Тёмный

అణచాలనుకున్నప్పుడే ఉద్యమాలు పుడతాయ్  

Nagesh Gangula
Подписаться 79 тыс.
Просмотров 3,2 тыс.
50% 1

fight begins with somebody
ysrcp leader strong warning
TDP rowdyism
alligations on TDP government
ysrcp started fighting against TDP bad ruling

Опубликовано:

 

8 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@jhansilaxmi.tlaxmi.t2653
@jhansilaxmi.tlaxmi.t2653 Месяц назад
జగన్ గారికి సపోర్ట్ గా ఉంటాం
@srinuergl462
@srinuergl462 Месяц назад
🎉🎉🎉🎉 Jai jagan
@darbarbashanagoor7688
@darbarbashanagoor7688 Месяц назад
విపరీత బుద్ధులు విపరీత చర్యలు చేసేవారికి కక్షితంగా యెప్పటికైనా వినాశనం తప్పదు
@rayalaseemapillareddy7083
@rayalaseemapillareddy7083 Месяц назад
2029 next CM Ys jagana mohan Reddy
@adilakshmi497
@adilakshmi497 Месяц назад
Ante kada anna maku chala badaga undi yedupostundi గుండెలు పగిలిపోయేలా గట్టిగ అరచి ఏడ్వాలని ఉంది ఇప్పట్టికి కుడా అన్నం తినలేక పోతున్నాము వంట కుడా చేయలేక పోతున్నాము
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
ధైర్యం వహించండి... కుట్ర దారుడి చేతిలో ఓడిపోయాం
@user-my7yq1ns2x
@user-my7yq1ns2x Месяц назад
ప్రజా తీర్పు కాదు జగన్ మీద ద్వేషంతో కుట్రలతో అసూయతో ఐదు సంవత్సరాలు వేచి ఉన్నారు జగన్ ని ఎదురుగా ఢీ కొట్టలేక పురందేశ్వరి ద్వారా మోడీ చుట్టూ తిరిగారు పెత్తందారులు అందరు కలిశారు మూడు జెండాలు ఏకమై ఒక్క జగన్ కోసం ఈ పెత్తందారుల అందరూ ప్రజలకే మీద ప్రేమ కాదు ప్రజలకు ఏదో చేద్దామని కాదు వాళ్ళ అధికారాల కోసం వాళ్ళ స్వార్థం కోసం జగన్ కి పడ్డ ఓట్లన్నీ దాచేశారు మూడు జండాల పార్టీలో అందరూ ఏకమై ధర్మంగా గెలవలేక అధర్మంగా జగన్ ను ఓడించారు ఇక్కడ పోయేది ఎవరంటే పేద ప్రజలు జగన్ ఎప్పుడు ఓడిపోలేదు ఒంటరిగా నిలబడ్డాడు ఒంటరిగా పోటీ చేశాడు ఇప్పటికి ఒంటరిగానే ఉన్నారు జగన్ మోస పోలేదు పేద ప్రజలు పేద పిల్లలు అందులో అనాధ పిల్లల కూడా వాళ్ళ అందరికీ వైద్యం విద్యా నీడ వాళ్ళ భవిష్యత్తు కి పునాది జగన్ చేయగలడు ఈ మూడు మూడు జెండాలు ఏకమై పేదవాడు బ్రతుకులలో నిప్పులు పోశారు పైన దేవుడు చూస్తున్నాడు కాలమే సమాధానం చెబుతుంది ఆకృతి పకృతి కూడా సమాధానం చెప్తాయి ఏదేమైనా ఏది జరిగిన జగన్ మంచికే జరిగింది నిజంగా రెండోసారి సీఎం అయితే ఈ మూడు జెండాలు అందరూ ఏకమై ఏమైనా చేస్తారు కూడా అలాగే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని చంపేశారు ఇది కూడా అలాగే జరుగును ఏమో ఈ మూడు జెండాలు ఈవీఎంల బాక్సులు మార్చేసి జగన్ జగన్ కి పడ్డ ఓట్లన్నీ మాయం చేసినందుకు జగన్ గారు ఓడిపోయి అదృష్టవంతుడు అయినారు గెలిస్తే ప్రజలందరూ దురదృష్టవంతులు అవుతారు ఏది జరిగిన జగన్ మంచికే పేద ప్రజల పక్షాన దేవుడు జగన్ పక్షాన దేవుడు ఉంటాడు పైగా ఒంటరిగా ఓకే జెండా మీద ఒకే పార్టీ మీద ఉండి జగన్ ఓడిస్తే మగాడు అంటారు కష్టపడ్డాడు ఒకే మాట మీద ఉన్నాడు ఒకే జెండా మీద ఉన్నాడు కష్టానికి నిలబడడం ప్రతిఫలం దొరికిందా అని జనాలు అనుకుంటారు అధర్మంగా మూడు జెండాల మీద జగన్ ను ఓడించారు .
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
వాస్తవాన్ని చాలా చాలా చక్కగా వివరించారు... కానీ వారు మనల్ని ఓడించారు... ఇంకో ఐదేళ్లు ఈ కర్మ అనుభవించక తప్పదు
@b.s.r6479
@b.s.r6479 Месяц назад
బాగున్నాయి మీరు చెప్పిన విషయాలు
@murthy7470
@murthy7470 Месяц назад
Yes sir exactly memu jagan vaipay pakka sir CM chesukuntam
@nagarjunachitturi1954
@nagarjunachitturi1954 Месяц назад
Next cm Jai jagan
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p Месяц назад
Very good decision please go head God with jagan anna.
@BPaul6298
