Тёмный

నాతో ఏమీ లేదు నన్ను నమ్మి వస్తే అంతే సంగతులు  

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 98 тыс.
Просмотров 18 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#spiritual
#talks
#devotional

Опубликовано:

 

31 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 123   
@sriharithota5211
@sriharithota5211 9 месяцев назад
స్వామి ఈరోజు మీ వివరణాత్మక ప్రసంగం చాలా బాగుంది,మీమీద మాకు నమ్మకం గౌరవం పెరిగింది 🙏
@Timemechine1
@Timemechine1 9 месяцев назад
ఇందులో మీరు మన్నించమని చెప్పడానికి ఏం లేదు స్వామి.పెరుగుతున్న భక్తులను అనుసరించి ఇప్పుడే కదా మీరు కూడా చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తున్నారు.ఉండగలిగిన వాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్లు ఈసారి మరింత మంచి ఏర్పాట్లు ఉంటాయన్న ఆశతో వెను తిరుగుతారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ అమ్మవారి శక్తికి ఏ లోటు లేదు అమ్మ దర్శనం మహాద్భుతం.
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
చాలా బాగా చెప్పారు...
@bbalajinaik1923
@bbalajinaik1923 9 месяцев назад
మీరు మా గురువులు
@RAJESHWARCHITTARI
@RAJESHWARCHITTARI 9 месяцев назад
🙏గురువు గారు, మీ మంచి మాటలు మరియు అమ్మ జగన్మాత దయ మాకు కావాలి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః, సర్వే జన సుఖినో భవన్తు 🙏
@bbalajinaik1923
@bbalajinaik1923 9 месяцев назад
జై గురుభ్యో నమః
@namanishiva6412
@namanishiva6412 9 месяцев назад
🌻తల్లీ ఓం శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@sreemannarayanamamidi6541
@sreemannarayanamamidi6541 9 месяцев назад
ఈ కలియుగ ప్రభావం వలన 22:58 అనేక మంది జనులకు తృప్తి అనేదే లేదు. మీరే కాదు స్వామి ఎవరూ కూడా ఈ ప్రజలను సంతృప్తి పరచలేరు. మీ ఆశ్రమానికి వచ్చి మీ భక్తిని, మీ యొక్క సాధనని చూసి తెలుసుకోవలసినది తెలుసుకోకుండా, గ్రహించవలసినది గ్రహించకుండా పైగా మీ మీద ఏవోవో ఆపాదించగలరు కూడా. అందుకే ఆ జగన్మాత భవిష్యత్ దృష్టితో మీ చేత ఈ మాటలు పలికించినది. ఓమ్ శ్రీ మాత్రే నమః ఓమ్ నమో ఆదిశక్తి, మహాశక్తి మహామాయ, పరమేశ్వరి, పరాశక్తి, ప్రకృతి స్వరూపిణి నమో నమః.
@pbasheer3198
@pbasheer3198 9 месяцев назад
గురువుగారుసాక్షాత్తు అమ్మ శక్తి స్వరూపులు మీరు స్వార్ధ పరలైన మనుషులను పట్టించుకోవద్దు 🙏🕉️💐💐ఓం శ్రీ మాత్రేనమః 💐🕉️🙏🙏🙏గురుభ్యోనమః 🕉️🙏💐💐🙏🙏
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 9 месяцев назад
🙏గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారికి పాదాభివందనం. మీరు మన్నించమని ఎవరిని అడగకండి, మీరు ఎంతో అమూల్యమైన మంచి విషయాలు చెబుతారు, మాకు నిర్దేశకులు అయ్యారు. ఇవి చాలు మాకు సన్మార్గంలో నడవడానికి. లోకాసమస్తా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి హీ.
