ప్రకృతి లో తినడం.. వండుకోవడం.. అదృష్టం.. వారికి డబ్బు లేదేమో.. కానీ.. హాయిగా తింటారు 🙏🙏🙏🌹🌹.. మా లాంటి వాళ్ళు.. ఇంత హాయిగా తినలేరు.. 😔😔.. అదే మా దురదృష్టం 😭😭😭
రాజు .. ప్రదేశాలేకాక .. "మనుషుల" జీవనం.. కష్టం .. ఆనందం.. చూపించినందుకు ధన్యవాదాలు .. AC లేకుండా బతకలేము ఈ రొజుల్లొ .. వారి ప్రక్రుతి జీవనం చూసి .. ఆనంద పడాలో .. భాధ పడాలో
వావ్ మరో ప్రపంచం అప్పుల బాధ లేదు కరెంటు బిల్ లేదు హాస్పిటల్ ఖర్చు లేదు Bank balance బాధలేదు ఇది కదా నిజమైన జీవితం Polluted ki దూరంగా ప్రకృతి ఒడిలో. 👌🏽👌🏽👌🏽
అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ వీడియో తీస్తే దానికి ఒక అందం ఉంటుంది
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. కార్తీక మాసం లో ,వన భోజనాలకు ,వెళ్ళి evening 6.ki యింటికి back అవుతామే. ఎందుకు? అమ్మో! రాత్రి అనేగా! భయం. మనకు. పాపం వాళ్ళని చూడండి. ఓం నమః శివాయ. 🙏🙏🙏