శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి పాధాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేకల పెద్దోల ఏడుకొండలు యాదవ్
గురువుగారికి హృదయపూర్వక పాదాబి వందనం, నేను సౌదీ లో పని చేస్తున్న, మరియు హార్ట్ పేషెంట్ నీ నాకు 2 నెలల నుండి జాబ్ లేదు, నాకు ఇంటి దగ్గర న పిల్లలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, నా భార్య కూడ road accident లో చనీపోయింది, దయచేసి నాకు జాబ్ దొరికేలా న ఆరోగ్యం బాగుగ ఉండేలా ఆశీర్వదించు స్వామి🙏
ఓం శ్రీ గం గణపతయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 ఓం శ్రీ గుుభ్యోన్నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ యే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 అమ్మ మీరు అమ్మ వారి మహిమల గురించి చాలా వివరముగా చెప్పారు అందుకు మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
గురువుగారికి మా పాదాభివందనములు మీరు చెప్పే ప్రతిది చాలా అద్భుతంగా ఉన్నాయి లక్ష్మీ సరస్వతి జగదీశ్వరి జగత్ జనని తల్లి పాహిమాం పాహిమాం పరమేశ్వరి మీ యొక్క కృపా కటాక్షము మాపై ఉండాలని కోరుతున్నాను తల్లి