@dubbagattaiah-mu9pf
@dubbagattaiah-mu9pf 9 месяцев назад
పీఠంలో అంత మంచిగా వున్నది. గురువుగారికి పాదాభి వందనములు . దుబ్బ గట్టయ్య గోదావరి ఖని
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 9 месяцев назад
🙏ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
మీరు అంతటి ధ్యానం చేసి లలితా పరమేశ్వరి తో మాట్లాడుతూ ఇలాంటి చిన్న విషయాలకు అలా feel కాకూడదు గురువు గారూ.....🙏🙏
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
మీరు ఇలా videos చేసి మంచి మంచి విషయాలు చెప్తుంటే మాలాంటి వాళ్లకు కొన్ని విషయాలైనా అమ్మవారి గురించి తెలుస్తాయి...
@sureshbabusg4594
@sureshbabusg4594 9 месяцев назад
ఓం శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐 ఓం గం గణపతయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబాత్రాయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ నమో నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 గురువు గారు మీరు చెప్పినది నిజమే కానీ బిజ్వర్ క్షేత్రములో మాకు అమ్మా వారు మీ రూపములో మాకు దర్శనము ఇస్తున్నారు అందుకు అమ్మని నమ్మి వస్తున్నారు కానీ ఎవరో ఏదో అన్నారని మీరు వాటిని పట్టించుకోకండి అమ్మ ఇది మన ఇల్లు కాదు ఇది ఒక దైవ కార్యక్రమము ఇందులో ఎవరి శ్వర్థము లేదు పెద్ద పెద్ద దేవాలయాల్లో సరైన సదుపాయములు ఉండవు దాని గురించి చర్చిచే పనిలేదు కాని ఎవరైనా అలాంటి ఉద్దేశము వుంటే మీరు ఇంకోసారి రాకండి కాని గురువు గారికి ఫోన్ చేసి అనకండి మీరు కోరినట్టు అన్ని సదుపాయము కల్పించాలని ఆ అమ్మ వారిని కోరండి అంతే కానీ ఎవరు ఇంకోసారి ఇలాంటి కమెంటు చేయకండి ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@bathelingaiah1828
@bathelingaiah1828 9 месяцев назад
గురువుగారిని బాధపెడితే ఆ పాపం ఊరికే పోదు
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao 7 месяцев назад
🇮🇳 కలియుగ చప్పట్ల గురుస్వామి గారికి ధన్యవాదములు
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
మేము అది చేస్తాం... ఇది చేస్తాం అని చెప్పుకునే దొంగ స్వాములు వున్నంత వరకూ మీలాంటి జ్ఞానులకు అపనిందలు తప్పవేమో గురువు గారూ... వాళ్ళ తరఫున నేనూ మీకు sorry చెప్తున్నాను గురువు గారూ....🙏🙏
@user-mu4hv9ob4n
@user-mu4hv9ob4n 9 месяцев назад
Om sri mathre namaha 🙏🙏🙏🙏🙏
@chendrashekar3909
@chendrashekar3909 9 месяцев назад
Chala baga chepputunnaru swami.
@chandramouly311
@chandramouly311 9 месяцев назад
గురువు గారికి ఆత్మ నమస్కారములు ఇది కలికాలం గదా గురూజీ
@prrasadrao7802
@prrasadrao7802 7 месяцев назад
స్వామి, మీలో సద్గురువు లను చూస్తున్నాను
@laxmanlaxman-wm9rb
@laxmanlaxman-wm9rb 9 месяцев назад
🚩🕉️🔱🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🕉️🔱👌👌
@user-qf4py1sv6e
@user-qf4py1sv6e 5 месяцев назад
Om sri matre namaha
@user-fv8ew2mq4t
@user-fv8ew2mq4t 9 месяцев назад
గురువు గారికి పాదాభివందనాలు
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 9 месяцев назад
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏
@sawrooparasamalla1729
@sawrooparasamalla1729 9 месяцев назад
Om shanti mata namaste
@ramdaskinnera3397
@ramdaskinnera3397 9 месяцев назад
Omsrimathrey Namaha
@narsappal7108
@narsappal7108 9 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
మీకు శతకోటి నమస్కారాలు గురువు గారూ...🙏🙏🙏🙏🙏
@kmlakshmi7168
@kmlakshmi7168 6 месяцев назад
అంబా త్రయ పీఠం Addras ఎ క్కడ ఆత్మ నమస్తే శ్రీ మాత్రే నమః ఓం ఓం ఓం ❤
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ep2es7zz4h
@user-ep2es7zz4h 9 месяцев назад
Swamy padabhi vandanam
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao 7 месяцев назад
🇮🇳 కలియుగ చప్పట్లు గురుస్వామి గారికి ధన్యవాదములు
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
నేను 16th పీఠం నుండి ఈవెనింగ్ 5 కి ఇంటికి (Hyderabad....Banjara Hills) వస్తూనే మా బాబు కి job confirm అయిందని news గురువుగారూ!!!(17th నుండి work start అయింది వాడికి)...just imagine!!
