact number evvandi
@imdecreator......imdebrand8725
Mila maalaanti maroka 4guru Balu garini kalisela dayachesi miru mi vantuga help cheyagalaru
@Mahalakshmi-br4vg
@Mahalakshmi-br4vg Год назад
Google lo search cheyyandi,details unnayi
@milkym4577
@milkym4577 Год назад
మీరు చాలా చక్కని ఇంటర్వ్యూ అందించారు.చాలా థాంక్స్ మమ్ బాలు గారు వెరీ పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్.వెరీ వెరీ థాంక్స్ బాలు గారు. ఈ చెత్త జాతకాల సమాజంలో మీ లాంటి ఆని ముత్యాలు ఉన్నందుకు మేము గర్వపడుున్నాము.🙏🙏🙏🙏🙏🙏
@manikantaa811
@manikantaa811 Год назад
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నారు.. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఎవరు?? అన్నట్టుగా అయిపోయింది.. ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అన్నట్లు అయిపోయింది.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం లేదు.. పిల్లల జీవితాలు పెళ్లి తో నాశనం అయిపోతున్నాయి.. వీళ్ళు గనుక కరెక్ట్ గా చెబితే.. అరేంజ్డ్ మ్యారేజ్ లు కూడా పాడైపోతున్న...
@rajithaanna6098
@rajithaanna6098 3 месяца назад
Plz give contact number r else plz tell us how to contact him
@sunithaachyutha8840
@sunithaachyutha8840 Год назад
Balu garante maakentho abhimanam. We know him from 2013.He's the best. Andaru e ring pettukondi, aa pooja cheyandi antaru. Kani okka birth time correct unte chaalu cheppestharu manaki future ela untundo. Balu garu cheppinattu grahalavalla edi eppudo jaruguthundo ala jaruguthundi. Ante. Balu garu chepparante thiruguledu. Ma vaari life change ayyindi balugari okka maata valla. Ippatiki venakki thirigi chusuko ledu ma vaaru. Anchelanchelugu eduguthunnaru. His verdict is simply superb. Kallu musukoni nammochu.
@suryabharath9846
@suryabharath9846 Год назад
Sir contact number istara
@suryabharath9846
@suryabharath9846 Год назад
Amma
@vaishnavivaishu4001
@vaishnavivaishu4001 Год назад
Balu gari address,phone number evvadi amma dayachysi
@shivaverey8894
@shivaverey8894 Год назад
Contact number chepandi plz
@Rajesh-7-6-54-
@Rajesh-7-6-54- Год назад
Fees enthaa
@madhavarao3275
@madhavarao3275 29 дней назад
ఎన్నాళ్ళకు ఒక మంచి జాతకం గురించి నిజం చెప్పినవారు దొరికినారు మీరు దయఉంచి మాబ్బాయి జాతకము చెప్పవలసినది గా ప్రాధేయ పడుతున్నాను కనుక మీరు నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.
@gunturkrishna8782
@gunturkrishna8782 Год назад
సూపర్..సూపర్...సూ.......పర్ పని, శ్రమ రెండే జీవితాన్ని నడిపిస్తాయని చెప్పినందుకు బాలు గారికి ధన్యవాదాలు
@naniashrith4022
@naniashrith4022 Год назад
ఒక వ్యక్తి యొక్క జీవితం ముందే రాసి ఉంటుంది అన్నారు దాన్ని మార్చలేము అంటున్నారు అలాంటప్పుడు జాతకం తెలుకొని ఉపయోగం ఏంటి మళ్ళీ లక్కీ డేట్స్ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి ఎలాగు మార్చలేము అంటున్నారు
@jyothipagadala3297
@jyothipagadala3297 Год назад
Anjali garu thank you so much mam, sir lanti person interview maku gift ga icharu❤
@sashirekhaalakshmanan2185
@sashirekhaalakshmanan2185 2 месяца назад
చాలా వివరంగా Scientific గా లాజికల్ గా రీజనింగ్ తో జ్యోతిష్యం గురించి చెప్పారు. తలరాత గురించి కూడా చక్కగా చెప్పారు. సరైన జాతకం కరక్టుగా తెలుసుకోవడం కూడా డెస్టినీ. Excellent Information Sir.
