హాయ్ మాధవి గారు మీరు చేసిన రవ్వ లడ్డు చాలా పర్ఫెక్ట్ గా చాలా మెత్తగా వచ్చేలా చేశారు మీరు మిక్సీ పట్టే విధానం పాల పిండి లా అనిపించింది మాటలు లేవు అద్భుతం అండి ధన్యవాదములు మాధవి గారు నేను మీరు చేసిన ప్రాసెస్ లో రవ్వ లడ్డులు చేసుకుంటాను మిల్క్ పౌడర్ తో లడ్డూలు చేసినట్లు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మాధవి గారు❤
Hi madhavi garu cold chesedandi Laddu super maa cute son e video chuse mummy laddu cheye anadu tomarrow school numchi vachesareki chestanu madam take care of your health madam
Hello medam My self Rajesh From HR Media Works Mi channel ki thumbnails kavalante cheppandi medam chestanu na number bio lo vundhi miku require vunte cheppandi