@anugandulasathaiah4702
@anugandulasathaiah4702 9 месяцев назад
Om sree mathrenamaha jai gurudeva
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
అజ్ఞానం లో వున్న వాళ్ళే కోరికలతో వస్తారు... నేనూ కోరికలు అడిగాను... కానీ అవి ధర్మానికి సంబంధించినవి గురువుగారూ.... పసుపు డబ్బా తెచ్చాను... ఆమెనే నేను గురువు గారూ....
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
సాక్షాత్ కృష్ణ భగవానుడే వెంట వున్నా ధర్మ పరులైన పాండవులకు కష్టాలు తప్పలేదు...afterall Kaliyuga మనుషుల kashtamenta....😉
@ramadasmadiga4304
@ramadasmadiga4304 9 месяцев назад
om sree matreya namo namaha
@krishnaakode2832
@krishnaakode2832 8 месяцев назад
JAI GURUDEVA DATTA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateshdeekonda1298
@venkateshdeekonda1298 9 месяцев назад
అమ్మ ... శ్రీమాత్రే నమః😢😢
@user-nz2ir2se2v
@user-nz2ir2se2v 8 месяцев назад
ఓం జగదాంబ య నమః
@prakruthinidhi
@prakruthinidhi 9 месяцев назад
శ్రీ మాత్రే నమః
@krishnaakode2832
@krishnaakode2832 8 месяцев назад
OM SRI MAATRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
అలా అడిగే వాళ్ల జ్ఞానం అంతవరకే గురువు గారూ.....!!! మనము ఆ పరమేశ్వరి కి పూజ చేసే యోగ్యత వున్న వాళ్ళమా..... మీ అంతటి person సంజాయిషీ ఇచ్చుకునే అంత persons ఎవరూ లేరు....🙏🙏
@svishnuchari1910
@svishnuchari1910 9 месяцев назад
SWAMI MELANTI GURUYU DHORAKADAM MA ADRUSTAM SWAMI JAI JGANMATHA
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 9 месяцев назад
Chala chakkaga budhi chepparu gurujii jai gurudeva🙏🙏🙏🙏🙏
@satyameevajayathee5932
@satyameevajayathee5932 9 месяцев назад
Chalaa bagaa chepparu swamy.
@anjaliyadla2973
@anjaliyadla2973 9 месяцев назад
Om sree mathre namaha 👣 🌹 🙏
@Sandeep-rm2wk
@Sandeep-rm2wk 9 месяцев назад
Om Sri Swami Super Swami Om Sri Shakthi
@buttabuchilingam6609
@buttabuchilingam6609 9 месяцев назад
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@krishnarajanna1889
@krishnarajanna1889 9 месяцев назад
Om sri Gurbhyo ನಮಃ, sri matre namaha🌹🙏🌹 Amma kondru chese tappulu malanti variki meru chupenche margamlo maa jeevitalo kotha marpulu vachindi maa jeevitalu Dhanyam ಅವುತುಂಡಿ ani maku Aaa tali mee rupamlo ashirvadam chestu maku maa kutumbanki ಕೊಂಗು ಬಂಗಾರಂ chestu suka shanti aayshu arogyam prasdistu maa jevitlo kotha Anubhvam prasadintina ಮಹಾ Shakti pitam ಮೀರು talli , meeku intha Bada pade ಅವಸರಮ್ vaddu talli vala vala karamanusaram vala jeevitam untundi. Amma Daya chese ಮೀರು Bada padakandi meeru maa lanti yendriko mee ashirvadam tho patu margadarshanam kavali talli. 🌹🌹🌹🌹🌹om sri Gurubhyo namaha🌹🌹🌹🌹🙏🙏🙏om sri matre namaha🙏🙏
@mallelaseetharamulu6513
@mallelaseetharamulu6513 9 месяцев назад
Jai gurudev gareki paadhabi vandhanamulu jai mata annpurneaswre ki jayho jai ,your information about the super
@NagamaniKrishna-iu6oy
@NagamaniKrishna-iu6oy Месяц назад
గోవిందరాజు గారు స్వామి వారు మీకు నచ్చకపోతే మీరు పక్కకి వుండండి దయచేసి స్వామి వారిని విమర్శలు చేయకండి నీను వక ఖర్మ సన్యాసి ని చెప్పు చున్న 🕉️శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@achugatlabalraj6812