@ravikumarkarra6648
@ravikumarkarra6648 Год назад
Em jaruguthundho emogani Madam meru adagadam bagunde aayana meru adigina vatike inka Baga cheppadam chala bagunde. Kasepu nenu na Anni tenctions marchipoyi me conversation ala chusthu vundipoyanu. Thank you
@nagapadmachellaboyina9174
@nagapadmachellaboyina9174 Год назад
Meeru chala clear ga unnaru super sir 🙏🙌
@Barru33335
@Barru33335 Год назад
ANCHOR GARU MEERU KONCHEM SUBJECT PREPARE AYYI QUESTIONS ADIGITHE MANCHIDI ANTHE KAANI SILLY QUESTIONS ADIGI TIME WASTE CHEYYA KUDADHU KONCHEM PREPARE AVVANDI SOLID QUESTIONS
@venkeyv37
@venkeyv37 Год назад
He is not an astrologer He is a scientific person. Excellent..!
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@sandhyanimishakavi3974
@sandhyanimishakavi3974 Год назад
True
@MK-ch5xy
@MK-ch5xy Год назад
@@sandhyanimishakavi3974 u have same experience ?
@kesavarao6146
@kesavarao6146 Год назад
బాలు గారు నేను ఇప్పుడే మీ ఇంటర్వ్యూ మొత్తం చూసాను అండి చాలా చాలా బాగుందండి....👍 మీ ఇంటర్వ్యూ చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే , మీకు ఏ విషయం మీద అవగాహనతో ఉందో దాని గురించి చాలా స్పష్టంగా ఉదాహరణలతో విశదీకరించి చెప్పారు... దేని మీద మీకు అవగాహన లేదో దాని గురించి చాలా స్పష్టంగా నాకు తెలియదు అని చెప్పారు..... ఇలా చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు అండి.... అదే మిమ్మల్ని అందరు ఇష్టపడే విధంగా చేస్తున్నది అని నేను భావిస్తున్నాను ....
@ushareddy8800
@ushareddy8800 Год назад
సార్ చెప్పిన మాటలు వందకి వంద నిజాలు కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సేమ్ మా పరిస్థితి కూడా అంతే నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు కానీ దానికి ఏ ఫలితాలు దొరకటం లేదు అప్పుడప్పుడు అనిపిస్తది నిజాయితీగా ఉన్న వాళ్లకి దేవుడు పరీక్ష 👏👏👏👏🙏
@srinivasgollanapalli5935
@srinivasgollanapalli5935 Год назад
probably after many many many years I am seeing very sincere and honest Astrologer . I appreciate him a lot . At the same time Anjali garu is an excellent interviewer
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@raosneni
@raosneni Год назад
One of the best interview i have seen about astrology, he is talented in his subject.
@bhupeshchoudary8770
@bhupeshchoudary8770 Год назад
A committed and accomplished astrologer! The episode is very insightful and educative. His openness and no-nonsense approach is evident and this is what makes him stand out from the herds. All the best Balu!!🎉
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?
@Karthikdyuthi
@Karthikdyuthi Год назад
Everything is DESTINED...... BUT NOT FIXED🤘 సర్వం ఈశ్వరెచ్చ 🙏 మనిషి సంకల్పం తో....... తన తల రాతని సైతం మార్చుకోగలిగేయ్ శక్తి మనిషికి....... హా పరమేశ్వరుడు ప్రసాదించాడు.... 🙏
@sandhyanimishakavi3974
@sandhyanimishakavi3974 Год назад
True sir bhagavantudu ivvalanukunte,destiny marchaleda??
@sushmasunni6449
@sushmasunni6449 Год назад
Entha baga questions adigaaru andi..wow super andi anjali garu..
