Тёмный

అద్దె చెల్లించి వ్యవసాయానికి కావాల్సిన యంత్రం వాడుకోవచ్చు || Agri Implements on rent || AP Agros 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 59 тыс.
50% 1

#Raitunestham #Farmmachines #APAgros
కూలీల సమస్య పెద్ద సవాల్ గా మారిన పరిస్థితిలో వ్యవసాయంలో యంత్రపరికరాల వినియోగం తప్పనిసరిగా మారింది. సాగుని తేలిక చేసేందుకు వీలుగా అనేక యంత్రాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. పెద్ద రైతులు అలాంటి యంత్రాలు కొనుగోలు చేసి వాడుతున్నా.. చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక పరిస్థితులతో యంత్రాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాంటి రైతులకి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ( ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ) ప్రత్యేక కేంద్రాల ద్వారా రైతులకి కావాల్సిన యంత్రపరికరాలు అద్దె ప్రాతిపదికన అందిస్తోంది. ఆ వివరాలను ఏపీ ఆగ్రోస్ లో విధులు నిర్వహిస్తున్న అగ్రికల్చర్ ఇంజినీర్ బి. దీప్ చంద్ వివరించారు.
అద్దె ప్రాతిపదికన యంత్రపరికరాలు కావాల్సిన రైతులు తమ దగ్గరలోని ఏపీ ఆగ్రోస్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోగలరు
బి. దీప్ చంద్, ఏపీ ఆగ్రోస్ ప్రతినిధి, ఫోన్ నంబర్ - 93464 92381
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

14 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@hanumanbabu5231
@hanumanbabu5231 2 года назад
Good decision
@sagarnimmala1671
@sagarnimmala1671 2 года назад
Very good
@villageyoutubechannel
@villageyoutubechannel 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@narendergoud2808
@narendergoud2808 2 года назад
🙏 madi mahaboobnagar dist C C kunta mandal maku kuda istara Ripley please
@gramachandra4707
@gramachandra4707 2 года назад
కర్నూల్ జిల్లా పేపిలి మండలం మాది మాకు అద్దె కు ఇవగలరా
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information brother Telangana lo Shadnagar lo no untey Pettandi brother👍
@nareshbolla9786
@nareshbolla9786 2 года назад
కృష్ణా జిల్లా లో కూడా ఏమన్నా ఉన్నాయా? గుడివాడ దగ్గరలో
@chakiriyesaiah8247
@chakiriyesaiah8247 2 года назад
Rent monthly cheepu bro
@nagavijay1237
@nagavijay1237 2 года назад
Krishna district lo ela rantki echave unnaya
@lagishettyyadagiri4583
@lagishettyyadagiri4583 2 года назад
Telangana Lo kondapaka Mandalam Lo Siddipet district lo rent ku unnaya please replay anna👈👈👍
@singarapumaheshmahesh6565
@singarapumaheshmahesh6565 2 года назад
మాది యాధద్రి దిస్ట్ క్ పత్తి చేనులో వాడే మిషన్ అద్దెకు కావాలి అందుబాటులో ఉన్నాయా??
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 года назад
Sir madhi parakala warangal distik Telangana maku pavartillar kavali
@morleganapathi3313
@morleganapathi3313 2 года назад
Adilabad lo available ga undha brother
@sridharayyapureddy1423
@sridharayyapureddy1423 2 года назад
భద్రాచలం లో ఉన్నాయా చెప్పండి
@satyaramrockzzz1015
@satyaramrockzzz1015 2 года назад
Nak power weeder kavali East godavari lo yekkada available avtadho cheppagalara
@ashokgajula2781
@ashokgajula2781 2 года назад
సర్ సూర్యాపేట జిల్లాలో ఎక్కడ ఉన్నవి సర్
@ravinderreddy3183
@ravinderreddy3183 2 года назад
Is the service made it available in Jogulamba gadwal dist Please advise me
@humabegum8906
@humabegum8906 2 года назад
Bed maker undha bro
@kalyanraj7238
@kalyanraj7238 2 года назад
It's available in allagdda in kurnool district
@rakeshluckyyadav1723
@rakeshluckyyadav1723 2 года назад
Telangana lo akada akada vunayo chepandi elantivi leda contact number petadndi.
@ukouko6272
@ukouko6272 2 года назад
Gadi Kate mishan kavali
@rambabuyoutubechannel4553
@rambabuyoutubechannel4553 2 года назад
Madhi guntur district.guntur lo ekkada bro reply me pls
@kannusubhani6595
@kannusubhani6595 2 года назад
Nallapadu road near loyola school
@Raitunestham
@Raitunestham 2 года назад
9346492381
@knvmanikantareddymanikanta9306
@knvmanikantareddymanikanta9306 2 года назад
West godvari kuda patandii
@rajendraagrofarms5566
@rajendraagrofarms5566 2 года назад
contact number esthe bavundedi sir
@Raitunestham
@Raitunestham 2 года назад
9346492381
@ankamaraovelaypu1616
@ankamaraovelaypu1616 2 года назад
Me namber chapu maku kavaki
Далее
QVZ PREMYER LIGA
00:18
Просмотров 1,3 млн
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58