@achugatlabalraj6812 9 месяцев назад
🙏Om sree Matee Namah 🙏 Swami ji Gariki Pranamamlu 🙏
@user-qx9qy5yo3l
@user-qx9qy5yo3l 9 месяцев назад
Om srimathrey namha Jai gurudev
@mekalamokshagna7935
@mekalamokshagna7935 5 месяцев назад
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokbabunalla
@ashokbabunalla 9 месяцев назад
Yemaina ammavaari puja mukhyam, 🙏🙏🙏andariki amma deevenalu andaali
@dr.srinivasreddy9152
@dr.srinivasreddy9152 9 месяцев назад
Sri Sri Sri Swamiji ur comments are great.
@chandramouly311
@chandramouly311 9 месяцев назад
గురువు గారు మీరు చాలా బాధపడుతున్నారు వింటూ చూస్తున్నావాలం మేము బాధపడుతున్నాను మీరు అలా మాట్లాడినందుకు
@pvenkatramulu720
@pvenkatramulu720 9 месяцев назад
Guruvu gari padalaki na namaskaramulu Meeru ala anakandi swamy please please
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
నా వల్ల కూడా ఏదైనా mistake జరుగుంటే క్షమించండి గురువుగారూ....🙏🙏
@tiruboda8344
@tiruboda8344 9 месяцев назад
Jai gurudeva
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj 3 месяца назад
🌹🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామికి నమస్కారం. మీరు చెప్తున్నది అక్షరాలా సత్యం స్వామి.... మీ దగ్గర ఎటువంటి శక్తులు లేవు❤️😳💕. ఆశ్రమంలో హుండీలు పెట్టి డబ్బులు నొక్కేస్తున్నారు అని ఆశ్రమం లో గొడవలు జరుగుతున్నాయి.కానీ స్వామీజీ వేషం కట్టి డబ్బులు బాగా సంపాదిస్తున్నారు... 🌹
@raviphanindra9454
@raviphanindra9454 2 месяца назад
@GovindaRaju-ct3sj నీకు వొళ్ళు బలిసింది. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో
@possitiveminds2509
@possitiveminds2509 9 месяцев назад
Aum Sri matre namaha🙏
@user-db5wt1gn8k
@user-db5wt1gn8k 9 месяцев назад
శ్రీ మాత్రే నమః 💐🙏
@bhagyayadavyadav6223
@bhagyayadavyadav6223 9 месяцев назад
Om sri matrey namah swamy ji Na peru bhagya laxmi Nenu mi sathsangamam vintamu chala baga cheptaru miru matlade prathi mata vastavam Nenu okka sari matlodecha Nenu midaggari ki ravali anipistundi kani nenu ralenu swamy Nenu nadavalenu handicap kani amma ni ayyani poojistanu shivaiyya ni sri mata nu poojistanu
@vasantharaju5057
@vasantharaju5057 9 месяцев назад
Namaskaram Guruji from N Vasantha Raju from BHEL Ashoknagar Hyderabad Telangana,But now in Noida Delhi for few days
@rambabuenamala997
@rambabuenamala997 9 месяцев назад
Om Ji matha
@easwarsagar1226
@easwarsagar1226 6 месяцев назад
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి
@krishnaakode2832
@krishnaakode2832 9 месяцев назад
JAI GURUDEVA DATTA 🕉🕉🕉🙏
@Vijayhyd9
@Vijayhyd9 8 месяцев назад
Guru Garu.... Meeru Pichi vala gurinchi allochinchakandi... Meeru Chese Pujalu mariyu.. Amma vari bhakthi tho vachinavalani pattichukovali.... Evaro Vala Vala soukaryala gurinchi kadu Guruji....! Elanti vari vala asalaina bhakthulaki ibbandi avuthadi. Meeru Matharam Puja karyakramamulu Maku andinchali ani Korukuntunam Guru ji...! Jai Gurudeva...!