@MahaLakshmi-mc6ii
@MahaLakshmi-mc6ii Год назад
Thanks for the episode mam😊
@arunamusku6091
@arunamusku6091 Год назад
Baalu garu chala baga cheparandi anjali garu machi prashanalu adigaaru thanks andi angali garu
@prabavathipappu1049
@prabavathipappu1049 Год назад
We have known Balreddy Garu for the past 20 years. His predictions are absolutely accurate with a very good scientific reasoning. An extremely positive person who always tries to do good for the people who are in need. An Astrologer par excellence . A very good human being. All of his predictions are correct with the exact time period and infact with the dates as well and his path of the positive numbers works miraculously. Despite his humongous and immense knowledge he is a very modest and humble person you can ever come across. I am really blessed to have known him in my life .
@padmanalli222
@padmanalli222 Год назад
How to contact him
@dheeravathsanndheep6205
@dheeravathsanndheep6205 Год назад
How contact plz send number plz
@ramanchsatheshkumar3273
@ramanchsatheshkumar3273 Год назад
Can you please share the address to contact him. What is the fee structure?
@drrameshshrink
@drrameshshrink Год назад
Balu గారి phone number చెప్పగలరా pls. ఇది మా పాప Health గురించి తెలుసుకోవడానికి 🙏
@svneena1093
@svneena1093 Год назад
Can I get his number please
@bnsoma
@bnsoma Год назад
Very sincere, honest, no nonsense person. Very good interview
@spvnkumar
@spvnkumar Год назад
మంచి content తీసుకొచ్చారు mam 💐💐
@bsumaann4195
@bsumaann4195 Год назад
A true astrologer i have ever seen in my life, he has explained very simple and clear.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.a
@roopaaanekal3560
@roopaaanekal3560 Год назад
What a clarity..about knowledge..and..subject hardwork..and..dedication..never fails..very nice interview..I didn't even skip 5sec..tqq Anjali garu❤
@SRINIVASAREDDY007
@SRINIVASAREDDY007 Год назад
Mr Balu Munnagi hard working and intelligent astrologer with a great level of thoughts 🎉
@srikrishnaarjun1785
@srikrishnaarjun1785 7 месяцев назад
Om om Iam impressed No more words to say May God bless you with bright future Om Om Om
@brsreddy-nn1qr
@brsreddy-nn1qr Год назад
Balu garu naaku mentor and brother, nenu oka common friend through balu garini meet ayyanu but day-1 nenu ayanani nammaledhu nammaleni nijalu chepparu jaragapoyevi kaani appudu no way anukoni vachanu but after 6months nenu vetthukuntu vellanu balu gari daggaraki appati nundi Ippati varaku ayana cheppindhe follow avutunanu and konni practical ga chusanu balu garu cheppedhi kastam ayina jaruguthundhi or namma lenidhi ayina jaruguthundhi really great prediction 🙏🙏🙏🙏🙏,
@Rithruthva
@Rithruthva Год назад
Please number istara. Nenu usa lo Untanu. Presently chaala troubles lo Unna
@padmajareddy8825
@padmajareddy8825 Год назад
Mam our family want to meet balu sir our family suffering very critical problems
@JJ-ev5mp
@JJ-ev5mp Год назад
u got pdf prediction from him? hows accuracy ?
@kothurishivanagakumar9077
@kothurishivanagakumar9077 4 месяца назад
Hi sri
@vanilatha3157
@vanilatha3157 11 месяцев назад
Chala baga chepparu,ee rojullo ela vevaramga ,correct ga cheppevaru chala arudhu,mee dharma memmalni kaapaaduthundhi
@ASTRO...PALMIST3
@ASTRO...PALMIST3 Год назад
Anna...destny marchukolemu annaru meeru...sankalpa balam untayy god will help us...no doubt...karma phalam kantay devudu chalaa goppavaadu... Belive...respect...ur work...god defntly help chestadu....
@mykidsmyshow3818
@mykidsmyshow3818 Год назад
Veeri interview chusthunte manasu prashanthamgaa vundi🌷🌷🌷🌷
@thetrader5120
@thetrader5120 8 месяцев назад
i am also stock trader like you …thanks for the best interview
@JJ-ev5mp
@JJ-ev5mp 7 месяцев назад
can u plz share what he said in this video ? bcz i cannot understand his language ?