@BPaul6298 Месяц назад
కార్యకర్తలు కి ఇలాంటి వీడియో లు ధైర్యాన్ని ఇస్తాయి అన్న
@swarnadas2763
@swarnadas2763 Месяц назад
3 guru 1 dini kottatam goppa kaduga
@Ezxikr0164
@Ezxikr0164 Месяц назад
జగన్ ఓడిపోయిన జనం ఓడిపోయిన ఎవరికి నష్టం లేదు... జరగబోయేది ఎలాగు జరుగుతాది... ఎక్కడైనా ఈ దాడులకు మాత్రం పులిస్టాప్ పడాలి... లేకపోతే నష్టపోయేది జనం.. కార్యకర్తలు..
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
జగన్ ఓడిపోతే నష్టం లేదు అనుకున్నందు వల్లనే ఈ అరాచక పాలన మొదలైంది
@Ezxikr0164
@Ezxikr0164 Месяц назад
మీ అన్నకు తోడుగా నువ్వున్న్నావు..దేవుడున్నాడు... ఇంకెందుకు భయం...
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi Месяц назад
.జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం. అయ్యా మీ ఓటమి మాకు చావు దెబ్బగా ఉన్నది. మా మనసులు చల్లబడటానికి ఒక పనిచేయండి. మీ ప్రభుత్వం చేసిన మంచిపనులు,పధకాలు వాలంటరీ, గ్రామసచివాలయాలు,జిల్లాలనిర్మాణం రైతుభరోసాకేంద్రాలు, నాడు నేడుద్వారా చేసిన పనులు, మీరు చేసిన ఉద్యోగకల్పన మీరు పూర్తి చేయని హామీలలో ఉదాహరణకు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ,మధ్యపాన నిషేధం ఎంత వరకు సాధించారు ఎందుకు సాధించలేక పోయారో వివరాలు ఉద్యోగస్థులు జీతాలు ఎంత పెంచారు మీరు చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన నిర్మాణాలు ఇరిగేషన్ పనులు, ఉద్దానం మొ// నిర్మాణంలో ఉన్న పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నియోజక వర్గాల వారీగా మీరు చేసిన అభివృద్ధి,ఉదాహరణ ఉద్యానం,తిరుపతి,విజయవాడ ఈష్టు, బందరు ఒంగోలు, కుప్పం అయినప్పటికీ ఓటమి ఎదురవటం పై. మీరు పంచిన పధకాల మొత్తం, అప్పులు మీరు ఎంత అప్పులతో అధికారంలోకి వచ్చింది,నేటి రాష్ట్ర అప్పులు తెచ్చిన పరిశ్రమలు, తేలేకపోతే కారణాలతో ఒక పేపర్ యాడ్ ఇవ్వండి పార్టీతరుపున. కనీసం సాక్షిలో అయినా. మేము వాటిని ఫ్రేమ్ కట్టించుకుంటాం. మా జగన్ బ్రహ్మండంగా పరిపాలించాడని మాకు తృప్తి. ఓడిన వాడు దుర్మార్గుడుకాదు. రాములవారు ఆరోజు వరకు యునరాజు. రేపు పట్టాభిషేకం. అడవులను పంపబడ్డాడు సకల సద్గుణ శ్రిరామచంద్రుడు. నా వయస్సు 66సంవత్సరాలు. మరలా మీ పట్టాభిషేకం చూస్తానో లేదో.మీరు మాత్రం మళ్ళీ పీఠం ఎక్కుతారు. శెలవు --ఒక అభిమాని
@user-kv6td1re6w
@user-kv6td1re6w Месяц назад
Jai jagan anna
@mopurimallimopuri4580
@mopurimallimopuri4580 Месяц назад
సూపర్ సార్
@perliramaiah413
@perliramaiah413 Месяц назад
SSSSSSSSSSSSSSSSS KEEP IT UP...... VARRION.....SIR..
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
👍👍👍🙏🙏🙏🙏
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
Good message to people
@salmanrajupilli3193
@salmanrajupilli3193 Месяц назад
ఇల్లు సరిద్దికోడ్డి
@sanjanabade9746
@sanjanabade9746 Месяц назад
yes
@designermunikumar
@designermunikumar Месяц назад
Nijamu sir vadaloddhu
@indipendent476
@indipendent476 Месяц назад
ఓపిక పట్టండి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
ఔను
@Chani847
@Chani847 Месяц назад
జై జగన్ ❤️❤️.. LOVE YOU BRO
@justhuman3782
@justhuman3782 Месяц назад
Mally seesthadu,we are with jagan ,ysrcp,allways
@user-rr9qz3ug4l
@user-rr9qz3ug4l Месяц назад
Shebashh
@user-tz7xx3vc2k
@user-tz7xx3vc2k Месяц назад
Sure anna
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi Месяц назад
ఓడిన వారికి కార్యక్రమాలు అమలుపరిచే అవకాశం లేకపోవచ్చు.బ్రతికే అవకాశం లేదంటే ఎలా? ఇదేనేమో ప్రజలతీర్పు . జగన్ ఇలా చేయలేదనే ప్రజలు ఆగ్రహించారా?
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