@krishnaakode2832
@krishnaakode2832 9 месяцев назад
OM SRI MAATRE NAMAHA 🚩🚩🚩🙏
@anithareddy7383
@anithareddy7383 3 месяца назад
🙏👌
@shaiksaidababu2171
@shaiksaidababu2171 7 месяцев назад
Guruji rajayogam aathmavidya gurinchi theliya cheyandi
@supriyap9426
@supriyap9426 9 месяцев назад
🙏🙏🙏
@jayasree2946
@jayasree2946 9 месяцев назад
స్వామి మీరు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చేవాళ్ళు ఫలితాన్ని ఆశించి రావడము,అవివేకం.అమ్మను కనులారా తిలకించి మనసులోని బాధ అమ్మకు విన్నవించుకొని,ఆ వేడుకలో పాల్గొని,అమ్మ ఆశీర్వాదం పొందడమే మహా పుణ్యం.ఎప్పుడైనా,ఎక్కడైనా స్వార్థం తో అడుగువెయ్యడం,,,,తప్పు అనుకుంటా స్వామీజీ,తప్పులుంటే క్షంత్యవురాలిని
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 9 месяцев назад
Ooommmmmmm🙏🙏🙏🙏
@srinupaindla1515
@srinupaindla1515 7 месяцев назад
🙏
@raghavendharsanila8809
@raghavendharsanila8809 9 месяцев назад
🙏🙏🙏🙏🙏
@laxmanaswami6407
@laxmanaswami6407 9 месяцев назад
స్వామి ఈ శరీరము ఉప్పు కారం తిని తెగ బలిసిన శరీరం,దానికి దూరమై అమ్మవారి భక్తికి దగ్గర అయితే ఇలాంటి కామెంట్స్ రావు ఒక్కటి 👉నా మనవి స్వామి👈 ఎవరో చేసిన కామెంట్ కు మిగతా భక్తులను దృష్టిలో పెట్టుకొని మీరు వారికి చెప్పండి అమ్మను తెలుసుకోవాలంటే అమ్మ స్పందన మీలో ఉందని వారికి తెలియదు 🙏🙏🙏🙏🙏
@kirannews6361
@kirannews6361 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@gamingwithhotshot9852
@gamingwithhotshot9852 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prithviraj54
@prithviraj54 9 месяцев назад
Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj
@ContentChateau-qf9fm
@ContentChateau-qf9fm 6 месяцев назад
Swami vaarahi devi ni nityam nenu pooja chest untanu.