@vishnuvardhanj2006
@vishnuvardhanj2006 Год назад
I have met Balu garu 6 months ago at his office. I run a school and having some challenges in handling financial part of it. Balu garu gave me my Lucky Days / Unlucky days calendar based on my DOB. Unknowingly I picked a date to make all the payments, that turned out to be my unlucky date. Later I tweaked the payment date to my lucky date and things started improving. Everything started falling in place. I am very happy and greatful for his knowledge and guidance. Thanks Balu garu :)
@alurisushmitha1226
@alurisushmitha1226 Год назад
Please give me his address please aur please his office phone number
@vaishnavivaishu4001
@vaishnavivaishu4001 Год назад
Balu gari address chypandi plz.
@thrinadhm2174
@thrinadhm2174 Год назад
enta charge chesaru
@imdecreator......imdebrand8725
Can you pls share Balu sir's office address we want to meet sir.....
@sunithavasudev751
@sunithavasudev751 Год назад
​@@vaishnavivaishu4001 🙏🙏🙏🙏🙏
@swarnalathak96327
@swarnalathak96327 3 месяца назад
Manaki manchi jarigeppudu manchi alochanalu, daniki anubhandhamga, parichayalu, paristhitulu, nadipistai , kastam ravalani rasiunnapudu , nastamlo nadipinche manushulu pparichayam avutaru idi na అనుభవం ద్వారా కలిగింది నేను nammanu,
@gadhirajuvijaykumar4477
@gadhirajuvijaykumar4477 Год назад
చాలా మందికి తెలియని విషయలు వివరించి చెప్పావు బాలు 🙏🏿🙏🏿
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@anuradhanallamilli6545
@anuradhanallamilli6545 Год назад
Sir gd explanation ippativaraku ilanti vedios chooledu idi Chala be st vedio meku padabhivandanamulu👌👌
@geyajae6690
@geyajae6690 Год назад
Eelanti adhbhuthamaiba subject ni cheppina Motta modati vyakthi meere andi.. really supperb talks and interview..🙏🙏🙏⚘️🌹🌹👌👌👏👏👏🙏
@suryasampara7907
@suryasampara7907 Год назад
Excellent Interview Ma'am. Mirentha baga adigaro, aayana antha baga respond ayyaru. Iddaroo Genuine ga kanipistunnaru Ma'am. Super
@kingsrujan
@kingsrujan Год назад
Never heard such a crystal clear explanation on astrology and numerology predictions. Thankyou very much for sharing your knowledge and making us aware of the subject. Looking forward for more of your interviews and information sir
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?
@discusnangels9292
@discusnangels9292 Год назад
no doubt, it is the best interview in scientific perspective, but there are flags too. He stated there is no such thing as god, but spirituality is there, then why Ganesha Idol there. He kept rings for both hands and he opposed stones n rings theory.
@nareshkumar.mandla
@nareshkumar.mandla 2 месяца назад
Superrr interview thanks anjali madam and balu sir for giving wonderful information to us
@sheelac9183
@sheelac9183 Год назад
Awesome interview Balu garu! You can speak volumes on this subject in-depth… you are like a mentor to so many people … helping to come out of their problems 🙏
@forallmyfriendsinuniverse8528
Anna ne thinking power,, nannoo thinking power aa attitude, aa thinking, explanation correct ga cheparu, me exposure naku nachindi, ( konni konni avaraki ardam kadu) by gusseing r inko too,, aa alochana, andaraki ravu
@saikumarkolli9085
@saikumarkolli9085 Месяц назад
Very Usefull interview about astrology
@nagajyothipothabathula6318
@nagajyothipothabathula6318 Год назад
super guidance sir what actually is done u have explained very perfectly sir
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 Год назад
Very balanced and grounded and intelligent person!Glad I saw this interview
@madhulathakonda2008
@madhulathakonda2008 Год назад
Big fan for Balu garu for his dedication
@GowthamiGeddam-th9bs
@GowthamiGeddam-th9bs Год назад
Miru chepina anni super sir
@samathan7330
@samathan7330 Год назад
I met Balu garu ,very humble person,excellent knowledge,i am following his suggestions ,i saw a really good growth in my career.Thankyou balu garu for guiding me right
@yashodhakrishnan8865
@yashodhakrishnan8865 Год назад
How to meet him
@pavans55667
@pavans55667 Год назад
How much it cost for his consultation fee samatha garu
@nageshwar.k671
@nageshwar.k671 Год назад
hi andi
@nageshwar.k671
@nageshwar.k671 Год назад
Sir Contact number vunte konchem Chebutara andi
@Aparna279
@Aparna279 Год назад
Contact number pl
@sreemayibhandari5102
@sreemayibhandari5102 Год назад
Episode is very interesting and educative, Balu no-nonsese approach is very impressive suggestion: As Balu is from a agricultural family with Microbiology & Bio-Chemistry background wishing him to contribute some ideas to Agricultural Revolution with his knowledge in future
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.?