అలాగే అనుకోవాలి మరి
@Luxmivara
@Luxmivara Месяц назад
Gurtupetukuni legal ga action tesukondi
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
చంద్రబాబు విషయంలో లీగల్ ఉండదు పనికిరాదు
@lmranbasha787
@lmranbasha787 Месяц назад
Super Anna
@visweswarreddyjeggari2313
@visweswarreddyjeggari2313 Месяц назад
Pedalu odipoyaru
@gerigeri7627
@gerigeri7627 Месяц назад
🇸🇱🇸🇱🇸🇱💙💙💙✊✊✊
@BadamVenkateswararao-jr1qy
@BadamVenkateswararao-jr1qy Месяц назад
Nothing is impossible.weather winning of YSRCP or tempering/hacking of EVM.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
Yes absolutely
@bobch9513
@bobch9513 Месяц назад
Super బయ్యా ఇలాంటి మాటలే వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు కావాలి 👌.ఓడిపోయారు ఐతే ఏంటి 👌
@ShobhaKari-ir8xz
@ShobhaKari-ir8xz Месяц назад
Kutami ki poye kalam vachhindi
@SatishKumar-ph7tg
@SatishKumar-ph7tg Месяц назад
Failure gives an opportunity to learn New Lessons... Jai Hind...
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
100% true
@user-ki2yk6dh9j
@user-ki2yk6dh9j Месяц назад
Sir prajalu andharu jagan anna ke vote vesaru Mari ma votes eminaee
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
మా ఓట్లు యేమయ్యాయి.... ఇదే టాపిక్ హైలెట్ చేయాలి
@sudharaniannapureddy1635
@sudharaniannapureddy1635 Месяц назад
Miruchepindi nijam ababu
@parameswarareddymukku2340
@parameswarareddymukku2340 Месяц назад
అధికారం తరువాత గుడ్డలు ఉద్దిసి దండాలు పెట్టించు కుంటున్నారు కాపాడండి...
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
వినాశకాలే విపరీత బుద్ధి... చూద్దాం ఎంత వరకు ఇలా అరాచకాలు చేస్తారో
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Месяц назад
జగన్ ముసలివాడు అని కాదు బ్రో., తెలుగుదే 1:21 శం గుండాలు జన సేన అరాచక శక్తులు జగన్ నే కాదు,జగన్ పేరు చెప్పినా ప్రతి వొక్కడిని తెగ నరుకుతామని చెబుతున్నారు. గత వారం రోజులుగా రాస్ట్రం లో ఏమీ జరుగు తోంది, మీరు చూడటం లేదా?
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
😒😒😒🙏🙏🙏
@birudugaddavijay6845
@birudugaddavijay6845 Месяц назад
Wait and brother 2 years wait 🦁 single no compromise jai ja 🔫
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
👍👍👍👍🙏🙏🙏🙏
@birudugaddavijay6845
@birudugaddavijay6845 Месяц назад
❤❤❤ Thanks Nagesh brother
@charanbabu601
@charanbabu601 Месяц назад
Inko 10 years ysrcp radhu edhi 100 percent nijam
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
😄😄🤣🤣🤣
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Месяц назад
JAGAN ను ముందు తాడేపల్లి నీ ఖాళీ చేసి ముందు రోడ్డు మీదకి వచ్చి పార్టీ కార్యకర్తలను కాపాడుకోండి. ఈ 5 సంవత్సరాలు వార్నింగ్ లే ఇస్తారా?
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
తొందరపడితే ఆత్మ బలిదానాలే జరుగుతాయి... జగన్మోహన్ రెడ్డి యేం చేయాలో మనం డిసైడ్ చేసెయ్యడం సరికాదు... కచ్చితంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తారు.. దానికి కొంత సమయం పడుతుంది.
@khasimvaliindian5661
@khasimvaliindian5661 Месяц назад
Yes anna . We support u.
@GuvvalaReddy
@GuvvalaReddy Месяц назад
I support you bro
@Dastagiri12
@Dastagiri12 Месяц назад
Jai jagan anna 💪🏻🙏🏻
Далее
best way out of the labyrinth🌀🗝️🔝
00:17
Просмотров 2,4 млн
Jagan Warns Chandrababu, But Why | Red Tv
9:31
Просмотров 19 тыс.