@prasadchennuru669
@prasadchennuru669 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriharibandi1609
@sriharibandi1609 9 месяцев назад
Oam sri matre namah 🙏🙏
@veerababupennada412
@veerababupennada412 9 месяцев назад
జై భవాని గురువు గారు మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పి భక్తులు అనేవారు ఏ విధమైన ఆలోచనలు తో రావాలో మీరు చాలా క్లుప్తం గా వివరించారు స్వా మి మిమల్ని విమర్మలు చేసిన వారు వారి తప్పులు తెలుసుకుని వారే సరిచేసుకుంటారు అమ్మ వారి ఆశిర్వదం మీకు మాకు ఎల్లప్పుడు ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 అమ్మా దయ ఉంటే అన్ని ఉన్నట్లే
@svishnuchari1910
@svishnuchari1910 9 месяцев назад
Milanti gruvu amma gurinchi venadam ma adrustam swami hevaru emanukuna chinthinchakandi swami amma jaganmatha chushundhi
@s.satyaprasadssatyaprasad8453
@s.satyaprasadssatyaprasad8453 4 месяца назад
❤🎉🎉
@jinka.ashokmudhiraj5565
@jinka.ashokmudhiraj5565 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mekalamokshagna7935
@mekalamokshagna7935 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajukadari5440
@nagarajukadari5440 9 месяцев назад
Endhuku swami eppudaina chinna peetam antunnaru chinna peetam pedda peetam vuntadha swamy chinna peetam ayina pedda peetam ayina bhakthi vundali kadha Swami Andhariki amma amme Meeru prathi videolo chinna peetam antunnaru antha adhyathmikalo vundi meeru atla anadam correct kadhu swamy atla anadam valana comercial swaami anukuntaru swami
@srinivasnagabandi5174
@srinivasnagabandi5174 9 месяцев назад
Swamiji, . Meeku charana namaskaaramulu One small advce, now all over negativity is there, many births deaths accounts on there head, every one is under restlessness, frustration, sickness, all over there problems, every body is running fr small drop of love, and small help, It is result of there karmic account, but nobidy is in position t accept, every one running fr short cuts, immediate help, and miracles, Even ramakrishna paramhamsa could not escape My request swamy u appears very knowledge ful and truthful and spiritual, but requires some maturity, Kindly do not see these pathith aatmas, but go on increase ur dhyaana, bhakti, tapasya, And it is sreematha plan t take care of her children Kindly do not get disturbed ur sthithi, I am deep follower of ur all videos, As frst time i am observing u as little distrbed, i am very small t tell u swamyji Bur it is maaya in its own fashion coming t u and distrbing u r pathway of tapasya, I request u swamy ur devotion and knowlege,tapasya, dharana, brahmacharya, dharma that always wins
@bhagyayadavyadav6223
@bhagyayadavyadav6223 9 месяцев назад
Swamy ji okkaru chesina తప్పకు andarini shikshinchakandi pls
@shivaram5002
@shivaram5002 9 месяцев назад
Katkam shivaram, Nizamabad thanks for very good information. Thank you gurujhi. Just we are interested to come and meet with you,but I don't know the way. Kindly give us direction to meet with you sir.
@srinivasnagabandi5174
@srinivasnagabandi5174 9 месяцев назад
All devotees requested Swamiji is real sanyaasi and devotee, yogi, punyaatma, Pls not t comment any demorale , it is big sin on yr account Swamiji not having any back support except blessings by sreemaatha, and good tapasya,brahmacharya, So all support/ darshan/ ur sadhana It is ur own saadhana/ bhakti / dharmanishta that helps you all in relieving suffrngs.. Swamiji pls go ahead, and not t stop ur saadhana.. Om sree maatre namah I follow y and sree maatha having 100% belief.
@nirmaldevi6525
@nirmaldevi6525 9 месяцев назад
కానీ గురువు గారూ....water కోసం ఒక boring వేస్తే water problem వుండదు గురువు గారూ....నేను మీ ఇంటికి వెళ్లాను గురువు గారూ....😂 నేను ఇంక వస్తూనే వుంటా అమ్మవారిని+ మిమ్మల్ని చూడ్డానికి గురువుగారూ....🙏🙏
@mallelaseetharamulu6513
@mallelaseetharamulu6513 9 месяцев назад
Guruji naaku arogyam bhagugaleadhu
@nallaganesh4918
@nallaganesh4918 9 месяцев назад
But manatelaganalo divanee kadu nannu nammu nee samsya toruthudhhene vallu alavatu chasukuru
@mekalamokshagna7935
@mekalamokshagna7935 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏MEKALA PEDDOLA EDUKONDALU
@bollepallyjeevanrmpdryadad7462
@bollepallyjeevanrmpdryadad7462 9 месяцев назад
Swamy Garu Guruvugaru one deep quition sorry saibaba &eesuprabu &shivudu who is the RealGoad please telme Guruvugaru GENUNE goad who is real mata aadiparashakti who is real mata&Goad telme Sir
Далее
кажется, началось
00:45
Просмотров 657 тыс.
And what is your height? 😁 @karina-kola
00:10
Просмотров 1,3 млн