@gautamimalla9749
@gautamimalla9749 Год назад
Balu is not just a good friend but a very genuine human being. His predictions are very apt. The best thing about him is, he does not mince his words to please anyone. It's so amazing to see how your life can change with proper intervention at the right time. Never knew the magic of numbers until Balu introduced us to this wonderful world of numerology. Good luck Balu. I am sure you will continue to reach new heights.
@thrinadhm2174
@thrinadhm2174 Год назад
can u send me the address /ph number
@mahavatharbabajibabaji9933
@mahavatharbabajibabaji9933 Год назад
Please sir number estharaa
@Aparna279
@Aparna279 Год назад
Share his number pl
@rakyeshadithiyav.g5379
@rakyeshadithiyav.g5379 Год назад
But he is too expensive 50,000 per person
@thrinadhm2174
@thrinadhm2174 Год назад
@@rakyeshadithiyav.g5379 oh god
@srilakshmia3664
@srilakshmia3664 Год назад
Very good analysis with out exaggeration
@sindhureddy230
@sindhureddy230 Год назад
A very informative interview based on years of experience and sound research by Mr Balu. He is not just a good astrologer but also a great human being.
@chillararamesh625
@chillararamesh625 Год назад
Its an outstanding interview.. Thank u Baluji..for your vast knowledge in numerology. Keep it up forever and try to impart the great knowledge to the upcoming generations.!! God must bless you! abundantly
@JJ-ev5mp
@JJ-ev5mp Год назад
can u plz translate this interview main points in english ? bcz no subtitle
@parameshreddy5543
@parameshreddy5543 Год назад
1st time nijalu vinnanu thankyou sir
@balamunireddy2880
@balamunireddy2880 Год назад
Balu garu mi analysis 💯 carrect sar research oriantet peopul sar nenu research chesinA ade analasis
@tadiparthinarendra83
@tadiparthinarendra83 Год назад
Balu garu Mee interview chala bhagundee. Mee manchi knowledge nee maku pancharu.Thank you very much sir
@archananaidu2632
@archananaidu2632 Год назад
Balu guru's narration of numerology as a science is amazing! He unveils the most complex theroeis into simple examples that can be understood by a common man. His knowledge must be spread amongst people.
@srilathasrilatha7858
@srilathasrilatha7858 Год назад
Janune ga anipinchindi
@srividyagollapudi
@srividyagollapudi Год назад
Mam please tell me his address and phone number please tell me mam very important to meet such a good astrologer
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@JJ-ev5mp
@JJ-ev5mp 5 месяцев назад
have u consulted with him ?
@gopivelugu8961
@gopivelugu8961 Год назад
Nice and lucky to hear about Balu guru. I've met once amazing vedic astrologer Thrinath garu in EastGodavari,AP long back and not sure about his contact at present. still there are rare persons who dedicated to subject.
@radhaneelimar2902
@radhaneelimar2902 3 месяца назад
Good questions madam🙏🙏🙏
@supriyasupi189
@supriyasupi189 Год назад
Such a great person correct ga chepparu jatakani avaru marcha leru 😊
@srinivasasarma7240
@srinivasasarma7240 Год назад
Eeyana Inka Baga chaduvukuni matladite Bagundedi. Indian Astrology lo incompleteness undi antunnarante Eeyana knowledge enthamerako ardham cheskochu. Balu garu, Dayachesi Tamaru Brihatjathakam, Satya Samhita, Phaladeepika lanti Ancient Standard Books chadavandi. Ivemi chadavakunda 25 yrs Meeru ela research chesaro em research chesaro meeku, aa Parameswarudike Teliyali. Dayachesi mana Rishulu cheppina Sastra Vignanaanni Nerchukondi. Subhamastu 👐
@chaitanyaarikati7872
@chaitanyaarikati7872 Год назад
The thought of helping others without taking advantage of the situation is the key for his success. Congratulations on your excellent interview. Keep up the fantastic work, and I look forward to seeing more of your captivating interviews.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?
@swethap9437
@swethap9437 Год назад
Daivathvam, dharmam 🙏🙏👏👏👏👏👏 No words to express. Such a wonderful video. Thanku. 🙏
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@PavanreddyPalle-yv8lx
@PavanreddyPalle-yv8lx Год назад
I'm a big fan of ur work Sir...Truly professional. I wish universe creates more such genuine persons who are truly a blessing in today's world.
@sungold476
@sungold476 Год назад
Please give his contact information.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@krishnaraghava4757
@krishnaraghava4757 Год назад
Extremely honest person.
@sreenadhavattam4545
@sreenadhavattam4545 Год назад
Your video is very educational, informative and encourages and rebuilds the trust in Neumarology,and Astrology. Your detailed scientific approach towards persons astrology is astounding.👏👏👏 kudos🎉🎉🎉
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@info62939
@info62939 Месяц назад
anchor Chala AAtram Ga Undi Balu Garu 5 Golden rules Chepthunte Madyalo Break Chesindi {.5 } Mokamdi. Deeni Mokamlo maa Thammudu
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
Baalu munnangi God bless you.
@viswarama1621
@viswarama1621 Год назад
First time oka nijayithee GA unna astrologer chustunnanu😊
@karrthikeya4271
@karrthikeya4271 Год назад
A very genuine interview I just wanted to say how much I learnt from your views - balu munnangi ji s words are very wise, kind, and helpful. I feel incredibly inspired and energized.
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@swethaswetha917
@swethaswetha917 Год назад
Smita sabarwal ni interview cheyandii madam.
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 Год назад
One of finest interview... Excellent👏👏 sir
@neerajavasa1360
@neerajavasa1360 3 месяца назад
Chaala nijayathi tho answers chepparu sir
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
sarigga cheppaaru. Venuswamiki teliyani vaallu antakanna goppa jyotishyulu unnaaru
@Swetha1606
@Swetha1606 Год назад
I am very much impressed with his deep and thorough knowledge in Astrology. Balu garu is able to convey past ,present and future with 100 % accuracy. It is amazing and moreover I appreciate his noble approach to help people."
@sungold476
@sungold476 Год назад
How to contact him? Please give his number.
@JJ-ev5mp
@JJ-ev5mp Год назад
u got pdf prediction from him? hows accuracy ?
@parveenbanoth7089
@parveenbanoth7089 Год назад
Jyothishyam ante blindga pokunda chakkaga explain chesaru.
@kalyanivootla9952
@kalyanivootla9952 Год назад
Hello Sir, what a interview andi .. Awesome and very informative andi. Please provide the way to get connect with you. I tried all means for the contact but nothing working andi.
@shashikalas2360
@shashikalas2360 Год назад
chala manchi intarw sar mi maatalu chala nijaeti gaundi
@ajaykishore6517
@ajaykishore6517 Год назад
. “The opinions gave me guidance in my life right now and inspired me.” Great interview of Balu munnangi sir he is really required for all human race on this planet 🌎
@archanamanda1085
@archanamanda1085 Год назад
For those who are searching for the light, you prove to be a guiding light. And undoubtedly I am one amongst them. The position I achieved today has been an accurate prediction five years back on our first meeting. A man of actions than words, your insights will never go wrong and indeed help every believer to reach their destination without any hardship. Good Luck Balu🤞🍀 Judicial Officer
@nidamartiramayya1064
@nidamartiramayya1064 Год назад
Excellent brother!May God fulfill your desires and bless you with a perfect life partner.
@mrutvichari5253
@mrutvichari5253 Год назад
How to get the appointment tried to reach him on his phone not responding plz let me know how to contact
@mrutvichari5253
@mrutvichari5253 Год назад
How to get the appointment plz let me know tried to contact him plz let me know
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?
@Vimala_90
@Vimala_90 Год назад
I need his appointment please help me.😭.how to meet himmat...I need his guidance it's life and death situation..
@sivakishore2000
@sivakishore2000 Год назад
Destiny bargain cheyyalemu annappudu. Good dates and bad dates ela follow avutharu if destiny is not changed . Basic logic Miss avuthunnaru. Destiny idhi ani fix ayinappudu telusukoni ela change chesukuntaru.
@nikhilallam3428
@nikhilallam3428 Год назад
Sir congratulations, balu munnangi sir is one of the best astrologer, palmist .I am following him since last 1 year. he showed me a right path to choose my career
@swethasingh1474
@swethasingh1474 Год назад
How to contact him ?
@Moneytreeideasfrom_mr.kartheek
Sir can u please provide contact no.. I need to learn stock market
@drrameshshrink
@drrameshshrink Год назад
Balu గారి phone number చెప్పగలరా pls. ఇది మా పాప Health గురించి తెలుసుకోవడానికి 🙏
@havisworld4140
@havisworld4140 Год назад
​@@drrameshshrink oddandi ...50k anta aayana fee kattagalara meeru ...bhagavanthudini nammi...emaina pedavariki help cheyyandi ...devude daari chupistaru....nanduri garu lanti varu cheppina vedios tho labdi pondina vaaru chaala Mandi unnaru....dayachesi bhagavanthudi meeda bharam vesi aayane sharanu vedandi....thappuga cheppunte kshaminchandi🙏🙏🙏🙏🙏🙏
@lakshmibadampudi7762
@lakshmibadampudi7762 Год назад
Mee papa gurunchi pka ayana no ista call chesi cheppinchukondi
@Teluguammayi30
@Teluguammayi30 3 месяца назад
No words Balu garu 👏👏💖🌹🌺
@shobhagandhi857
@shobhagandhi857 Год назад
MI interviews chuddam alavatipoyindi ma'am. Question's adige vidhanam baguntundi. I dream nundi signature studios ki chuddam start ayipoyamu
@RamGadiraju-m1o
@RamGadiraju-m1o Год назад
BALA - You have a gift for seeing patterns and connections that others may miss. The insights into people's personalities and life paths are truly remarkable You have a deep understanding of the energies and vibrations that shape our lives. The ability to interpret the symbolism of numbers and planets is truly impressive. Your guidance has helped me navigate some of life's toughest challenges. You have a unique talent for unlocking the mysteries of the universe and making them accessible to others. A rare ability to blend ancient wisdom with modern insights. Your passion for astrology and numerology is contagious and inspiring. Your guidance has brought clarity and purpose to my life, and for that, I am deeply grateful.
@TheDathri
@TheDathri Год назад
Can you share his contact pls
@MK-ch5xy
@MK-ch5xy Год назад
is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.
@Venkathanuman
@Venkathanuman Год назад
Clarity of mind is absolutely great .
@bangaruravikumar5196
@bangaruravikumar5196 Год назад
Good interview.present manchi gelavadam ledu.manchi vallaki football adutinnaru guruvu garu
@balakoteswararao9197
@balakoteswararao9197 Год назад
Wow he is very excelent
@sujankumarreddy2188
@sujankumarreddy2188 Год назад
Very good information Anjali garu
@movie9264
@movie9264 Год назад
Yes... He is great human being.. Great friend.. Great visioner.. And down to earth person.. I know him from long vack.. I experienced the past and following the present accurate... All the best balu garu.. And want to be see you in good heights in all aspects
@JJ-ev5mp
@JJ-ev5mp Год назад
hye u got pdf prediction from him ? how many % accuracy ?
@syamalaleelu1093
@syamalaleelu1093 4 месяца назад
Address please
@sridharg2861
@sridharg2861 Год назад
46:42 👌👌👍 great words
@manikantaa811
@manikantaa811 Год назад
సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వు గలుగుతార?? వారిని కలవాలి అంటే ఎలా చెప్పా గలరు...
Далее
Which part do you like?😂😂😂New Meme Remix
00:28